బరిలోకి దిగిన జనసేన.. పవన్ వర్సెస్ జగన్ ఫైట్
28-01-202128-01-2021 15:52:39 IST
2021-01-28T10:22:39.391Z28-01-2021 2021-01-28T10:22:12.924Z - - 09-03-2021

అటు సీఎం జగన్.. ఇటు పవర్ స్టార్ పవన్ కల్యాన్ సైలెంట్ గానే ఉన్నారు. జనసేన లీడర్లు కూడా ఇన్నాళ్లూ సైలెంట్ గానే ఉన్నా.. పంచాయితీ ఎన్నికల విషయంలో బానే మూవ్ అవుతున్నారు. ఎన్ని సీట్లు వస్తాయి.. అసలు ఎంత మంది పోటీ చేస్తారు అనే విషయం పక్కన పెడితే.. వైసీపీ పై వాయిస్ రెయిజ్ చేస్తోంది జనసేన పార్టీ. గ్రౌండ్ లెవల్లో వైసీపీ చేస్తున్న బెదిరింపుల గురించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది జనసేన. దీనిపై గవర్నర్ ని కలిసిన లీడర్లు.. విషయం వివరించాం అంటున్నారు.
యాక్చువల్ గా అయితే.. పంచాయితీ ఎన్నికల్లో జనసేన గప్ చుప్ గానే ఉంటుంది అనుకున్నారు. ఆ పార్టీకి ఏపీలో కేడరూ లేదు.. లీడర్లూ లేరు అనేది అందరి వర్షన్. కానీ.. ఉనికి కాపాడుకునే విషయంలో ఎక్కడా తగ్గడం లేదు. ఇప్పుడు ఏపీలో.. పంచాయితీ ఎన్నికల హీట్ ఉంది కదా. ఆ హీట్ మొత్తం ఏకగ్రీవాలపైనే నడుస్తోంది. బెదిరింపులకి దిగుతూ.. ఏక గ్రీవాలు చేయాలని ప్రయత్నిస్తున్నారని.. వైసీపీ పై అన్ని పార్టీలూ సీరియస్ గానే ఉన్నాయి. ప్రస్తుతం వైసీపీ అధికారంలో ఉంది. సో.. ఆ పార్టీ ఆడింది ఆటగా.. పాడింది పాటగా నడిపించాలని చూస్తున్నారని.. ప్రతి పక్షాలు సీరయస్ గానే ఉన్నాయి. ఇదే విషయంపై ఎన్నికల కమిషన్ కూడా బానే ఫోకస్ చేసింది. ఏకగ్రీవాలు అయితే ఓకే కానీ.. బలవంతంగా చేస్తే మాత్రం ఊరుకునేది లేదు అంటున్నారు అధికారులు.
ఇక జనసేన కామ్ గానే కనిపిస్తున్నా.. ఎల మీదికి వచ్చేసింది. బరిలో దిగుతున్నాం.. అడ్డంకులు సృష్టిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటోంది జనసేన. ముఖ్యంగా గ్రామ వాలంటీర్లపై కంప్లైంట్స్ చేస్తోంది జనసేన. ఏపీలో వైసీపీ ఎలా ఉన్నా.. వైసీపీ సపోర్టర్స్ గా కనిపించే గ్రామ వాలంటీర్లు మాత్రం బలంగా ఉన్నారు. అన్ని ఊర్లలోనూ వాలంటీర్లు ఉండడంతో.. వారితో ప్రతి ఒక్కరికీ అవసరాలు ఉంటాయి. అదే అదునుగా చూసుకుని.. వాలంటీర్లు ఏకగ్రీవాలపై బెదిరింపులు చేస్తున్నారనేది ప్రధాన ఆరోపణ. ప్రస్తుతానికి అయితే.. వాలంటీర్లకి ఎలాంటి పవర్సూ లేకుండా చేసింది ఎన్నికల కమిషన్. కానీ.. ఊళ్లల్లో మాత్రం వాళ్ల ప్రభావం బానే ఉంటుంది. అందుకే.. దీనిపై సీరియస్ గా ఫోకస్ చేయాలని.. ఎన్నికలు సజావుగా.. చట్టబద్ధంగా జరిగేలా చూడాలని.. జనసేనతో పాటు ప్రతి పక్షాలు అన్నీ డిమాండ్ చేస్తున్నాయి.

కాంగ్రెస్‌లో ఉండి ఉంటే సింధియానే సీఎం... రాహుల్
3 hours ago

బీజేపీలోకి కాంగ్రెస్ సీనియర్ లీడర్.. భార్య ఒత్తిడే కారణమా
3 hours ago

విశాఖ ఉక్కు 100 శాతం ప్రైవేటుకే.. ఏపీ సర్కార్ కు ముందే తెలుసు
4 hours ago

వివాదంలో అశోక్‌గజపతిరాజు.. మహిళను కొట్టారా..?
22 minutes ago

నోటికొచ్చినట్లు మాట్లాడితే తాటతీస్తాం.. బీజేపీపై మండిపడ్డ కేటీఆర్
19 hours ago

కేతిరెడ్డిపై ఫైర్ అయిన పరిటాల శ్రీరామ్..!
21 hours ago

కాంగ్రెస్ వామపక్షాల మధ్య పొత్తా, శత్రుత్వమా.. డైలమ్మాలో కార్యకర్తలు
a day ago

వైసీపీ రౌడీయిజానికి బ్రేకులేస్తాం
a day ago

ఇదేం అన్యాయం.. హర్ట్ అయిన విడదల రజనీ ఫ్యాన్స్
a day ago

దేశ వ్యాప్తంగా ఆ నియోజక వర్గం గెలుపు పై ఫోకస్
12 hours ago
ఇంకా