newssting
Radio
BITING NEWS :
నేడు ఏపీలో సీఎం జగన్ ఏరియల్ సర్వే. నివర్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేస్తున్న సీఎం. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో సీఎం సర్వే. సర్వే అనంతరం తిరుపతిలో అధికారులతో సమీక్ష. * ఏపీలో రెండ్రోజులపాటు కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలుల ధాటికి 465 మూగజీవాలు మృత్యువాత. * తుఫాన్ కారణంలో ఏపీలో 2,14,420 హెక్టార్లలో పంటనష్టం. 11 జిల్లాల్లో లక్షా 89 వేల హెక్టార్లలో దెబ్బతిన్న వరి. 13 వేల హెక్టార్లలో మినుము, 5 వేల హెక్టార్లలో పత్తి పంటలకు నష్టం.

నిమ్మ‌గ‌డ్డ‌పై మీడియా జ‌బ‌ర్ద‌స్తీ

25-10-202025-10-2020 14:19:46 IST
Updated On 25-10-2020 17:55:56 ISTUpdated On 25-10-20202020-10-25T08:49:46.838Z25-10-2020 2020-10-25T08:49:42.132Z - 2020-10-25T12:25:56.677Z - 25-10-2020

నిమ్మ‌గ‌డ్డ‌పై మీడియా జ‌బ‌ర్ద‌స్తీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఏపీలో పాలిటిక్స్ హీట్ మీదున్న‌య్. సీఎం ఆఫీస్ కి ఎస్ఈసీ కి మ‌ధ్య ఇష్యూ బానే సీరియ‌స్ అవుతోంది. దీంటో తుర్రు తుర్రున దూరుతోంది మీడియా. త‌గుదున‌మ్మా అంటూ ఓ సైడ్ తీసుకుంటోంది. న్యూట్ర‌ల్ గా ఉండాల్సిన మీడియా చాన‌ల్లు కూడా  రూలింగ్ పార్టీ జెండా మోస్తున్న‌ట్లే క‌నిపిస్తున్న‌య్. విష‌యం ఏందో చెబితే  పోయే కాడికి.. డ‌బ్బా కొట్ట‌డం ఎక్కువైంది. ఇప్పుడో చాన‌ల్ అయితే.. బాకా ఊద‌డంలో ఆరి తేరి పోయింది. అందుకే..  ఇప్పుడు ఇది కూడా ట్రెండింగ్ టాపిక్ అయింది.

ఏ మీడియాదైనా బిజినెస్సే. రూలింగ్ లో ఉన్న పార్టీని స‌పోర్ట్ చేస్తే.. కాసిన్ని యాడ్స్ వ‌స్త‌య్ అని.. ప్రాజెక్టులు గ‌ట్రా యాక్సెప్ట్ చేస్త‌ర‌ని.. రూలింగ్ లో ఉన్న పార్టీని స‌పోర్ట్ చేస్తుంట‌య్ మీడియా చాన‌ల్లు. ఇప్పుడు ఆంధ్ర ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో కూడా అదే న‌డుస్తోంది. ఓ ఛాన‌ల్ అయితే ఇంకాస్త ముందుకెళ్లింది. రూలింగ్ పార్టీ కౌంట‌‌ర్ల కంటే వీళ్ల హ‌డావిడే కాస్త ఎక్కువ‌గా ఉంది. నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్ ‌ని టార్గెట్ చేస్తూ.. గంట‌ల‌కి గంట‌ల  ప్రోగ్రామ్స్ న‌డుపుతున్నారు. త‌న ప‌ద‌వి కోసం న్యాయ పోరాటం చేసిన‌ప్పుడు వ్య‌తిరేకంగా ఉన్న మీడియాలోని ఓ వ‌ర్గం. ఇప్పుడు కూడా అదే ఫాలో అవుతోంది. ఎస్ఈసీ ఏదో నిర్ణ‌యం తీసుకోబోతున్నార‌ట‌.. అది స‌రైన‌ది కాద‌ట‌. అంత ఆత్రుత ఎందుకు చెప్పండి.

ఎస్ఈసీ  ర‌మేశ్ ఏదో నిర్ణ‌యం తీసుకుంటే.. ఇది బాలేదు. అది బాలేదు. అది అలా ఉంది ఇది ఇలా క‌రెక్ట్ కాదు అంటే ఓ అర్దం ప‌ర్దం ఉంటుంది. అర్రే.. అంత ఆత్రం ఎందుకో అర్దం కావ‌ట్లేదు ఎవ్వ‌రికీ. ముందు ముందే దూరి పోయి.. సొంత పైత్యం చూపించాల్సిన అవ‌స‌రం ఏంటి. రూలింగ్ పార్టీకి కొమ్ము కాయ‌డం ఓకే కానీ.. ఆ కార‌ణంగా ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల‌పై అటాక్ క‌రెక్ట్ కాదు. అలాగే.. నిర్ణ‌యం తీసుకోక ముందే.. ఇలా అన‌లైజేష‌న్ లు చేయ‌డం కూడా  క‌రెక్ట్ కాదు. ఇదంతా చూస్తుంటే ఎస్ఈసీ ర‌మేశ్ పై కావాల‌ని చేస్తున్న  టార్గెట్ గానే క‌నిపిస్తుంది. చేతిలో చాన‌ల్ ఉంది  క‌దా అని.. అర‌గంట‌ల‌కి అర‌గంట‌లు ప్రోగ్రామ్స్ న‌డుపుతూ బ్లేమ్ గేమ్ ఆడ‌డం స‌రైన‌ది కాదంటున్నారు  పొలిటిక‌ల్ అన‌లిస్టులు.

కేసీఆర్ మాయాజాలం..జనానికి పూనకం

కేసీఆర్ మాయాజాలం..జనానికి పూనకం

   13 minutes ago


రేవంత్ సుడిగాలి ప్రచారం.. కష్టానికి ఫలితం ఢిల్లీ నుండి వస్తుందా?!

రేవంత్ సుడిగాలి ప్రచారం.. కష్టానికి ఫలితం ఢిల్లీ నుండి వస్తుందా?!

   13 hours ago


టీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోతుంది.. బండి సంజయ్

టీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోతుంది.. బండి సంజయ్

   15 hours ago


యూటర్న్ తీసుకున్న పవన్ కళ్యాణ్ పై తమిళ మీడియా సెటైర్లు

యూటర్న్ తీసుకున్న పవన్ కళ్యాణ్ పై తమిళ మీడియా సెటైర్లు

   15 hours ago


మోదీ పర్యటన.. రేవంత్ రెడ్డి అభ్యంతరం

మోదీ పర్యటన.. రేవంత్ రెడ్డి అభ్యంతరం

   18 hours ago


జనసేన వర్సెస్ ధర్మపురి అరవింద్.. ఈ గొడవ ఎక్కడి దాకా వెళుతుందో

జనసేన వర్సెస్ ధర్మపురి అరవింద్.. ఈ గొడవ ఎక్కడి దాకా వెళుతుందో

   19 hours ago


ప్ర‌కాశ్ రాజ్.. ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకో బిడ్డా- నాగ‌బాబు సీరియ‌స్

ప్ర‌కాశ్ రాజ్.. ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకో బిడ్డా- నాగ‌బాబు సీరియ‌స్

   19 hours ago


ఎన్నిక‌ల్లో అన్ని పార్టీల‌కూ ఆ ఒక‌టే భ‌యం.. ప‌రిష్కారం ఏంటి..?

ఎన్నిక‌ల్లో అన్ని పార్టీల‌కూ ఆ ఒక‌టే భ‌యం.. ప‌రిష్కారం ఏంటి..?

   19 hours ago


విజయసాయిపై ఉత్తరాంధ్ర వైసీపీ నేతల కడుపుమంట.. ఆడియో లీక్!

విజయసాయిపై ఉత్తరాంధ్ర వైసీపీ నేతల కడుపుమంట.. ఆడియో లీక్!

   20 hours ago


వివాదాస్పద వ్యాఖ్యలకు మూల్యం.. కేసుల నమోదు

వివాదాస్పద వ్యాఖ్యలకు మూల్యం.. కేసుల నమోదు

   20 hours ago


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle