newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

జ‌నం ప్రేమ కాదు.. జ‌డ్జిల ద‌య‌తోనే జ‌గ‌న్ సీఎం అట

11-04-202111-04-2021 14:31:35 IST
2021-04-11T09:01:35.342Z11-04-2021 2021-04-11T06:25:02.700Z - - 15-05-2021

జ‌నం ప్రేమ కాదు.. జ‌డ్జిల ద‌య‌తోనే జ‌గ‌న్ సీఎం అట
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఏ లీడ‌ర్ అయినా సీఎం అయ్యారు అంటే జ‌నం ఓట్లేయాలి. జ‌నం నెత్తిన పెట్టుకోవాలి. ఆ పార్టీకి ఆ లీడ‌ర్ వ‌ల్ల‌.. ఎక్కువ ఓట్లు రావాలి. జ‌నంలో క్రేజ్ ఉండాలి. అభిమానం ఉండాలి. అప్పుడు ఆ పార్టీలో ఆ లీడ‌ర్ సీఎం అవుతారు. సొంత పార్టీ అయినా స‌రే అంతే. జ‌నం స‌పోర్ట్ లేనిదే సీఎం కాలేరు. ఇది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. జ‌నం న‌మ్మారా.. ఓట్లేశారా.. ఓట్లు కొన్నారా.. ఓట్లు కొట్టేశారా అనేది వ‌దిలేస్తే.. ఫైన‌ల్ గా జ‌నం స‌పోర్ట్ ఉండ‌డం వ‌ల్ల‌నే.. జ‌గ‌న్ సీఎం అయ్యారు. 

అయితే.. జ‌గ‌న్ సీఎం అయింది జ‌నం ద‌య‌తో కాదు.. జ‌డ్జిల ద‌యతో అంటున్నారు కాంగ్రెస్ లీడ‌ర్, మాజీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి చింతా మోహ‌న్. అనుకున్నాం కానీ.. కాంగ్రెస్ కూడా తిరుప‌తిపై గ‌ట్టిగానే పోరాడుతోంది. తెలంగాణ‌లో ఉనికి చాటుకునే ప‌రిస్థితి లేదు. కనీసం ఏపీలో అయినా ఉనికి చాటుకోవాలి అని చూస్తోంది. ఏపీలో ఇప్పుడు తిరుప‌తి ఎన్నిక‌ల హీట్ ఫుల్ గా పెరిగింది క‌దా. పైగా ప్ర‌చారానికి జ‌గ‌న్ కూడా రాన‌న్నారు. ఇంకా టెన్ష‌న్ పెరిగింది వైసీపీ లీడ‌ర్స్ లో. ఇటు నుంచేమో.. ప్ర‌త్య‌ర్థులు కామెంట్స్ దంచుతున్నారు. కాంగ్రెస్ అభ్య‌ర్థి చింతామోహ‌న్ కూడా ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. సీఎం జ‌గ‌న్ పైనా, వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి పైనా హాట్ హాట్ కామెంట్స్ చేస్తున్నారు. ప్ర‌చారంలో దూసుకెళ్తోన్న లీడ‌ర్ల‌లో కాంగ్రెస్ లీడ‌ర్ చింతా మోహ‌న్ కూడా స్పీడు మీదే ఉన్నారు.

ఇటు టీడీపీ లీడ‌ర్లు కూడా ప్ర‌చారం స్పీడ్ పెంచారు. ఎలాగైనా తిరుప‌తిలో గెలిచి తీరాలి అని ప‌ట్టుమీద ఎండ‌ను కూడా లెక్క చేయ‌కుండా ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. ఎలాగైనా తిరుప‌తిలో గెలిచి.. వైసీపీకి టీడీపీ దెబ్బేంటో రుచి చూపించాలి అని టీడీపీ అధినేత ప‌క్కా వ్యూహంతో ముందుకెళ్తున్నారు.

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

   14 hours ago


ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ  ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

   16 hours ago


స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

   a day ago


మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

   a day ago


ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

   20 hours ago


వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

   a day ago


ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

   19 hours ago


టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

   a day ago


మిస్ట‌ర్ క్యూ పీఎం

మిస్ట‌ర్ క్యూ పీఎం

   13-05-2021


ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

   13-05-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle