newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

17-04-202117-04-2021 09:30:45 IST
Updated On 17-04-2021 09:38:53 ISTUpdated On 17-04-20212021-04-17T04:00:45.625Z17-04-2021 2021-04-17T03:57:32.216Z - 2021-04-17T04:08:53.691Z - 17-04-2021

తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తిరుప‌తి ఎంపీ సీటుకి పోలింగ్ న‌డుస్తోంది. భారీ ఎక్స్ పెక్టేష‌న్స్ తో పార్టీలు అన్నీ.. ఎవ‌రి ప‌ని వాళ్లు చేశారు. ప్ర‌చారాల్లో దుమ్ము లేపారు. ప్ర‌జ‌ల్ని మ‌చ్చిక చేసుకోవ‌డానికి ప్ర‌య‌త్నించారు. కానీ.. ఎన్నిక‌లు న‌డుస్తున్న తీరు చూస్తుంటే.. ఆ ఎఫెక్ట్ అంతా ఏమైంది అనిపిస్తోంది. ఇప్పుడే ఇలా ఉంటే ఇంకాసేప‌టి త‌ర్వాత ప‌రిస్థితి ఏంటి అనిపిస్తోంది. అస‌లే ఎండా కాలం క‌దా. ఎండ ముదిరిన త‌ర్వాత.. ఓటర్లు పోలింగ్ సెంట‌ర్ కి రారేమో అనిపిస్తోంది.

ఎందుకు రావ‌డం లేదు అంటే.. ఓ బ‌ల‌మైన రీజ‌న్ ఉంది. క‌రోనా క‌దా. జ‌నం బ‌య‌ప‌డుతున్నారేమో అని చాలా మంది అనుకుంటారు. ఎండ క‌దా జ‌నం భ‌య‌ప‌డుతున్నారేమో అనుకుంటారు. కానీ.. క‌రోనాకి భ‌య‌ప‌డే కాల‌మేనా ఇది చెప్పండి. క‌రోనాకి భ‌య‌ప‌డితే.. అన్ని కేసులు ఎందుకు పెరుగుతయ్. ఇక ఎండ విషయానికి వ‌స్తే.. ఓటు హ‌క్కు వినియోగించుకునే ఒక్క పూట‌.. ఓ గంట పాటు.. ఎండ‌లో నిల‌బ‌డ్డానికి ఎవ‌రికీ పెద్ద‌గా ప్రాబ్ల‌మ్ ఉండ‌దు. ముందే వెళ్దాం.. లేదంటే ఎండో ఏదో ఒకటిలే అడ్జ‌స్ట్ అయ్యి ఓటేసి వ‌ద్దాం అనుకుంటారు.

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట..

కానీ.. ఓటుపై నోటు ఎఫెక్ట్ గ‌ట్టిగా ప‌డింది అంటున్నారు. ఎందుకంటే.. తిరుప‌తి ఎన్నిక‌ల్లో ఈసారి ఓట్ల కోసం బ‌య‌టికొచ్చిన నోట్లు, కోట్లు త‌క్కువే అంటున్నారు. ఎవ‌రు వ‌స్తారో ఎవ‌రు రారో అర్దం కావ‌డం లేదు.  ఇప్ప‌టికే జ‌నాలు ఓట్లు వేసీ వేసీ విసిగి పోయి ఉన్నారు. స్థానిక లీడ‌ర్లు కూడా విసిగిపోయి ఉన్నారు. సో.. డ‌బ్బులు ఇచ్చినా ఓట్లేయ‌డానికి రారేమో అని.. లీడ‌ర్లు కూడా కాస్త వెన‌క్కి త‌గ్గార‌ట‌. ఇక ఎలాగూ గెలిచేది లేదు క‌దా.. నోట్లు పంచి ఏం ఉప‌యోగంలే అనుకున్న వాళ్లూ ఉన్నార‌ట‌.

అధికార పార్టీ కూడా గెలుస్తామో లేదో అనే లెక్క‌లేసింద‌నే టాక్ ఉంది. ముఖ్యంగా కొన్ని ఊర్ల‌లో అయితే.. ఫేమ్ లేని వారికి సీటిచ్చారు.. జ‌నాలు ఓట్లేస్తారో లేదో మ‌న ఊళ్లో.. ఎందుకులే ఇచ్చి అని ఆలోచించార‌ట‌. కొంత‌మందేమో మా సంక్షేమ ప‌థకాలే ఓట్లేపిస్తాయి అని.. గ్రామాల్లో డ‌బ్బులు పంచాల్సిన అవ‌స‌రం లేదు అని స్థానిక నేత‌లు చెప్పార‌ట‌. ఇలా ర‌క‌ర‌కాల టాక్ వినిపిస్తోంది. ఓవ‌రాల్ గా అయితే.. నోట్లు పంచ‌లేదు.. పంచినా త‌క్కువే పంచారు అంటున్నారు. ఆ ఎఫెక్టే.. ఓటింగ్ పై ప‌డింది అంటున్నారు. పోలింగ్ పూర్త‌య్యాక‌.. ఓటింగ్ శాతం బ‌య‌టికి వ‌స్తే కానీ.. ఎవ్వారం అర్దం కాదు.

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

రఘురామ అరెస్టుపై స్పందించిన సీఐడీ

రఘురామ అరెస్టుపై స్పందించిన సీఐడీ

   10 minutes ago


జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

   14 hours ago


ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ  ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

   16 hours ago


స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

   a day ago


మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

   a day ago


ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

   20 hours ago


వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

   a day ago


ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

   19 hours ago


టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

   a day ago


మిస్ట‌ర్ క్యూ పీఎం

మిస్ట‌ర్ క్యూ పీఎం

   13-05-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle