నేను వైసీపీలో చేరను-గంటా క్లారిటీ
04-03-202104-03-2021 09:48:15 IST
Updated On 04-03-2021 09:40:55 ISTUpdated On 04-03-20212021-03-04T04:18:15.089Z04-03-2021 2021-03-04T04:01:56.408Z - 2021-03-04T04:10:55.874Z - 04-03-2021

వైసీపీ గంటా.. గంటా వైసీపీ. ఇలా ఎన్నో వార్తలు. గంటా శ్రీనివాస్ వైసీపీలో చేరుతున్నారు.. గంటా శ్రీనివాస్ కి వైసీపీలో అడ్డం పడుతున్న నేతలు ఎవరు. విజయసాయే అడ్డుగా ఉన్నారు అంటూ ఎన్నో వార్తలు. రోజుకో న్యూస్ అప్డేట్ తిరగడం రెగ్యులర్ అయిపోయింది. తాజాగా.. టీడీపీ లీడర్ గంటా అనుచరుడు వైసీపీలో చేరడంతో ఈ వార్తలు ఇంకాస్త ఎక్కువయ్యాయి... నెక్స్ట్ ఇక గంటా శ్రీనివాసరావే అంటూ పొలిటికల్ సర్కిల్స్ లో న్యూస్ ఫుల్ గా తిరుగుతోంది. ఇక విజయసాయి కూడా అలాంటి వ్యాఖ్యలే చేయడంతో.. గంటా శ్రీనివాసరావు.. టీడీపీని వీడి వైసీపీలో చేరడం ఫిక్స్ అనుకుంటున్నారు.
అయితే.. వీటన్నీటికీ చెక్ పెడుతూ.. గంటా స్పందించారు. నేను టీడీపీలోనే కొనసాగుతున్నా.. వైసీపీలో చేరే ప్రసక్తే లేదు అంటూ ట్వీట్ చేశారు. అంతే కాదు. ఎంపీ విజయసాయి వ్యాఖ్యల వెనక ఉద్దేశాలు ఏంటో.. ఆయన ఎలాంటి రాజకీయ కారణాలతో.. ఎలాంటి రాజకీయ అవసరాల కోసం అలాంటి వ్యాఖ్యలు చేశారో నాకు తెలీదు అన్నారు గంటా శ్రీనివాస్. అంతే.. ప్రస్తుతానికి అయితే.. గంటా వైసీపీలో చేరుతున్నారు అనే వార్తలకు చెక్ పడింది.
ఆ మధ్య కాలంలో.. గంటా శ్రీనివాస్ టీడీపీకి దూరంగా ఉన్నారు అనే వార్తలు వచ్చాయి. ఆ టైంలో.. గంటా వైసీపీలో చేరుతున్నారు అంటూ హాట్ టాక్ నడిచింది. కానీ.. కొన్నాళ్ల తర్వాత మళ్లీ టీడీపీలో యాక్టివ్ అయ్యారు గంటా శ్రీనివాస్. విశాఖ స్టీల్ ప్లాంట్ పై ఉద్యమం మొదలెట్టేశారు. దాంతో పాత రూమర్స్ కి బ్రేక్ పడింది. ఇప్పుడు మళ్లీ విజయసాయి వ్యాఖ్యలతో హాట్ టాపిక్ అయింది. అప్పట్లో విజయసాయి వల్లనే వైసీపీలో చేరకుండా ఆగిపోతున్నారు అనడం.. తర్వాత విజయసాయే ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో అంతా ఫిక్స్ అనుకుంటున్నారు. కానీ.. అలాంటి టాక్స్ కి బ్రేకులు వేస్తూ.. సింపుల్ గా క్లారిటీ ఇచ్చేశారు గంటా శ్రీనివాస్.
వైసీపీ పతనం మొదలైంది.. చంద్రబాబు, నారా లోకేష్ కామెంట్లు

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే
17 hours ago

పీకేకి ఏమైంది.. మమతాను కావాలనే దెబ్బ కొట్టాడా
13 hours ago

కేసీఆర్ కు సాగర్ భయం.. రెండోసారీ హాలియాలో సభ
15 hours ago

ఆశగా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడర్లు
20 hours ago

దొరపై జెండా ఎగరేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం
a day ago

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!
a day ago

షర్మిల మాటలతో చాలా క్లారిటీస్
09-04-2021

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వచ్చింది రెండువేలేనా
09-04-2021

పేర్ని నాని పవన్ ఫ్యానా.. వకీల్ సాబ్ కి ఫుల్ ప్రమోషన్
09-04-2021

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత
09-04-2021
ఇంకా