newssting
Radio
BITING NEWS :
తెలంగాణలో నేటి నుంచి కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం. రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కు 1213 సెంటర్లు ఏర్పాటు. నిమ్స్ లో వ్యాక్సినేషన్ ను ప్రారంభించనున్న గవర్నర్ తమిళి సై. * దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ. 11 రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వ్యాపించినట్లు కేంద్రం ప్రకటన. * ఏపీ తమిళనాడు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సుల వివాదం. పర్మిట్, రికార్డులు సరిగ్గాలేవని బస్సులు సీజ్. * తెలుగు రాష్ట్రాలకు 19 మంది ఐఏఎస్ లను కేటాయించిన కేంద్రం. ఏపీకి 10 మంది, తెలంగాణకు 9 మంది ఐఏఎస్ ల కేటాయింపు. * కృష్ణాజిల్లా మాజీ ఎస్పీఓ నాగశ్రీను ఆత్మహత్యాయత్నం. నాగశ్రీను పరిస్థితి విషమం, గుంటూరు ఆస్పత్రికి తరలింపు. * మధురై అలాంగనల్లూర్ లో ప్రారంభమైన జల్లికట్టు పోటీలు. పోటీలను ప్రారంభించిన సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం. * కొత్త ప్రైవసీ విధానంపై వెనక్కితగ్గిన వాట్సాప్. కొత్త ప్రైవసీ విధానాన్ని మే 15 వరకూ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన వాట్సాప్ యాజమాన్యం.

పోలవరం ఎత్తుపై అసెంబ్లీ సాక్షిగా మంత్రి అనిల్ ఏమ‌న్నారంటే..?

02-12-202002-12-2020 19:22:30 IST
Updated On 03-12-2020 07:37:38 ISTUpdated On 03-12-20202020-12-02T13:52:30.891Z02-12-2020 2020-12-02T13:51:03.389Z - 2020-12-03T02:07:38.491Z - 03-12-2020

పోలవరం ఎత్తుపై అసెంబ్లీ సాక్షిగా మంత్రి అనిల్ ఏమ‌న్నారంటే..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పోలవరం ప్రాజెక్టుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన సభ్యుల ప్రశ్నలకు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సమాధానాలిచ్చారు. ద‌శాబ్దాలుగా క‌ల‌గా మిగిలిపోయిన పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నులు ప్రారంభించింది వైఎస్సేన‌ని ఆయ‌న గుర్తు చేశారు. వైఎస్ హ‌యాంలో నిర్మించిన పోల‌వ‌రం కుడి కాలువ‌పై రెగ్యులేట‌ర్ పెట్టి ప‌ట్టిసీమ నిర్మించామ‌ని టీడీపీ గొప్ప‌లు చెప్పుకుంద‌ని మంత్రి విమ‌ర్శించారు. 

పోలవరం ప్రాజెక్టుపై టీడీపీ లేనిపోని అపోహలను కల్పిస్తోందని ఆగ్ర‌హాం వ్య‌క్తం చేశారు. డ్యామ్ ఎత్తును తగ్గిస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిప‌డ్డారు. డ్యామ్ ఎత్తు ఒక్క మిల్లీమీటర్ కూడా తగ్గించబోమని స్పష్టం చేశారు. పోలవరం అంచనా వ్యయంలో గత టీడీపీ ప్రభుత్వం తప్పులు చేసిందని.. తాము వాటిని సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్తున్నా మన్నారు. టీడీపీ ప్రభుత్వం ఏనాడూ పోలవరంను పట్టించుకోలేదని చెప్పారు. 2021 డిసెంబర్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేసి.. 2022 ఖ‌రీఫ్ సీజ‌న్ క‌ల్లా రైతుల‌ను నీటిని ఇస్తామ‌ని మంత్రి అనిల్ ప్ర‌క‌టించారు. ఇక డ్యామ్ ప్రారంభోత్సవానికి చంద్రబాబుతో పాటు టీడీపీ ఎమ్మెల్యేలందరినీ ఆహ్వానిస్తామన్నారు. 

వ్యాక్సిన్ తీసుకుంటానని చెప్పిన ఈటల.. కానీ కుదరలేదు ఎందుకంటే..!

వ్యాక్సిన్ తీసుకుంటానని చెప్పిన ఈటల.. కానీ కుదరలేదు ఎందుకంటే..!

   18 minutes ago


కొత్త విగ్రహాల తయారీకి ఆయన డబ్బు ఇస్తే తీసుకోని ప్రభుత్వం

కొత్త విగ్రహాల తయారీకి ఆయన డబ్బు ఇస్తే తీసుకోని ప్రభుత్వం

   an hour ago


కేసుతో సంబంధమే లేదంటున్న అఖిలప్రియ..?

కేసుతో సంబంధమే లేదంటున్న అఖిలప్రియ..?

   2 hours ago


మమతకు మహిళా ఎంపీ షాక్.. భవిష్యత్తు నిర్ణయంపై సంచలన పోస్టు

మమతకు మహిళా ఎంపీ షాక్.. భవిష్యత్తు నిర్ణయంపై సంచలన పోస్టు

   7 hours ago


వ‌ర‌స్ట్ సీఎంల‌లో కేసీఆర్ ది నాలుగో ప్లేస్.. సి ఓటర్ సర్వే

వ‌ర‌స్ట్ సీఎంల‌లో కేసీఆర్ ది నాలుగో ప్లేస్.. సి ఓటర్ సర్వే

   8 hours ago


అబద్దాలు ఎప్పట్నుంచి మొదలెట్టావు రాహుల్... తోమర్ ఎద్దేవా

అబద్దాలు ఎప్పట్నుంచి మొదలెట్టావు రాహుల్... తోమర్ ఎద్దేవా

   9 hours ago


మైహోంపై దాడుల వెనుక ఒత్తిడి తెచ్చిన నేత ఎవరు?

మైహోంపై దాడుల వెనుక ఒత్తిడి తెచ్చిన నేత ఎవరు?

   10 hours ago


దాడులలో టీడీపీ-బీజేపీ నేతలు.. డీజీపీ పక్కా పొలిటికల్ స్టేట్మెంట్

దాడులలో టీడీపీ-బీజేపీ నేతలు.. డీజీపీ పక్కా పొలిటికల్ స్టేట్మెంట్

   11 hours ago


ముద్రగడ ఇంటికి సోము.. ఏపీ రాజకీయాల్లో కీలక మలుపు?

ముద్రగడ ఇంటికి సోము.. ఏపీ రాజకీయాల్లో కీలక మలుపు?

   12 hours ago


క్రిస్టియానిటీ అంశం తెరమీదకి తెచ్చి జగన్ కు మంచే చేశారా?

క్రిస్టియానిటీ అంశం తెరమీదకి తెచ్చి జగన్ కు మంచే చేశారా?

   12 hours ago


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle