newssting
Radio
BITING NEWS :
ఏపీలో జరుగుతున్న విగ్రహాల విధ్వంసాల వెనుక బీజేపీ నేతల ప్రమేయం ఉన్నట్లు ప్రకటించిన డీజీపీ గౌతమ్ సవాంగ్. డీజీపీ వ్యాఖ్యలపై సోము వీర్రాజు అభ్యంతరం, వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్. పోలీసుల నుంచి స్పందన లేకపోవడంతో ఆందోళనకు సిద్ధమైన బీజేపీ నేతలు. 200 మంది బీజేపీ కార్యకర్తలు అరెస్ట్, మంగళగిరి పీఎస్ కు తరలింపు. * కృష్ణాజిల్లా కంచికచర్లలో హవాలా నగదు కలకలం. సరైన పత్రాలు లేకుండా హైదరాబాద్ నుంచి విజయవాడ తరలిస్తున్న కోటి రూపాయల నగదు స్వాధీనం, ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. * తిరుపతిలో టీడీపీ ధర్మపరిరక్షణ యాత్రకు అనుమతి రద్దు. ర్యాలీకి నిబంధనలు పాటించలేదని అనుమతి రద్దు చేసిన పోలీసులు. విజయసాయిరెడ్డిని ఏ చట్టం కింద రామతీర్థానికి అనుమతించారని ప్రశ్నించిన చంద్రబాబు. * హాలీవుడ్ నటుడు టామ్ హాంక్స్ ఆధ్వర్యంలో సెలబ్రేటింగ్ అమెరికా కార్యక్రమం ప్రారంభం. * కూకట్ పల్లిలో దారుణం. టీవీ చూస్తున్న కన్నకొడుకుని దారుణంగా హతమార్చిన తండ్రి. ఈ నెల 18న కొడుకు చరణ్ కు నిప్పుపెట్టిన తండ్రి. తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్సపొందుతూ గురువారం ఉదయం చరణ్ మృతి. * హుజూరాబాద్ లో కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య, కూతురిని హతమార్చిన భర్త. పరారీలో ఉన్న నిందితుడు వెంకటేష్.

బీహార్ను గుర్తుకు తెచ్చేలా ఎమ్మెల్యే వ్యవహారం.. అధికారిపై దుర్బాష ఫోన్ కాల్ !

29-11-202029-11-2020 10:27:09 IST
Updated On 29-11-2020 10:39:00 ISTUpdated On 29-11-20202020-11-29T04:57:09.504Z29-11-2020 2020-11-29T04:57:03.959Z - 2020-11-29T05:09:00.593Z - 29-11-2020

బీహార్ను గుర్తుకు తెచ్చేలా ఎమ్మెల్యే వ్యవహారం.. అధికారిపై దుర్బాష ఫోన్ కాల్ !
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అవును నిజ‌మే. అధికారులు కాస్త ఓయాతో ఉంటారు. కాస్త ప‌వ‌ర్ ఉంటే చాలు.. ఆస్తులు కూడ పెట్టుకుని.. జ‌నాన్ని లెక్క కూడా చేయ‌రు. ఇది మామూలుగా అన్ని ఆఫీసుల్లో క‌నిపించేదే. కానీ.. పొలిటిక‌ల్ లీడ‌ర్లు వ‌స్తే మాత్రం భ‌య‌ప‌డ‌తారు.. అధికార పార్టీ లీడ‌ర్లు వ‌స్తే ఇంకా ఎక్కువ టెన్ష‌న్ ప‌డ‌తారు. అధికార పార్టీ ఎమ్మెల్యే వ‌స్తే ఇంకా ఎక్కువ‌. వాళ్లు ఒక్కోసారి తిడ‌తారు అని కూడా వింటుంటాం.  కానీ.. ప్ర‌కాశం జిల్లాలోని అధికార పార్టీ ఎమ్మెల్యే తిట్టిన తిట్లు చూసి.. అధికారులు కూడా షాక్ అవుతున్నారు. జ‌నం కూడా ఏంట్రా బాబూ.. మ‌రీ ఇంత‌లా అవ‌స‌ర‌మా అంటున్నారు.

ప్ర‌కాశం జిల్లాలో ఓ అధికారి జ‌నం ప‌నులు చేయ‌డం లేద‌ట‌.. టైంకి అందుబాటులో కూడా ఉండ‌డం లేద‌ట‌. ఆ ఆఫీస‌ర్ పై చాలా కంప్ల‌యింట్స్ ఉన్నాయ‌ట‌. అధికార పార్టీ వాళ్లు వ‌చ్చినా కేర్ చేయ‌కుండా లైట్ తీసుకుంటున్నార‌ట‌. ఇంకేముంది.. ఈ ఎమ్మెల్యే సార్ కి కోపం వ‌చ్చింది. అంతే.. మందీ మార్భ‌లాన్ని వేసుకుని ఆఫీసుకెళ్లి.. క‌య్యి క‌య్యిమన్న‌రు. అంతేనా.. జ‌నాన్ని ప్రొవోక్ చేయ‌డం అంటారు క‌దా.

ఇది చదవండి: సీఎం జ‌గ‌న్ చేతులెత్తేశారా..?

రెచ్చ‌గొట్ట‌డం గ‌ట్రా వింటుంటాం క‌దా. ఎగ్జాక్ట్ గా అదే చేశారు ఆ ఎమ్మెల్యే. బ‌య‌టికెళ్తే.. మిమ్మ‌ల్ని జ‌నాలు తిడ‌తారు.. కొడ‌తారు.. ఇలా చేస్తే ఊరుకోరు.. మీకు మూడిందే.. మీ ప‌ని ఉందే అంటూ.. తాను అన్న‌ట్లు కాకుండా.. లాజిక‌ల్ గా త‌ప్పించుకుందాం అనుకున్నారు. కానీ.. జ‌నం మాత్రం ఇది రెచ్చ‌గొట్ట‌డ‌మే అంటున్నారు. ఈ ఆఫీస‌ర్ బ‌య‌టికొస్తే తిట్టండి కొట్టండి నేన్ చూస్కుంటా అంటూ ఎక‌రేజ్ చేయ‌డ‌మే అంటున్నారు. అయినా.. ఒక ఆఫీస‌ర్ పై కంప్లైంట్స్ ఉంటే పై ఆఫీస‌ర్ ద‌గ్గ‌రికి తీసుకెళ్లాలి కానీ.. పంచాయితీలో పెద్ద‌లా బిహేవ్ చేయ‌డం క‌రెక్ట్ కాదు అంటున్నారు. ఎంత అధికార పార్టీ ఎమ్మెల్యే అయినా.. ఇంత సినిమా అవ‌స‌రం లేద‌ని.. ఎమ్మెల్యేపై సీరియ‌స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఎన్నికలకు సహకరిస్తామని చెప్పిన ఏపీ ప్రభుత్వం..!

ఎన్నికలకు సహకరిస్తామని చెప్పిన ఏపీ ప్రభుత్వం..!

   an hour ago


ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా ఠాకూర్.. షాక్ లో ప్రతిపక్షాలు ‌

ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా ఠాకూర్.. షాక్ లో ప్రతిపక్షాలు ‌

   an hour ago


రేషన్‌ డోర్‌ డెలివరీ వాహనాలను ప్రారంభించిన వైఎస్ జగన్

రేషన్‌ డోర్‌ డెలివరీ వాహనాలను ప్రారంభించిన వైఎస్ జగన్

   2 hours ago


జ‌గ‌న్ స‌ర్కార్ కి మ‌రో దెబ్బ‌.. ఎన్నిక‌లు జ‌రపాల‌ని చెప్పిన హై కోర్టు

జ‌గ‌న్ స‌ర్కార్ కి మ‌రో దెబ్బ‌.. ఎన్నిక‌లు జ‌రపాల‌ని చెప్పిన హై కోర్టు

   3 hours ago


రేవంత్ రెడ్డి, రఘువీర్ రెడ్డి.. జానారెడ్డి గెలుపుకి బాధ్యులు అవుతారా?

రేవంత్ రెడ్డి, రఘువీర్ రెడ్డి.. జానారెడ్డి గెలుపుకి బాధ్యులు అవుతారా?

   an hour ago


బెదిరింపులకు ఆయుధంగా మారిన అట్రాసిటీ కేసులు.. హైకోర్టు అక్షింతలు

బెదిరింపులకు ఆయుధంగా మారిన అట్రాసిటీ కేసులు.. హైకోర్టు అక్షింతలు

   3 hours ago


భారతీ సిమెంట్ మీద మమకారం.. వందల కోట్ల ప్రభుత్వ నిధుల చెల్లింపు

భారతీ సిమెంట్ మీద మమకారం.. వందల కోట్ల ప్రభుత్వ నిధుల చెల్లింపు

   4 hours ago


ఆ ఒక్క మాట.. రెండు కులాల మధ్య చిచ్చు.. ప్రభుత్వానికి తప్పని చికాకు

ఆ ఒక్క మాట.. రెండు కులాల మధ్య చిచ్చు.. ప్రభుత్వానికి తప్పని చికాకు

   5 hours ago


పల్నాడులో టీడీపీ నేత అంకులును చంపింది వీరే

పల్నాడులో టీడీపీ నేత అంకులును చంపింది వీరే

   5 hours ago


విడుదలైన కళా వెంకట్రావు

విడుదలైన కళా వెంకట్రావు

   6 hours ago


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle