newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

నా రూటే సెప‌రేటు

15-04-202115-04-2021 07:51:08 IST
Updated On 15-04-2021 09:17:23 ISTUpdated On 15-04-20212021-04-15T02:21:08.269Z15-04-2021 2021-04-15T02:20:56.659Z - 2021-04-15T03:47:23.287Z - 15-04-2021

నా రూటే సెప‌రేటు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మ‌న సీఎం జ‌గ‌న్ సార్ ఉన్నారు క‌దండీ. ఆయ‌న సూప‌రంటే సూప‌రండీ. ఎవ‌రి మాట విన‌రండి. ఎవ‌రినీ ప‌ట్టించుకోరు అండీ. న‌లుగురికీ న‌చ్చిన‌దీ.. నాక‌స‌లే ఇక న‌చ్చ‌దురో.. న‌రులెవ్వ‌రూ న‌డ‌వ‌నిదే ఆ రూట్లో నే న‌డిచెద‌రో అనే పాట ఉంది క‌దండీ.. అచ్చం అలాగేనండీ.

ఎంత వ‌ర‌కు కరెక్ట్ చెప్పండి. దేశం అంతా క‌రోనా కరోనా అని టెన్ష‌న్ ప‌డుతున్నారు. పిల్లల విష‌యంలో టెన్ష‌న్ ప‌డుతున్నారు. ఓపెన్ చేసిన స్కూల్స్ కూడా క్లోజ్ చేశారు. కానీ మ‌న సీఎం జ‌గ‌న్ మాత్రం అలా కాదు. అబ్బో.. ఆయ‌న ఎవ‌రి మాటా విన‌రు సుమీ. ఇప్పుడు ఎగ్జామ్స్ విష‌యంలో  కూడా అంద‌రూ క్లారిటీగా ఉన్నారు. అస‌లు చ‌ద‌వ‌నే చ‌ద‌వ‌క‌పోతే.. ఇక ఎగ్జామ్స్ పెట్టి ఏం ఉప‌యోగం చెప్పండి. అందుకే.. ఏం ఎగ్జామ్సో ఏమోలే.. ఏదో ఒక‌టి చేద్దాం అని చూస్తోంది దేశం. సెంట్ర‌ల్ స్కూల్స్ ఎగ్జామ్స్ ని కూడా ర‌ద్దు చేశారు పీఎం మోడీ. 

కానీ.. సీఎం జ‌గ‌న్ మాత్రం అలా కాదు. మ‌రి త‌న ప్ర‌త్యేక‌త చాటు కోవాలి అనుకుంటున్నారా. దేశంలో ఎవ‌రూ ఎగ్జామ్స్ పెట్ట‌క‌పోయినా మేం స‌క్సెస్ అయ్యాం అని చాటింపు వేసుకోవాలి అనే ప్ర‌య‌త్నాలు ఏమైనా చేస్తున్నారా అర్దం కావ‌డం లేదు. పీఎం మోడీనే ఈ ఎగ్జామ్స్ ఎందుకులే అంటుంటే.. ఏపీ స‌ర్కార్ మాత్రం టెన్త్ ఇంట‌ర్ ప‌రీక్ష‌లు య‌థాత‌థంగా  న‌డుస్తాయి అంటోంది. ఓ పక్క దేశ వ్యాప్తంగా క‌రోనా కేసులు పెరుగుతున్న‌య్. లాక్ డౌన్ లు స్టార్ట్ చేశారు. వేల‌ల్లో మ‌ర‌ణాలు, ల‌క్ష‌ల్లో కేసులు న‌మోదు అవుతున్నాయి.

కానీ.. ఏపీ స‌ర్కార్ మాత్రం.. విద్యార్థుల విష‌యంలో నిర్ల‌క్ష్యంగా ఉంది అనే ఫీలింగ్ తో ఉన్నారు జ‌నాలు. అఫ్ కోర్స్ కొంత‌మంది మాత్రం.. విద్యార్థులు చదువు గురించి ఆలోచించే వాళ్లు కూడా ఉండొచ్చు. కానీ.. ఎక్కువ శాతం మంది మాత్రం.. త‌మ పిల్ల‌ల ప్రాణాల కంటే చ‌దువులు.. ప‌రీక్ష‌లు ఏ మాత్రం ఎక్కువ కాదు అంటున్నారు. మ‌రి ఏపీ స‌ర్కార్ ఇదే నిర్ణ‌యంపై ఉంటుందా.. కేసులు ఎక్కువ అవుతుంటే.. మ‌ళ్లీ నిర్ణ‌యం మార్చుకుంటుందా అనేది చూడాలి.

రఘురామ అరెస్టుపై టీడీపీ నేతల రియాక్షన్ ఇదే

రఘురామ అరెస్టుపై టీడీపీ నేతల రియాక్షన్ ఇదే

   23 minutes ago


రఘురామ అరెస్టుపై స్పందించిన సీఐడీ

రఘురామ అరెస్టుపై స్పందించిన సీఐడీ

   34 minutes ago


జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

   15 hours ago


ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ  ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

   17 hours ago


స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

   a day ago


మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

   a day ago


ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

   21 hours ago


వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

   a day ago


ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

   19 hours ago


టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

   a day ago


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle