newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

23-04-202123-04-2021 08:24:54 IST
Updated On 23-04-2021 10:13:36 ISTUpdated On 23-04-20212021-04-23T02:54:54.220Z23-04-2021 2021-04-23T02:54:39.129Z - 2021-04-23T04:43:36.286Z - 23-04-2021

క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అప్పుడు విన్నాం క‌దా. దేశ వ్యాప్తంగా క‌రోనా ఉంది. ఏపీలో కూడా క‌రోనా ఉంది. కానీ.. ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో మాత్రం కరోనా లేదు. లాక్ డౌన్ అంత‌క‌న్నా లేదు. బ‌ట్.. ఏదో పేరుకైతే లాక్ డౌన్ న‌డిపారు కానీ.. స్ట్రిక్ట్ గా అయితే లేదు. అంతా ప్ర‌శాంతంగా ఉన్నారు. అన్ని చోట్లా ప‌నులు ఆగిపోయినా శ్రీకాకుళం జిల్లాలో మాత్రం జ‌నాలు ప్ర‌శాంతంగా ప‌నులు చేసుకుంటూ మాస్కులు తీసేసి.. ఒక‌రి ముఖాలు ఒక‌రు చూసుకుంటూ.. న‌వ్వుకుంటూ క‌లిసి మెలిసి బ‌తికారు. ఇదంతా క‌రోనా ఫ‌స్ట్ వేవ్ సంగ‌తి.

కానీ.. సెకండ్ వేవ్ మాత్రం శ్రీకాకుళం పైనే ఎక్కువ ఫోక‌స్ చేసింది. అప్పుడు జీరో క‌రోనాగా పేరున్న శ్రీకాకుళం ఇప్పుడు ఏపీలోనే టాప్ లో ఉంది. రోజుకి 15 వంద‌ల కేసులు న‌మోదు అవుతున్నాయి జిల్లాలో అంటే మామూలు విష‌య‌మా చెప్పండి. అయితే.. స‌డ‌న్ గా శ్రీకాకుళం జిల్లాలో క‌రోనా కేసులు ఎందుకు ఇంత‌లా పెరుగుతున్నాయి అన్న‌ది ఎవ్వ‌రికీ అర్దం కావ‌డం లేదు. కానీ.. కొంతమంది అంచ‌నాల ప్ర‌కారం వ‌ల‌స కూలీల వ‌ల్ల‌నే శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువ‌గా క‌రోనా కేసులు న‌మోదు అవుతున్నాయి అంటున్నారు.

ఎందుకంటే.. వ‌ల‌స జిల్లాగా శ్రీకాకుళం జిల్లాకి పేరుంది. అక్క‌డి నుంచి ఎక్క‌డెక్క‌డికో వెళ్లి బ‌తుకుతుంటారు జ‌నాలు. పోయిన సారి అంటే.. జిల్లాకి వ‌ల‌స‌లు తిరిగి రావ‌డం ఇబ్బంది అయింది. సో.. క‌రోనా రాలేదు. కానీ.. ఈసారి సిచ్చువేష‌న్ చూస్తున్న జ‌నాలు.. ముందు ముందే ఇళ్ల‌కి రావ‌డం స్టార్ట్ చేశారు. సో.. వారు వ‌స్తూ వ‌స్తూ క‌రోనా కూడా తీసుకొచ్చి ఉంటారు అని అంచ‌నా వేస్తున్నారు. పైగా ఇప్పుడు సెకండ్ వేవ్ స్పీడ్ కూడా చూస్తున్నాం క‌దా. గ‌తంలో కంటే ఇప్పుడు జెట్ స్పీడ్ తో ముందు కెళ్తోంది ఆ ఎఫెక్ట్ కూడా నిజ‌మే అయ్యి ఉండొచ్చు అనిపిస్తోంది. మ‌రి శ్రీకాళం జిల్లా పొలిటీషియ‌న్లు ఏం చేస్తున్నారు.

మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

ప్ర‌జా ప్ర‌తినిధులు ఏం చేస్తున్నారు. అధికారులు ఏం చేస్తున్నారు అన్న‌ది ఎవ్వ‌రికీ అర్దం కాని ప్ర‌శ్న‌. యాక్చువ‌ల్ గా అప్పుడు జీరో క‌రోనా ఉండ‌డం కూడా ఇప్పుడు క‌రోనా కేసులు ఇంత‌లా పెర‌గ‌డానికి రీజ‌న్ అంటున్నారు. క‌రోనా వ‌స్తుంది సార్ అంటూ అధికారులు ప్ర‌జా ప్ర‌తినిధుల‌కి చెబితే.. అప్ప‌ట్లో కేసీఆర్ జ‌గ‌న్ లు అన్న‌ట్లే.. అర్రే.. మ‌న‌ది ఫారెస్ట్ ఏరియా అండీ.. మ‌న ద‌గ్గ‌రికి క‌రోనా రాదు. పోయిన సారి ఎంత టెన్ష‌న్ ప‌డ్డాం.. ఏం జ‌రిగింది. ఒక్క క‌రోనా కేసు కూడా రాలేదు. మ‌న ద‌గ్గ‌రికి క‌రోనా రాదు.. వ‌చ్చినా బ‌త‌క‌దు. మీరు ప్ర‌శాంతంగా ఫ్యాన్ల కింద కూర్చోండి.. మేం ఏసీల కింద కూర్చుంటాం.. జ‌నాలు కొండ‌ల్లో కోన‌ల్లోప‌నులు చేసుకుంటారు. ఎవ్వ‌రికీ ఏం కాదు.. మీరేం ప‌రేషాన్ కాకండి అన్నార‌ట‌. ఇప్పుడు ఆ నిర్ల‌క్ష్య‌మే కొంప ముంచుతోంది అంటున్నారు.

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

   13 hours ago


ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ  ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

   16 hours ago


స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

   21 hours ago


మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

   21 hours ago


ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

   20 hours ago


వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

   a day ago


ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

   18 hours ago


టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

   a day ago


మిస్ట‌ర్ క్యూ పీఎం

మిస్ట‌ర్ క్యూ పీఎం

   13-05-2021


ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

   13-05-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle