newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

09-04-202109-04-2021 20:40:13 IST
Updated On 09-04-2021 16:55:06 ISTUpdated On 09-04-20212021-04-09T15:10:13.200Z09-04-2021 2021-04-09T11:15:30.552Z - 2021-04-09T11:25:06.709Z - 09-04-2021

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
స‌మ్ టైమ్స్ ఇట్ హ్యాప్పెన్స్ అంటాం క‌దా. అదే క‌నిపిస్తోంది ఏపీలో. వైసీపీ లీడ‌ర్లు వ‌కీల్ సాబ్ అంటే భ‌య‌ప‌డుతున్న‌ట్లే ఉంది. వ‌కీల్ సాబ్ వ‌చ్చిన టైం.. ప్ర‌శ్నించే క్యారెక్ట‌ర్.. అందులో  పేలిన డైలాగుల ఎఫెక్ట్.. ఎన్నిక‌ల‌పై ఉంటుంది అనుకుంటున్నారు కావ‌చ్చు. అందుకే.. వైసీపీ లీడ‌ర్లు కాస్తో కూస్తో భ‌య‌ప‌డుతున్న‌ట్లే ఉంది అనే డిస్క‌షన్ మొద‌లైంది. ఎందుకంటే..  పేర్ని నాని కామెంట్స్ చూసిన ప్ర‌తి ఒక్క‌రూ ఈ మాట నిజ‌మేనేమో అన‌క త‌ప్ప‌దు. 

మినిస్ట‌ర్ పేర్ని నాని ప్రెస్ మీట్ పెట్టారు. ఎందుకు పెట్టారు అనేది వ‌దిలేస్తే.. ప్రెస్ మీట్ మొత్తం.. వ‌కీల్ సాబ్ పైనే న‌డిచింది. వ‌కీల్ సాబ్ ని టార్గెట్ చేస్తున్నారా.. జ‌న‌సేనానిని టార్గెట్  చేస్తున్నారా అర్దం కాని ప‌రిస్థితి. ఎంత సేప‌టికీ.. వ‌కీల్ సాబ్ సినిమా హిట్ అయినంత మాత్రాన ఓట్లు ప‌డ‌తాయా అనే పాయింట్ నే పాయింట్ అవుట్ చేశారు. అంటే... ఆ మాట బాగా వినిపిస్తుంద‌ని.. అలాంటిదేం జ‌ర‌గ‌దు అని చెప్పాలి అనేది ఆయ‌న ఉద్దేశం కావ‌చ్చు.

పాచిపోయిన ల‌డ్డూతో వ‌కీల్ సాబ్ ని పోల్చ‌డం చూస్తుంటే.. ఆయ‌న మెంటాలిటీ ఎంత న్యారో మైండెడ్ గా ఉందో ఊహించుకోవచ్చు అంటున్నారు జ‌న‌సైనికులు. హిందీలో అమితాబ్ బ‌చ్చ‌న్ చేశాడు.. త‌మిళ్ లో  అజిత్ చేశాడు.. త‌ర్వాత పాచిపోయిన  మూవీని తెలుగులో ప‌వ‌న్ క‌ల్యాణ్  చేశాడు అంటూ.. సినిమాని త‌క్కువ చేసి మాట్లాడ్డం.. మినిస్ట‌ర్ పేర్నినాని స్థాయిని త‌గ్గించే విష‌య‌మే అంటున్నారు. బీజేపీ నేత‌లు.. వ‌కీల్ సాబ్ గురించి మాట్లాడ్డం పై కూడా దుమ్మెత్తి పోశారు మినిస్ట‌ర్ పేర్నినాని.

ఇక వ‌కీల్ సాబ్ విష‌యానికొస్తే.. ఆ సినిమాకి ప్ర‌మోష‌న్ అవ‌స‌రం లేదు కావ‌చ్చు. ఎందుకంటే ప‌వన్ క‌ల్యాణ్ క‌మ్ బ్యాక్ మూవీ కావ‌డంతో ఫుల్ హైప్ ఉంది. వ‌కీల్ సాబ్ ఎఫెక్ట్.. ఎన్నిక‌ల‌పై  ప‌డుతుందా లేదా అనేది వేరే విష‌యం. కానీ.. ప‌వ‌న్ లో కొత్త జోష్.. జన‌సైనికుల్లో కొత్త జోష్ మాత్రం క‌చ్చితంగా ఉంటుంది. సో.. ఆ ఎఫెక్ట్ ఎన్నిక‌ల‌పై ప‌డుతుంది అని ఏమైనా.. పేర్నినాని భ‌య‌ప‌డుతున్నారేమో అంటూ పొలిటిక‌ల్ స‌ర్కిల్స్ లో డిస్క‌ష‌న్ మొద‌లైంది. కొంప‌దీసి.. పేర్ని నాని ఏమైనా ప‌వ‌న్ క‌ల్యాణ్  ఫ్యానా.. ఇంత‌లా వ‌కీల్ సాబ్ కి ప్ర‌మోష‌న్ చేస్తున్నారు అనే వాళ్లూ లేక‌పోలేదు. ఎందుకంటే.. ఆయ‌న మాట‌కి  ముందో వ‌కీల్ సాబ్.. వెన‌కో వ‌కీల్ సాబ్ అంటూ.. రీ సౌండ్ వ‌చ్చేలా మాట్లాడారు.

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

   13 hours ago


ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ  ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

   15 hours ago


స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

   21 hours ago


మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

   21 hours ago


ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

   19 hours ago


వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

   a day ago


ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

   18 hours ago


టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

   a day ago


మిస్ట‌ర్ క్యూ పీఎం

మిస్ట‌ర్ క్యూ పీఎం

   13-05-2021


ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

   13-05-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle