newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఎంపీ గోరంట్ల మాధవ్ కు మహిళ నుండి ఊహించని ప్రశ్న

08-03-202108-03-2021 15:24:38 IST
Updated On 08-03-2021 13:23:38 ISTUpdated On 08-03-20212021-03-08T09:54:38.564Z08-03-2021 2021-03-08T06:52:18.128Z - 2021-03-08T07:53:38.322Z - 08-03-2021

ఎంపీ గోరంట్ల మాధవ్ కు మహిళ నుండి ఊహించని ప్రశ్న
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పలువురు నాయకులు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఎంతో బిజీగా ఉన్నారు. ఓట్లు అడగడానికి వెళ్లిన నాయకులకు ఓటర్ల నుండి ఊహించని ప్రశ్నలు ఎదురవుతూ ఉన్నాయి. అనంతపురం జిల్లా కదిరిలో ప్రచారానికి వెళ్లిన వైఎస్సార్‌సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యే సిద్ధారెడ్డికి ఓ మహిళ ఊహించని షాకిచ్చింది. ఇద్దరు నేతల్ని మద్యం ధరలపై ప్రశ్నించింది. ధరలు ఎందుకు పెంచారని అడిగింది. దీంతో నాయకులిద్దరూ షాక్ అయ్యారు. మద్యం మాన్పించేందుకే షాపులు తీసేశాం కదా అని ఎంపీ మహిళతో అన్నారు. ఎక్కడ తీసేశారు సార్ అంటూ ఆమె సమాధానం ఇచ్చారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే.. రేట్లు బాగా పెంచాం, మద్యం కొనుగోలు చేయడానికి వీలు లేకుండా అన్నారు. మహిళ మాట్లాడుతూ కుటుంబ సంపాదనంతా మద్యానికే ఖర్చవుతోందంటూ ఆవేదన వ్యక్తం చేసింది. మద్యం మాన్పించేందుకు ధరలు పెంచామని సర్థిచెప్పేందుకు గోరంట్ల మాధవ్, సిద్ధారెడ్డి ప్రయత్నించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

"అయ్యో పాపం ఓట్ల కోసం..కదిరి మున్సిపాలిటీ లో అధికార పార్టీ నేతలు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం కోసం నానా తిప్పలు పడుతున్నారు ఏకంగా ప్రభుత్వం అమలు చేస్తున్న మద్యం  సైతం అమలు చేయడం లేదని అబద్దాలు ఆడుతున్నారు. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ఓటర్లని ప్రసన్నం చేసుకోవడం కోసం" అంటూ టీడీపీ పేజీల్లో వీడియోలను పోస్టు చేశారు. 

ఇక ఎంపీ గోరంట్ల మాధవ్ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ ఇటీవల ఓ వ్యక్తిని కొట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు మాధవ్. ఓ ప్రజా ప్రతినిధి వ్యవహరించాల్సిన తీరు అది కాదని, ఇలాంటి ఉదంతాలను ఎవ్వరూ సమర్దించరని అన్నారు. టీడీపీకి ఓటేసిన పాపానికి అభిమానులు ఇలాంటి శిక్ష అనుభవించాలా అంటూ ఎద్దేవా చేశారు. రాత్రి కాగానే మందు తాగడం, పగలు ప్రజలను కొట్టడం బాలకృష్ణకు అలవాటుగా మారిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ప్రజా ప్రతినిధిగా ప్రజలకు ఆయన ఎలాంటి సందేశం ఇస్తున్నారో అర్థం కావడం లేదని అన్నారు. 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   16 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   12 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   14 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   19 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   21 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   a day ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   09-04-2021


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle