newssting
Radio
BITING NEWS :
ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం * కేంద్ర మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరణ గురించి పలు ఊహాగానాల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జె పి నడ్డాతో చర్చలు జరిపారు * బెంగాల్, తమిళనాడులలో ఇటీవల సాధించిన విజయాలతో పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ముంబైలో భోజనం కోసం మహారాష్ట్ర రాజకీయ నాయకుడు శరద్ పవార్‌తో సమావేశమయ్యారు * దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 84,332 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది * దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,59,155కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 4002 మంది మరణించారు * కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నా సీఎం కేసీఆర్‌ పట్టించుకోవట్లేదని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి తనయ వైఎస్‌ షర్మిల విమర్శించారు * రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖ చేపడుతున్న చర్యలు అభినందనీయమని నోబెల్‌ బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాష్‌ సత్యార్థి ప్రశంసించారు.

లోకేష్ దర్గాకు వెళ్లి తావీదు కట్టించుకో- పీడకలలు పోతాయి చిట్టీ : విజయసాయిరెడ్డి

07-06-202107-06-2021 13:11:05 IST
2021-06-07T07:41:05.659Z07-06-2021 2021-06-07T07:40:48.663Z - - 14-06-2021

లోకేష్ దర్గాకు వెళ్లి తావీదు కట్టించుకో- పీడకలలు పోతాయి చిట్టీ : విజయసాయిరెడ్డి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ట్విట్టర్లో విజయసాయి రెడ్డి ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ పై విమర్శలు ఆపడంలేదు. ట్విటర్లో ప్రభుత్వం చేస్తున్న పధకాల గురించి ఒక పక్కన పొగుడుతూనే మరో పక్క టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, లోకేష్ లను విమర్శిస్తున్నారు. 

మహిళా పక్షపాతి అయిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారు అన్ని పథకాలు అక్కాచెల్లెమ్మల పేరిటే అందిస్తూ వారికి అగ్రాసనం వేశారు. రెండేళ్లలో వివిధ పథకాల ద్వారా రూ.89,234 కోట్ల లబ్ధి చేకూర్చారు.

కొత్తగా నిర్మించే వైఎస్సార్ జగనన్న కాలనీల్లో మౌలిక వసతుల కోసం ప్రభుత్వం 33 వేల కోట్లు వ్యయం చేస్తుంది. టౌన్ షిప్పులకు గేట్లు ఉండక పోవచ్చు గాని గేటెడు కమ్యూనిటీల్లో ఉండే సౌకర్యాలన్నీ ఉంటాయి. మంచినీరు, సిసి రోడ్లు, భూగర్భ డ్రైనేజి వ్యవస్థలతో ఆధునికంగా కనిపిస్తాయి.

తండ్రికేమో రాయలసీమ ఫోబియా పట్టుకుంది. మాలోకమేమో పులివెందుల ఫోబియాతో గజగజ వణికి చస్తున్నాడు. ఆ భయాన్ని కప్పిపుచ్చుకోవడానికి రాజారెడ్డి రాజ్యాంగం అని, పులివెందుల పోలీసింగ్ అని కలవరిస్తున్నాడు. ఏదైనా దర్గాకు వెళ్లి తావీదు కట్టించుకో చిట్టీ. పీడకలలు పోతాయి.

కృష్ణ తీరం వెంట 20 ఏళ్ల పాటు ఇసుక మాఫియాలతో విధ్వంసం సృష్టించి వేల కోట్లు దోచుకున్న ఉమ...సిఎం జగన్ గారి ఇసుక విధానాన్ని విమర్శిస్తుంటే దొంగే దొంగ అని అరిచినట్టుంది. పారదర్శకంగా కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలో ఇసుక వెలికతీత, పంపిణీ జరుగుతోంది. ప్రజలకు వాస్తవాలు తెలుసు ఉమా.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle