newssting
Radio
BITING NEWS :
ముఖేశ్‌ అంబానీ కూతురికి అరుదైన గౌరవం.. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన స్మిత్‌సోనియన్‌ నేషనల్‌ మ్యూజియం ఆఫ్‌ ఏషియన్‌ ఆర్ట్స్‌ బోర్డు సభ్యురాలిగా ఎంపికయ్యారు. 2021 సెప్టెంబరు 23 నుంచి నాలుగేళ్ల పాటు ఆమె ఈ పదవిలో కొనసాగుతారు. ఈ ట్రస్ట్‌ బోర్డులో ఇషా అంబానీయే అత్యంత పిన్న వయస్కురాలు. * కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను వైఎస్సార్‌సీపీ ఎంపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ గురువారం కలిశారు. ఈ మేరకు ప్రభుత్వంపై, సీఎం జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ చేసిన అనుచిత వ్యాఖ్యలను అమిత్‌ షా దృష్టికి తీసుకెళ్లారు గోరంట్ల మాధవ్‌. * బీజేపీ నేతలకు మంత్రి నిరంజన్‌రెడ్డి సవాల్‌ విసిరారు. వరిని కొనేలా కేంద్రాన్ని ఒప్పిస్తూ లేఖ తీసుకురావాలని.. లేఖ తీసుకురాకపోతే కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ రాజీనామా చేయాలని మంత్రి డిమాండ్‌ చేశారు. కేంద్రాన్ని ఒప్పిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్నారు. దమ్ముంటే బీజేపీ నేతలు ఛాలెంజ్‌ను స్వీకరించాలన్నారు. * పూరి తనయుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆకాశ్‌ పూరీ హీరోగా తనకంటూ గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రొమాంటిక్‌ ప్రీమియర్‌ షోను బుధవారం రాత్రి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని ప్రముఖ మాల్‌లో జరిగిన ఈ షోలో టాలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్స్‌ సందడి చేశారు. * మైక్రోసాఫ్ట్‌ అరుదైన రికార్డును త్వరలోనే చేరువకానుంది. ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా నిలుస్తోన్న యాపిల్‌ నెంబర్‌ 1 స్థానాన్ని త్వరలోనే మైక్రోసాఫ్ట్‌ సొంతం చేసుకోనుంది. గడిచిన నెలలో మైక్రోసాఫ్ట్‌ భారీ లాభాలను ఆర్జించగా..యాపిల్‌ చతికిలపడి పోయింది. దీంతో మైక్రోసాప్ట్‌ మార్కెట్‌ క్యాప్‌ విలువ దాదాపు యాపిల్‌ క్యాప్‌ విలువకు చేరుకుంది.

బూతు పదాలతో ఘాటుగా పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డ బీజేపీ నాయకురాలు, జర్నలిస్ట్ శ్వేతా రెడ్డి

04-10-202104-10-2021 08:47:46 IST
2021-10-04T03:17:46.905Z04-10-2021 2021-10-04T03:17:39.943Z - - 07-12-2021

బూతు పదాలతో ఘాటుగా పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డ  బీజేపీ నాయకురాలు, జర్నలిస్ట్ శ్వేతా రెడ్డి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
జర్నలిస్ట్, బీజేపీ నాయకురాలు శ్వేతా రెడ్డి ని పవన్ కల్యాణ్ అభిమానులు టార్గెట్ చేశారు. దీంతో శ్వేతా రెడ్డి తీవ్రంగా స్పందించారు. శ్వేతా రెడ్డి ఒక వ్యక్తితో సన్నిహితంగా ఉన్న ఫోటో ఒకటి బయటకు వచ్చింది.  ఈ ఫోటోపై పవన్ కళ్యాణ్ అభిమానులు దారుణంగా కామెంట్లు చేస్తున్నారు. దాంతో రెచ్చిపోయిన శ్వేతారెడ్డి తన యూట్యూబ్ చానెల్‌లో వీడియోను షేర్ చేసింది.

 

ఆ వీడియోలో దారుణమైన బూతులతో శ్వేతారెడ్డి రెచ్చిపోయింది. అలా మాట్లాడినందుకు క్షమించమని, బీజేపీని, నరేంద్ర మోడీని వేడుకుంది. మోడీ గారు దమ్మున్న మగాడు అంటూ ఆయన వల్లే దేశం ఇలా ఉందని, లేకపోతే ఎక్కడికో వెళ్లేదని చెప్పుకొచ్చింది. ఇక తన మీద ట్రోల్స్ చేస్తున్న పవన్ కళ్యాణ్ అభిమానులను దారుణంగా తిట్టిపోసింది. పవన్ కల్యాణ్ నరేంద్ర మోడీ కాలి గోరు తో సమానం అని తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

 

ఇక పవన్ కళ్యాణ్ పూనమ్ కౌర్ ని మోసం చేసిన విషయాన్ని ప్రస్థావిస్తూ.. పవన్ కళ్యాణ్ ఎంత మంది జీవితాలను నాశనం చేశాడో తెలుసా? అంటూ అభిమానులను ప్రశ్నించింది. మీకు దమ్ముంటే పవన్ కళ్యాణ్‌ను ప్రశ్నించండి అని అభిమానులకు సవాల్ విసిరింది.

అంతే కాదు నందినీ జీవితాన్ని నాశనం చేశాడు.. రేణూ దేశాయ్ జీవితాన్ని నాశనం చేశాడు.. పూనమ్ కౌర్ జీవితాన్ని నాశనం చేశాడు.. ప్రేమ, పెళ్లి అంటూ గర్భం చేసి అబార్షన్ చేయించాడు.. డబ్బులిచ్చి సెటిల్ చేశాడు.. ఇంకా ఎంతో మంది జీవితాలను కూడా నాశనం చేశాడు.. అంటూ శ్వేతా రెడ్డి రెచ్చిపోయింది. పవన్ కళ్యాణ్ చేసిన అన్యాయాల గురించి పోసాని కృష్ణమురళీ మాట్లాడాడు, శ్రీ రెడ్డి మాట్లాడింది. నేను మాట్లాడుతున్నాను. అంటూ తాను రాయలసీమ బిడ్డనని, తన తెరువు వస్తే ఊరుకునేది లేదని ఘాటుగా వ్యాఖ్యానించింది.

 

రైతుల అన్ని డిమాండ్లను కేంద్రం ఆమోదించడంతో రైతుల హర్షం

రైతుల అన్ని డిమాండ్లను కేంద్రం ఆమోదించడంతో రైతుల హర్షం

   an hour ago


ఏపీలో గుట్కా, పొగాకు బ్యాన్ చేసిన ప్రభుత్వం..

ఏపీలో గుట్కా, పొగాకు బ్యాన్ చేసిన ప్రభుత్వం..

   6 hours ago


కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయని రేవంత్ రెడ్డి ఆగ్రహం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయని రేవంత్ రెడ్డి ఆగ్రహం

   9 hours ago


టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు రాజీనామా.. ఆ స్థానంలో మోత్కుపల్లి..?

టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు రాజీనామా.. ఆ స్థానంలో మోత్కుపల్లి..?

   10 hours ago


ఉద్యమకారులంతా టీఆర్ఎస్ పార్టీని వీడాలని ఈటల రాజేందర్ పిలుపు

ఉద్యమకారులంతా టీఆర్ఎస్ పార్టీని వీడాలని ఈటల రాజేందర్ పిలుపు

   21 hours ago


ప్రధానమంత్రి నరేంద్రమోదీ తో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమావేశం

ప్రధానమంత్రి నరేంద్రమోదీ తో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమావేశం

   a day ago


తెలంగాణలో 43 మెడికల్ స్టూడెంట్స్ కి కోవిద్ పాజిటివ్

తెలంగాణలో 43 మెడికల్ స్టూడెంట్స్ కి కోవిద్ పాజిటివ్

   06-12-2021


ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై సోము వీర్రాజు ఫైర్

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై సోము వీర్రాజు ఫైర్

   06-12-2021


భారత్ కి రానున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, పిఎం మోడీతో సమావేశం

భారత్ కి రానున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, పిఎం మోడీతో సమావేశం

   06-12-2021


రైతులతో చర్చలకు అమిత్ షా పిలుపునిచ్చారు.. రైతులు కేంద్రానికి గ్రీన్ సిగ్నల్

రైతులతో చర్చలకు అమిత్ షా పిలుపునిచ్చారు.. రైతులు కేంద్రానికి గ్రీన్ సిగ్నల్

   04-12-2021


ఇంకా

Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle