newssting
Radio
BITING NEWS :
ఏపీలో జరుగుతున్న విగ్రహాల విధ్వంసాల వెనుక బీజేపీ నేతల ప్రమేయం ఉన్నట్లు ప్రకటించిన డీజీపీ గౌతమ్ సవాంగ్. డీజీపీ వ్యాఖ్యలపై సోము వీర్రాజు అభ్యంతరం, వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్. పోలీసుల నుంచి స్పందన లేకపోవడంతో ఆందోళనకు సిద్ధమైన బీజేపీ నేతలు. 200 మంది బీజేపీ కార్యకర్తలు అరెస్ట్, మంగళగిరి పీఎస్ కు తరలింపు. * కృష్ణాజిల్లా కంచికచర్లలో హవాలా నగదు కలకలం. సరైన పత్రాలు లేకుండా హైదరాబాద్ నుంచి విజయవాడ తరలిస్తున్న కోటి రూపాయల నగదు స్వాధీనం, ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. * తిరుపతిలో టీడీపీ ధర్మపరిరక్షణ యాత్రకు అనుమతి రద్దు. ర్యాలీకి నిబంధనలు పాటించలేదని అనుమతి రద్దు చేసిన పోలీసులు. విజయసాయిరెడ్డిని ఏ చట్టం కింద రామతీర్థానికి అనుమతించారని ప్రశ్నించిన చంద్రబాబు. * హాలీవుడ్ నటుడు టామ్ హాంక్స్ ఆధ్వర్యంలో సెలబ్రేటింగ్ అమెరికా కార్యక్రమం ప్రారంభం. * కూకట్ పల్లిలో దారుణం. టీవీ చూస్తున్న కన్నకొడుకుని దారుణంగా హతమార్చిన తండ్రి. ఈ నెల 18న కొడుకు చరణ్ కు నిప్పుపెట్టిన తండ్రి. తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్సపొందుతూ గురువారం ఉదయం చరణ్ మృతి. * హుజూరాబాద్ లో కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య, కూతురిని హతమార్చిన భర్త. పరారీలో ఉన్న నిందితుడు వెంకటేష్.

రాజుగారిపై వేటుకి ముహుర్తం పెట్టేసిన జగన్?!

29-11-202029-11-2020 09:45:33 IST
Updated On 29-11-2020 09:52:29 ISTUpdated On 29-11-20202020-11-29T04:15:33.051Z29-11-2020 2020-11-29T04:14:01.854Z - 2020-11-29T04:22:29.965Z - 29-11-2020

రాజుగారిపై వేటుకి ముహుర్తం పెట్టేసిన జగన్?!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వేటుకి వేళైంది. అంతా రెడీ అయింది. ముహూర్తం కూడా ఫిక్స్ అయింది. కాక‌పోతే ఆ ముహూర్తం బ‌య‌టికి చెప్ప‌రు. ఎందుకంటే కాస్త అటో ఇటో కావ‌చ్చు. ముందే చెబితే  ప్రిపేర్ అవుతారు అనే ఆలోచ‌న కూడా ఉంటుంది. కానీ.. వైసీపీకి కంటిలో న‌లుసులా మారిన ర‌ఘురామ రాజుకి ఇక ఎంపీ ప‌ద‌వి పోయిన‌ట్లే అని టాక్ వినిపిస్తోంది. జ‌గ‌న్ దీనిపై ప‌క్కాగా వెళ్తున్నార‌ట‌. గ్రౌండ్ ప్రిపేర్ చేసి.. నెట్టేయ‌డ‌మే అని చూస్తున్నార‌ట‌.

ఏ పార్టీలోనూ ఎక్కువ నాళ్లు ఉండ‌ని ర‌ఘురామ రాజు.. ఎన్నిక‌ల ముందు వైసీపీలో చేరారు. ఎంపీగా గెలిచారు. కానీ.. వెంట‌నే వైసీపీకి యాంటీగా త‌యార‌య్యారు. నియోజ‌క వ‌ర్గంలోకి పోలేక పోతున్నా అని భ‌ద్ర‌త కూడా పెంచుకున్నారు. అయినా వ‌చ్చిందీ లేదు.. ప్ర‌జ‌ల గురించి ఆలోచించిందీ లేదు. జ‌స్ట్ ఢిల్లీలో ఉండి వైసీపీకి యాంటీగా ప్రెస్ మీట్లు పెడుతున్నారు అంతే. ఆయ‌న‌పై వైసీపీ అన‌ర్హ‌త పిటిష‌న్ వేసినా.. అది ఇంకా కొలిక్కి రాలేదు.

సిచ్చువేష‌న్ చూస్తుంటే.. ఎంపీపై అన‌ర్హ‌త వేటు ప‌డుతుంది అని.. ఎన్నిక‌ల టైం వ‌చ్చింది అనేలా ఉంది. ఎందుకంటే.. అదే ఎంపీ నియోజ‌క‌వ‌ర్గంలో.. అదే ఫ్యామిలీకి చెందిన ఇంకో లీడ‌ర్ ని వైసీపీలోకి ఇన్వైట్ చేశారు వైసీపీ బాస్ జ‌గ‌న్. ఆర్థికంగా, సామాజికంగా, కేడ‌ర్ పరంగా బ‌లంగా ఉన్న మాజీ ఎంపీ గోక‌రాజు గంగ‌రాజు కుమారుడు గోక‌రాజు రంగ‌రాజుని పార్టీలోకి ఇన్వైట్ చేయ‌డంతో లెక్క‌లు మారిపోయాయి. అక్క‌డ ర‌ఘురామ‌రాజుపై అన‌ర్హ‌త వేటు ప‌డ‌గానే ఎల‌క్ష‌న్ కి వెళ్లాల‌ని చూస్తున్నార‌ట‌. ఇది ఏపీలో పొలిటిక‌ల్ హాట్ పాయింట్ అయింది.

ఇక ర‌ఘురామ‌తో పాటు.. మిగ‌తా లీడ‌ర్ల‌ని కూడా బానే వార్న్ చేస్తున్నార‌ట వైసీపీ బాస్ జ‌గ‌న్. పార్టీలో ఇంట‌ర్న‌ల్ పాలిటిక్స్ ఉంటే ఊరుకునేదే లేదు అంటున్నార‌ట‌. ర‌చ్చ‌కెక్కితే.. పార్టీ నుంచి బ‌య‌టికెళ్లాల్సి వ‌స్తుంది అని సీరియ‌స్ గానే చెబుతున్నార‌ట జ‌గ‌న్.

ఎన్నికలకు సహకరిస్తామని చెప్పిన ఏపీ ప్రభుత్వం..!

ఎన్నికలకు సహకరిస్తామని చెప్పిన ఏపీ ప్రభుత్వం..!

   an hour ago


ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా ఠాకూర్.. షాక్ లో ప్రతిపక్షాలు ‌

ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా ఠాకూర్.. షాక్ లో ప్రతిపక్షాలు ‌

   33 minutes ago


రేషన్‌ డోర్‌ డెలివరీ వాహనాలను ప్రారంభించిన వైఎస్ జగన్

రేషన్‌ డోర్‌ డెలివరీ వాహనాలను ప్రారంభించిన వైఎస్ జగన్

   2 hours ago


జ‌గ‌న్ స‌ర్కార్ కి మ‌రో దెబ్బ‌.. ఎన్నిక‌లు జ‌రపాల‌ని చెప్పిన హై కోర్టు

జ‌గ‌న్ స‌ర్కార్ కి మ‌రో దెబ్బ‌.. ఎన్నిక‌లు జ‌రపాల‌ని చెప్పిన హై కోర్టు

   2 hours ago


రేవంత్ రెడ్డి, రఘువీర్ రెడ్డి.. జానారెడ్డి గెలుపుకి బాధ్యులు అవుతారా?

రేవంత్ రెడ్డి, రఘువీర్ రెడ్డి.. జానారెడ్డి గెలుపుకి బాధ్యులు అవుతారా?

   an hour ago


బెదిరింపులకు ఆయుధంగా మారిన అట్రాసిటీ కేసులు.. హైకోర్టు అక్షింతలు

బెదిరింపులకు ఆయుధంగా మారిన అట్రాసిటీ కేసులు.. హైకోర్టు అక్షింతలు

   2 hours ago


భారతీ సిమెంట్ మీద మమకారం.. వందల కోట్ల ప్రభుత్వ నిధుల చెల్లింపు

భారతీ సిమెంట్ మీద మమకారం.. వందల కోట్ల ప్రభుత్వ నిధుల చెల్లింపు

   3 hours ago


ఆ ఒక్క మాట.. రెండు కులాల మధ్య చిచ్చు.. ప్రభుత్వానికి తప్పని చికాకు

ఆ ఒక్క మాట.. రెండు కులాల మధ్య చిచ్చు.. ప్రభుత్వానికి తప్పని చికాకు

   4 hours ago


పల్నాడులో టీడీపీ నేత అంకులును చంపింది వీరే

పల్నాడులో టీడీపీ నేత అంకులును చంపింది వీరే

   5 hours ago


విడుదలైన కళా వెంకట్రావు

విడుదలైన కళా వెంకట్రావు

   5 hours ago


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle