newssting
Radio
BITING NEWS :
తెలంగాణలో నేటి నుంచి కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం. రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కు 1213 సెంటర్లు ఏర్పాటు. నిమ్స్ లో వ్యాక్సినేషన్ ను ప్రారంభించనున్న గవర్నర్ తమిళి సై. * దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ. 11 రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వ్యాపించినట్లు కేంద్రం ప్రకటన. * ఏపీ తమిళనాడు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సుల వివాదం. పర్మిట్, రికార్డులు సరిగ్గాలేవని బస్సులు సీజ్. * తెలుగు రాష్ట్రాలకు 19 మంది ఐఏఎస్ లను కేటాయించిన కేంద్రం. ఏపీకి 10 మంది, తెలంగాణకు 9 మంది ఐఏఎస్ ల కేటాయింపు. * కృష్ణాజిల్లా మాజీ ఎస్పీఓ నాగశ్రీను ఆత్మహత్యాయత్నం. నాగశ్రీను పరిస్థితి విషమం, గుంటూరు ఆస్పత్రికి తరలింపు. * మధురై అలాంగనల్లూర్ లో ప్రారంభమైన జల్లికట్టు పోటీలు. పోటీలను ప్రారంభించిన సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం. * కొత్త ప్రైవసీ విధానంపై వెనక్కితగ్గిన వాట్సాప్. కొత్త ప్రైవసీ విధానాన్ని మే 15 వరకూ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన వాట్సాప్ యాజమాన్యం.

ఏపీ సర్కార్ వద్దంటున్న ఎన్నికలు కర్ణాటకలో ప్రకటించేశారు!

02-12-202002-12-2020 17:03:17 IST
2020-12-02T11:33:17.030Z02-12-2020 2020-12-02T11:33:12.631Z - - 16-01-2021

ఏపీ సర్కార్ వద్దంటున్న ఎన్నికలు కర్ణాటకలో ప్రకటించేశారు!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

రాష్ట్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని అనుకుంటూ ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏదైనా నిర్ణయం తీసుకోవాలని అనుకుంటూ ఉండగా.. అది కాస్తా కార్య రూపం దాల్చని పరిస్థితి. ఇక ఏపీ సర్కార్ వద్దంటున్న ఎన్నికలు కర్ణాటకలో ప్రకటించేశారు. ఆంధ్రప్రదేశ్ తో పోలిస్తే కర్ణాటకలో ఎక్కువగా కరోనా కేసులు నమోదవుతూ ఉన్నాయి. ఇప్పుడు కర్ణాటకలోనూ పంచాయతీ ఎన్నికలు జరగుతున్నాయి. అందుకు సంబంధించి ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ షెడ్యూల్ ప్రకటించారు. డిసెంబర్‌ 22, 27న రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. 

కర్ణాటకలో కూడా ఎన్నికల నిర్వహణపై కొంత మంది కోర్టులో పిటిషన్లు వేశారు. ఎన్నికల నిర్వహణకు అనుకూలంగా హైకోర్టు తీర్పును ఇవ్వడంతో కర్ణాటకలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించబోతున్నారు. ఏపీలో కరోనా కేసులు క్రమంగా తగ్గు ముఖం పడుతున్నాయి. ఈ క్రమంలో ఏపీలో ఎన్నికల నిర్వహణకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయన్న చర్చ జరుగుతోంది. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు పెట్టాలని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ భావిస్తున్నారు. ప్రభుత్వం మాత్రం.. ఏపీలో ఎన్నికలు నిర్వహించడానికి పరిస్థితులు లేవని చెబుతోంది. ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నా.. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఎన్నికల ఊసే లేదు. 

వ్యాక్సిన్ తీసుకుంటానని చెప్పిన ఈటల.. కానీ కుదరలేదు ఎందుకంటే..!

వ్యాక్సిన్ తీసుకుంటానని చెప్పిన ఈటల.. కానీ కుదరలేదు ఎందుకంటే..!

   40 minutes ago


కొత్త విగ్రహాల తయారీకి ఆయన డబ్బు ఇస్తే తీసుకోని ప్రభుత్వం

కొత్త విగ్రహాల తయారీకి ఆయన డబ్బు ఇస్తే తీసుకోని ప్రభుత్వం

   2 hours ago


కేసుతో సంబంధమే లేదంటున్న అఖిలప్రియ..?

కేసుతో సంబంధమే లేదంటున్న అఖిలప్రియ..?

   2 hours ago


మమతకు మహిళా ఎంపీ షాక్.. భవిష్యత్తు నిర్ణయంపై సంచలన పోస్టు

మమతకు మహిళా ఎంపీ షాక్.. భవిష్యత్తు నిర్ణయంపై సంచలన పోస్టు

   7 hours ago


వ‌ర‌స్ట్ సీఎంల‌లో కేసీఆర్ ది నాలుగో ప్లేస్.. సి ఓటర్ సర్వే

వ‌ర‌స్ట్ సీఎంల‌లో కేసీఆర్ ది నాలుగో ప్లేస్.. సి ఓటర్ సర్వే

   8 hours ago


అబద్దాలు ఎప్పట్నుంచి మొదలెట్టావు రాహుల్... తోమర్ ఎద్దేవా

అబద్దాలు ఎప్పట్నుంచి మొదలెట్టావు రాహుల్... తోమర్ ఎద్దేవా

   10 hours ago


మైహోంపై దాడుల వెనుక ఒత్తిడి తెచ్చిన నేత ఎవరు?

మైహోంపై దాడుల వెనుక ఒత్తిడి తెచ్చిన నేత ఎవరు?

   10 hours ago


దాడులలో టీడీపీ-బీజేపీ నేతలు.. డీజీపీ పక్కా పొలిటికల్ స్టేట్మెంట్

దాడులలో టీడీపీ-బీజేపీ నేతలు.. డీజీపీ పక్కా పొలిటికల్ స్టేట్మెంట్

   11 hours ago


ముద్రగడ ఇంటికి సోము.. ఏపీ రాజకీయాల్లో కీలక మలుపు?

ముద్రగడ ఇంటికి సోము.. ఏపీ రాజకీయాల్లో కీలక మలుపు?

   12 hours ago


క్రిస్టియానిటీ అంశం తెరమీదకి తెచ్చి జగన్ కు మంచే చేశారా?

క్రిస్టియానిటీ అంశం తెరమీదకి తెచ్చి జగన్ కు మంచే చేశారా?

   12 hours ago


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle