newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

వాలంటీర్ల‌పై పాత ప్రేమే కొత్త‌గా చూపించిన జ‌గ‌న్

11-04-202111-04-2021 22:11:43 IST
2021-04-11T16:41:43.894Z11-04-2021 2021-04-11T06:37:09.841Z - - 15-05-2021

వాలంటీర్ల‌పై పాత ప్రేమే కొత్త‌గా చూపించిన జ‌గ‌న్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఏపీ స‌ర్కార్ వ‌ర్క్ లో.. ప్లానింగ్ లో వాలంటీర్ల‌ది పెద్ద పాత్రే. అయితే.. వారి జీతాల విష‌యంలో మాత్రం.. ఆ పాత్రకి త‌గ్గ న్యాయం చేయ‌డం లేదు అనేది ఆ వాలంటీర్ల ఇంటెన్ష‌న్. దీంతో.. రోడ్డెక్క‌డం.. సీఎం జ‌గ‌న్ వారిని ఎమోష‌న‌ల్ గా కంట్రోల్ చేయ‌డం ఇవ‌న్నీ చూశాం క‌దా. వారికి స‌త్కారాలు చేస్తాం.. అవార్డులిస్తాం.. రివార్డులిస్తాం అంటూ కూల్ చేసి ప‌డేశారు సీఎం. వాలంటీర్లు కూడా దెబ్బ‌కి కంట్రోల్ అయ్యారు. 

వారిపై ఎంత ప్రేముందో త‌ను ఎమోష‌నల్  గా రాసిన లేఖ‌లోనే చూపించారు సీఎం జ‌గ‌న్. అవార్డులు భారీ క్యాష్ ప్రైజులు అంటూ ప్రేమ‌ని అంద‌రికీ అర్దం అయ్యేలా చేశారు. ఇప్పుడు అదే ప్రేమ‌ని మ‌ళ్లీ చూపిస్తున్నారు. అందుకే.. ఏ మాత్రం లేట్ చేయ‌కుండా అనుకున్న టైంకి.. నిధులు రిలీజ్ చేశారు సీఎం జ‌గ‌న్. వారికి స‌త్కారాలు, అవార్డులు రివార్డుల కోసం నిధులు రిలీజ్ చేసింది స‌ర్కార్. ఉగాది రోజున ముందే అనుకున్న‌ట్లు వారిని అభినందించి.. ప్రైజ్ మ‌నీ చేతిలో పెడ‌తారట‌. దీనికోసం రెండు వంద‌ల అర‌వై ఒక్క కోట్లు రిలీజ్ చేసింది ఆర్థిక శాఖ. నిధులు రిలీజ్ చేస్తూ ఉత్త‌ర్వులు కూడా ఇచ్చింది  ఫైనాన్స్ డిపార్ట్ మెంట్. ఇక ఆఫీస‌ర్లు కూడా వాలంటీర్ల‌ని అభినందించి.. శాటిస్ఫై చేయ‌డానికి రెడీ అవుతున్నారు. క‌రోనా ఎంత క‌సిగా ఉన్నా.. ఎంత‌గా డాన్సులేస్తున్నా స‌రే.. ఉగాది నాడు వారిని స‌త్క‌రించాలి అని డిసైడ్ అయింది స‌ర్కార్. మ‌రి  వాలంటీర్లు దీంతో ఫుల్ హ్యాప్పీ అవుతారా.. ఒక్క‌రిద్ద‌రికి ఇచ్చే స‌త్కారాలు ఎవ‌రికి కావాలి. అంద‌రికీ జీతాలు పెంచితే మంచిది గానీ.. ఈ కంటితుడుపు చ‌ర్య‌లతో ఎవ‌రికి ఉప‌యోగం అని లెక్క‌లు వేస్తారా అనేది వారికే తెలియాలి. ఇక ప‌ని గంట‌లు కూడా త‌గ్గినా.. క‌రోనా టైం కావ‌డంతో కాస్త పెరిగింది అనే ఫీలింగ్ లో ఉన్నార‌ట‌. వారు గానీ ప‌నిగంట‌లు త‌గ్గిస్తే.. గ్రామాల్లో ఎంతో కొంత ఇబ్బంది ప‌డ‌డం గ్యారంటీ అంటున్నారు జ‌నాలు. గంటా అర‌గంట కాకుండా ముందులాగే వారితో ప‌ని చేయిస్తే మంచిది అంటున్నారు. దానికోసం వారితో స‌రైన డిస్క‌ష‌న్లు జ‌రిపి.. మూవ్ అవ్వాలి అని రిక్వ‌స్ట్ చేస్తున్నారు.

రఘురామ అరెస్టుపై టీడీపీ నేతల రియాక్షన్ ఇదే

రఘురామ అరెస్టుపై టీడీపీ నేతల రియాక్షన్ ఇదే

   12 minutes ago


రఘురామ అరెస్టుపై స్పందించిన సీఐడీ

రఘురామ అరెస్టుపై స్పందించిన సీఐడీ

   23 minutes ago


జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

   14 hours ago


ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ  ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

   17 hours ago


స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

   a day ago


మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

   a day ago


ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

   20 hours ago


వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

   a day ago


ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

   19 hours ago


టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

   a day ago


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle