newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

14-04-202114-04-2021 14:25:18 IST
Updated On 14-04-2021 12:41:48 ISTUpdated On 14-04-20212021-04-14T08:55:18.858Z14-04-2021 2021-04-14T07:01:21.731Z - 2021-04-14T07:11:48.591Z - 14-04-2021

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏంటో జ‌గ‌న్. ముందుకెళ్ల‌లేరు. వెన‌క్కి రాలేరు. ధైర్యం ఉంది అంటారు. గ‌ప్ చుప్ గా ఉంటారు. వివేకా హ‌త్య కేసు బ‌య‌టికి తీస్తే చాలు.. వైసీపీ లీడ‌ర్లు గ‌ప్ చుప్ గా ఉంటారు. మామూలు టైంలో అయితే.. జ‌గ‌న్ పై ఏ కామెంట్స్ చేసినా బూతు పురాణం ఎత్తుకునే ఎమ్మెల్యేలు మినిస్ట‌ర్లు ఉన్నారు క‌దా. వివేకా హ‌త్య కేసులో జ‌గ‌న్ పై కామెంట్స్ చేస్తే మాత్రం.. చీమ కుట్టిన‌ట్లు కూడా నోరు మెద‌ప‌రు.

అంటే ఏంటి అంటే.. అది ఆ దేవుడికే తెలియాలి.. ఇన్వెస్టిగేట్ చేస్తున్న డిపార్ట్ మెంట్ కే తెలియాలి. కేసును సీరియ‌స్ గా తీసుకోని సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికే తెలియాలి. అయినా ఒక రాష్ట్ర సీఎం అయి ఉండి.. సొంత బాబాయి హ‌త్య‌కేసును ఎందుకు సీరియ‌స్ గా తీసుకోలేక పోతున్నారు. సీబీఐ ఎంక్వైరీ వేయాలి అని ప్ర‌తి పక్షం డిమాండ్ చేస్తున్నా సీఎం జ‌గ‌న్ ఎందుకు గ‌ప్ చుప్ గా ఉంటున్నారు అనేది వారికే తెలియాలి.

ఈ మ‌ధ్య నారా లోకేశ్.. ఇదే విష‌యంపై సీఎం జ‌గ‌న్ ను టార్గెట్ చేస్తున్నారు. వివేకా హ‌త్య కేసు విష‌యంలో మా పై ఆరోప‌ణ‌లు చేయ‌డం కాదు.. ద‌మ్ముంటే రా ప్ర‌మాణం చేద్దాం అంటున్నారు లోకేశ్. కానీ.. జ‌గ‌న్ నుంచి మాత్రం నో రెస్పాన్స్. చివ‌రికి ప్ర‌చారం కూడా వాయిదా వేసుకోవ‌డంతో.. ఎన్నో కామెంట్స్ వ‌చ్చాయి. మ‌రోసారి అవే కామెంట్స్ చేశారు నారా లోకేశ్. ద‌మ్ముంటే అలిపిరి రా ప్ర‌మాణం చేద్దాం అన్నారు నారా లోకేశ్. మీ బాబాయి హ‌త్య కేసుకి మీకూ ఎలాంటి సంబంధం లేదు అని ప్ర‌మాణం చేద్దువు అంటున్నారు. కానీ.. జ‌గ‌న్ నుంచి కానీ.. జ‌గ‌న్ త‌ర‌పున ఎమ్మెల్యేల నుంచి కానీ.. జ‌గ‌న్ పై ఈగ వాల‌కుండా బూతులు మాట్లాడే మినిస్ట‌ర్ల నుంచి కానీ.. రెస్పాన్స్ లేదేంటి అంటూ.. పొలిటిక‌ల్ గా డిస్క‌స్ చేస్తున్నారు.

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

   13 hours ago


ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ  ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

   15 hours ago


స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

   21 hours ago


మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

   21 hours ago


ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

   19 hours ago


వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

   a day ago


ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

   18 hours ago


టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

   a day ago


మిస్ట‌ర్ క్యూ పీఎం

మిస్ట‌ర్ క్యూ పీఎం

   13-05-2021


ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

   13-05-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle