newssting
Radio
BITING NEWS :
తెలంగాణలో నేటి నుంచి కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం. రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కు 1213 సెంటర్లు ఏర్పాటు. నిమ్స్ లో వ్యాక్సినేషన్ ను ప్రారంభించనున్న గవర్నర్ తమిళి సై. * దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ. 11 రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వ్యాపించినట్లు కేంద్రం ప్రకటన. * ఏపీ తమిళనాడు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సుల వివాదం. పర్మిట్, రికార్డులు సరిగ్గాలేవని బస్సులు సీజ్. * తెలుగు రాష్ట్రాలకు 19 మంది ఐఏఎస్ లను కేటాయించిన కేంద్రం. ఏపీకి 10 మంది, తెలంగాణకు 9 మంది ఐఏఎస్ ల కేటాయింపు. * కృష్ణాజిల్లా మాజీ ఎస్పీఓ నాగశ్రీను ఆత్మహత్యాయత్నం. నాగశ్రీను పరిస్థితి విషమం, గుంటూరు ఆస్పత్రికి తరలింపు. * మధురై అలాంగనల్లూర్ లో ప్రారంభమైన జల్లికట్టు పోటీలు. పోటీలను ప్రారంభించిన సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం. * కొత్త ప్రైవసీ విధానంపై వెనక్కితగ్గిన వాట్సాప్. కొత్త ప్రైవసీ విధానాన్ని మే 15 వరకూ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన వాట్సాప్ యాజమాన్యం.

వెంకన్న సాక్షిగా ప్రధాని హోదా వాగ్ధానం.. అదే బీజేపీ పాలిట శాపం?!

02-12-202002-12-2020 16:08:19 IST
Updated On 02-12-2020 16:44:41 ISTUpdated On 02-12-20202020-12-02T10:38:19.248Z02-12-2020 2020-12-02T10:38:06.869Z - 2020-12-02T11:14:41.272Z - 02-12-2020

వెంకన్న సాక్షిగా ప్రధాని హోదా వాగ్ధానం.. అదే బీజేపీ పాలిట శాపం?!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తిరుపతి పార్లమెంట్ స్థానం.. అతి త్వరలోనే అక్కడ ఎన్నికల వేడి మొదలుకాబోతోంది. ఈ ఎన్నికల్లో ఓ వైపు అధికార వైసీపీ, ప్రతి పక్ష పార్టీ టీడీపీ పోరాడుతూ ఉంటే.. జనసేన-బీజేపీ మైత్రి కారణంగా ఎవరు పోటీ చేయబోతున్నారనే విషయంలో ఇంకా క్లారిటీ రావడం లేదు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని నిలపాలని అనుకుంటూ ఉన్నా.. గతంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ వెంకన్న సాక్షిగా చేసిన వ్యాఖ్యలే మైనస్ ఆ పార్టీ జయాపజయాలపై ప్రభావం చూపనుంది. 

2014 ఎన్నికల ముందు నరేంద్ర మోదీ తిరుపతిలో మాట్లాడుతూ పదేళ్ళ కాదు… పదిహేనేళ్ళు ప్రత్యేక హోదా ఇస్తామని అన్నారు. కానీ హోదా కంటే ఎక్కువగానే చేశామని ప్లేటు తిప్పేశారు. కానీ ఆ వ్యాఖ్యలను ఇప్పుడు ఇతర పార్టీలు లేవనెత్తితే మాత్రం బీజేపీకి కష్టమే. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి సునీల్‌ దియోదర్ పార్టీ కేడర్, నేతలతో సమావేశం నిర్వహించారు. 

బీజేపీ ఏ నినాదంతో ఉపఎన్నికల్లో ముందుకు వెళ్తుందన్నది పెద్ద ప్రశ్నగా మారింది. 2014 ఎన్నికల ముందు తిరుపతిలో సభలో ప్రధాని మోడీ ఇచ్చిన హోదా అనే మాటను బీజేపీ నేతలు పక్కన పెట్టేశారు. హోదా ఇస్తామని తిరుపతి వేదికగా చెప్పిన చోట బిజెపి మోసం చేసిందని ఇక ప్రధాన రాజకీయ పార్టీలు అప్పుడే ప్రచారం మొదలు పెట్టేయడంతో బీజేపీ జనసేననే తమ మద్దతుతో రంగం లోకి దింపితే బాగుంటుందని అంటున్నారు. 

వ్యాక్సిన్ తీసుకుంటానని చెప్పిన ఈటల.. కానీ కుదరలేదు ఎందుకంటే..!

వ్యాక్సిన్ తీసుకుంటానని చెప్పిన ఈటల.. కానీ కుదరలేదు ఎందుకంటే..!

   20 minutes ago


కొత్త విగ్రహాల తయారీకి ఆయన డబ్బు ఇస్తే తీసుకోని ప్రభుత్వం

కొత్త విగ్రహాల తయారీకి ఆయన డబ్బు ఇస్తే తీసుకోని ప్రభుత్వం

   an hour ago


కేసుతో సంబంధమే లేదంటున్న అఖిలప్రియ..?

కేసుతో సంబంధమే లేదంటున్న అఖిలప్రియ..?

   2 hours ago


మమతకు మహిళా ఎంపీ షాక్.. భవిష్యత్తు నిర్ణయంపై సంచలన పోస్టు

మమతకు మహిళా ఎంపీ షాక్.. భవిష్యత్తు నిర్ణయంపై సంచలన పోస్టు

   7 hours ago


వ‌ర‌స్ట్ సీఎంల‌లో కేసీఆర్ ది నాలుగో ప్లేస్.. సి ఓటర్ సర్వే

వ‌ర‌స్ట్ సీఎంల‌లో కేసీఆర్ ది నాలుగో ప్లేస్.. సి ఓటర్ సర్వే

   8 hours ago


అబద్దాలు ఎప్పట్నుంచి మొదలెట్టావు రాహుల్... తోమర్ ఎద్దేవా

అబద్దాలు ఎప్పట్నుంచి మొదలెట్టావు రాహుల్... తోమర్ ఎద్దేవా

   9 hours ago


మైహోంపై దాడుల వెనుక ఒత్తిడి తెచ్చిన నేత ఎవరు?

మైహోంపై దాడుల వెనుక ఒత్తిడి తెచ్చిన నేత ఎవరు?

   10 hours ago


దాడులలో టీడీపీ-బీజేపీ నేతలు.. డీజీపీ పక్కా పొలిటికల్ స్టేట్మెంట్

దాడులలో టీడీపీ-బీజేపీ నేతలు.. డీజీపీ పక్కా పొలిటికల్ స్టేట్మెంట్

   11 hours ago


ముద్రగడ ఇంటికి సోము.. ఏపీ రాజకీయాల్లో కీలక మలుపు?

ముద్రగడ ఇంటికి సోము.. ఏపీ రాజకీయాల్లో కీలక మలుపు?

   12 hours ago


క్రిస్టియానిటీ అంశం తెరమీదకి తెచ్చి జగన్ కు మంచే చేశారా?

క్రిస్టియానిటీ అంశం తెరమీదకి తెచ్చి జగన్ కు మంచే చేశారా?

   12 hours ago


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle