newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ప‌వ‌న్ కి విశాఖ‌లో అడుగు పెట్టే ధైర్యం లేదా

08-03-202108-03-2021 23:00:24 IST
Updated On 08-03-2021 13:16:30 ISTUpdated On 08-03-20212021-03-08T17:30:24.153Z08-03-2021 2021-03-08T07:42:33.777Z - 2021-03-08T07:46:30.238Z - 08-03-2021

ప‌వ‌న్ కి విశాఖ‌లో అడుగు పెట్టే ధైర్యం లేదా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ‌లో గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌కు ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో తెలిసిందే క‌దా. ర‌చ్చ రాజ‌కీయాలు ఉంటాయి. కేంద్రం నుంచి కూడా పార్టీల పెద్ద‌లు వాలిపోతారు. అలా ఉంటుంది పొలిటిక‌ల్ హీట్. ఇటు ఏపీలో కూడా అంత ఇంపార్టెన్స్ ఉన్న మున్సిప‌ల్ ఎన్నిక‌లు విశాఖ‌లోనే జ‌రుగుతాయి. గ్రేట‌ర్ విశాఖ మున్సిప‌‌ల్ ఎన్నిక‌ల‌కి కూడా అన్ని పార్టీలూ నువ్వా నేనా అంటాయి. మేయ‌ర్ పీఠం కోసం.. సీఎం సీటుకి ఉన్నంత కాంపిటీష‌న్ ఉంటుంది.

అయితే.. ఇప్పుడు కూడా అదే సీన్ ఉంది. అధికార పార్టీ వైసీపీ, ప్ర‌తి ప‌క్ష పార్టీ టీడీపీ నువ్వా నేనా అంటున్నాయి. గ్రేట‌ర్ విశాఖ పీఠం కోసం త‌మ వంతు ప్ర‌య‌త్నాలు తాము చేస్తున్నాయి. రెండు పార్టీల బ‌డా లీడ‌ర్లు రంగంలోకి దిగి మున్సిప‌ల్ ఎన్నిక‌ల వ్య‌వ‌హారం చూసుకుంటున్నారు. కానీ.. ప‌వ‌న్ కి మాత్రం ఆ ప‌రిస్థితి లేదు. అస‌లు విశాఖ‌లో అడుగుపెట్టే ప‌రిస్థితి కూడా లేదు. అస‌లే.. గాజువాక‌లో పోటీ చేస్తే.. ఏ మాత్రం రెస్పాండ్ కాలేదు జ‌నాలు. మ‌రి ఇప్పుడు అదే ఏరియాలో ప‌వ‌ర్ చూపించాల్సిన అవ‌స‌రం ఉంది. పోనీ గాజువాక‌లో అప్పుడు గెల‌వ‌లేదు. ఇప్పుడు కార్పొరేట‌ర్ల‌ను అయినా గెలిపించుకునేంత స‌త్తా అయితే ఉంది ప‌వ‌న్ కి. కానీ.. ఏం చేస్తారు చెప్పండి. అంతా అడ్డం తిరిగింది క‌దా ఎవ్వారం.

మ‌రి ప‌వ‌న్ విశాఖ‌లో ఎందుకు అడుగు పెట్ట‌లేక‌పోతున్నారో తెలిసిందే క‌దా. ఆల్రెడీ విశాఖ‌లో పాపుల‌ర్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. లీడ‌ర్లు కూడా బానే ఉన్నారు. కానీ.. బీజేపీతో పొత్తు వ‌ల్ల‌.. స‌మ‌స్య వ‌చ్చి ప‌డింది. మామూలుగా అయితే.. మైక్ అందుకుని ఆవేశంతో ఊగిపోతారు ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. బీజేపీతో పొత్తు కానీ లేకుంటే.. ప‌వ‌న్ కి క‌లిసొచ్చేది కూడా. విశాఖ ఉక్కుపై ప‌వ‌న్ ఉక్కు పిడికిలి బిగించి ఉంటే.. మైలేజీ వ‌చ్చేది.. ఇప్పుడు బీజేపీతో పొత్తు ఉండడం.. విశాఖ ఉక్కును బీజేపీ అమ్మ‌కానికి పెట్ట‌డంతో.. ఏమీ మాట్లాడ‌లేక మౌన‌వ్రతం పాటించాల్సి వ‌స్తోంది. పైగా.. మ‌న విశాఖ ఉక్కు ప‌రిశ్ర‌మ ఒక్క‌టే కాదు క‌దా అంటూ.. బీజేపీ సైడ్ నుంచి మాట్లాడుతూ.. ఇంకాస్త బ్లేమ్ అయిపోతున్నారు.

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   17 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   13 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   15 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   20 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   a day ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   a day ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   09-04-2021


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle