newssting
Radio
BITING NEWS :
* ఏపీ లో వివాదంగా మారిన గీతం వర్సిటీ కట్టడాల కూల్చివేత, అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జీవీఎంసీ, గీతం వర్సిటీ యాజమాన్యం మధ్య ల్యాండ్ వార్ * హైదరాబాద్: నేపాల్ గ్యాంగ్ ను అరెస్ట్ చేసిన రాచకొండ పోలీసులు, నాచారం లో జరిగిన చోరీ కేసులో నేపాల్ ముఠా అరెస్ట్ * జూరాల ప్రాజెక్ట్ వరద ఉదృతి, 6 గేట్లు ఎత్తివేత ఇన్ ఫ్లో 92,800 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 94,721 క్యూసెక్కులు * ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు సిపిఐ నేత రామకృష్ణ లేఖ అమరావతి రైతులపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపడం తగదు

ఏపీలో మ‌త మార్పిళ్ల‌పై క‌న్నేసిన కేంద్రం... నిజ‌మేనా?

30-09-202030-09-2020 13:57:00 IST
2020-09-30T08:27:00.437Z30-09-2020 2020-09-30T08:26:57.605Z - - 26-10-2020

ఏపీలో మ‌త మార్పిళ్ల‌పై క‌న్నేసిన కేంద్రం... నిజ‌మేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల‌ను ల‌క్ష్యంగా చేసుకుని పెద్ద ఎత్తున మార్పిళ్ల‌కు పాల్ప‌డుతున్నార‌న్న ఆరోప‌ణ‌లు తీవ్ర‌మ‌వుతున్నాయి.  ఈ నేప‌థ్యంలో ఏడాది కాలంలో రాష్ట్రంలో జ‌రిగిన మ‌త మార్పి‌ళ్ల‌కు సంబంధించి స‌మాచారాన్ని లీగ‌ల్ రైట్్స ప్రొటెక్ష‌న్ ఫోరం సేక‌రించింది. మ‌తం మార్చుకుని రిజ‌ర్వేష‌న్లు అనుభ‌విస్తూ ప్ర‌జాప్ర‌తినిధులుగా ఎన్నికైన కొంత‌మంది వ్య‌వ‌హారాల‌ను ఆ ఫోరం వెలుగులోకి తెస్తోంది.  ఏపీలో మ‌త మార్పిళ్ల అంశంపై రాష్ట్ర‌ప‌తికి, కేంద్ర సామాజిక న్యాయ శాఖకు ఫిర్యాదు చేసింది. క్రైస్త‌వ మ‌‌త మార్పిళ్లు, ఎస్సీ రిజ‌ర్వేష‌న్ల దుర్వినియోగం, త‌ప్ప‌దోవ ప‌ట్టించే జ‌నాభా లెక్క‌లు త‌దిత‌ర అంశాల‌పై స‌మ‌గ్ర నివేదిక‌ను రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌కు, సామాజిక న్యాయ శాఖ‌కు పంపింది.

ఈ వ్య‌వ‌హారంపై దృష్టి సారించి, అక్ర‌మం మ‌త మార్పిళ్లు, రిజ‌ర్వేష‌న్ల దుర్వినియోగాన్ని అరిక‌ట్టేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఫోరం కోరింది. ఈ అంశంపై ఏపీకి ఒక నిజ నిర్ధార‌ణ క‌మిటీని పంపాల‌ని అభ్య‌ర్థించింది. దీనిపై విచార‌ణ జ‌ర‌పాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, సాంఘిక సంక్షేమ శాఖ కార్య‌ద‌ర్శిని రాష్ట్ర‌ప‌తి ఆదేశించార‌ని తెలుస్తోంది. ఆ ఫోరం కొన్ని ఉదాహ‌ర‌ణ‌ల‌ను కూడా త‌న ఫిర్యాదుతో తెలియ‌జేసింది. వాటి ప్ర‌కారం... కృష్ణా జిల్లా రెడ్డిగూడెం మండ‌లంలో 11 గ్రామాలు ఉన్నాయి. అయితే ప్ర‌భుత్వ రెవెన్యూ రికార్డుల ప్ర‌కారం చ‌ర్చిలు 68 ఉన్నాయి. స‌గ‌టున గ్రామానికి 6 ఉన్న‌ట్లు లెక్క‌. ఇదే మండ‌లంలోని మ‌ద్ద‌ల‌ప‌ర్వ అనే గ్రామంలో రికార్డుల ప్ర‌కారం ఒక్క‌రు కూడా క్రిస్టియ‌న్ లేరు. కానీ, 11 చ‌ర్చిలు ఉన్నాయి. అంటే ఆ ఆ చ‌ర్చిల నిర్వాహ‌కులు, వాటి వెళుతున్న వారు త‌మ‌ను తాము క్రైస్త‌వులుగా న‌మోదు చేసుకోలేద‌ని అర్థ‌మ‌వుతోంద‌ని, ఇది ప్ర‌భుత్వాల‌ను మోస‌గించ‌డ‌మేన‌ని ఫోరం అంటోంది.

1971 నుంచి 2011 నాటికి రాష్ట్రంలో క్రైస్త‌వ జ‌నాభా త‌గ్గుతూ వ‌చ్చింది. దీనికి కార‌ణం విద్య‌, ఉద్యోగం, ఉపాధి అంశాల్లో రిజ‌ర్వేష‌న్లు పొందే ఉద్దేశంతో క్రైస్త‌వంలోకి మారినా అధికారికంగా రికార్డుల్లో ఆ విష‌యాన్ని తెలియ‌జేయడం లేదు. ఇలా దాచిపెడుతూ ప్ర‌భుత్వ యంత్రాంగాన్ని త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారు. ఒక వేళ తెలిసినా అధికారులు ప‌ట్టించుకోవ‌డం లేదు. ఇప్ప‌టికే మ‌తం మార్చుకుని... రిజ‌ర్వేష‌న్లు వాడుకుంటూ లాభ‌ప‌డుతున్న క్రైస్త‌వులు చాలా మంది ఉన్నారు. ఉండ‌వ‌ల్లి శ్రీ‌దేవి, మేక‌తోటి సుచ‌రిత స‌హా ప‌లువురు ప్ర‌ముఖులు మ‌తం మార్చుకున్నారు. కానీ రిజ‌ర్వేష‌న్ల ఫ‌లాలు పొందుతున్నారు. రాష్ట్రంలో మ‌త మార్పిళ్లు వివాదాస్ప‌దంగా మారిన నేప‌థ్యంలో కేంద్రం దృష్టి సారించింద‌ని అంటున్నారు.

మంట‌లు రేపుతున్న మహారాష్ట్ర సీఎం

మంట‌లు రేపుతున్న మహారాష్ట్ర సీఎం

   2 hours ago


ఏపీ పట్ల ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్న తెలంగాణ

ఏపీ పట్ల ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్న తెలంగాణ

   3 hours ago


పోలవరం పూర్తి ఖర్చు భరిస్తామన్నారు. మాట తప్పితే ఎలా? కేంద్రం పై జగన్ ఫైర్

పోలవరం పూర్తి ఖర్చు భరిస్తామన్నారు. మాట తప్పితే ఎలా? కేంద్రం పై జగన్ ఫైర్

   3 hours ago


టీఆర్‌ఎస్‌ను ఒక్కసారి ఓడించండి.. కేసీఆర్‌కు హామీలన్నీ గుర్తొస్తాయి... ఉత్తమ్

టీఆర్‌ఎస్‌ను ఒక్కసారి ఓడించండి.. కేసీఆర్‌కు హామీలన్నీ గుర్తొస్తాయి... ఉత్తమ్

   18 hours ago


వెలవెలబోతున్న కోవిడ్ ఆసుపత్రులు.. 80 శాతం పడకలు ఖాళీ

వెలవెలబోతున్న కోవిడ్ ఆసుపత్రులు.. 80 శాతం పడకలు ఖాళీ

   18 hours ago


దుబ్బాక‌లోనే అస‌లు ద‌స‌రా

దుబ్బాక‌లోనే అస‌లు ద‌స‌రా

   21 hours ago


నిమ్మ‌గ‌డ్డ‌పై మీడియా జ‌బ‌ర్ద‌స్తీ

నిమ్మ‌గ‌డ్డ‌పై మీడియా జ‌బ‌ర్ద‌స్తీ

   a day ago


సికింద్రాబాద్ లో పేలుడు.. కొద్దిసేపు టెన్షన్

సికింద్రాబాద్ లో పేలుడు.. కొద్దిసేపు టెన్షన్

   a day ago


సీఎం జగన్‌ సామాజిక న్యాయ సంరక్షకుడు.. పీఎంకే అధినేత రామదాస్ ప్రశంస

సీఎం జగన్‌ సామాజిక న్యాయ సంరక్షకుడు.. పీఎంకే అధినేత రామదాస్ ప్రశంస

   25-10-2020


ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులు తెలంగాణ సరిహద్దుల వరకే.. పేర్ని నాని

ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులు తెలంగాణ సరిహద్దుల వరకే.. పేర్ని నాని

   25-10-2020


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle