newssting
Radio
BITING NEWS :
నిర్మల్ లోని అనంతపేటలో దారుణం. మద్యంమత్తులో కూతురిని చంపిన తండ్రి. 4 ఏళ్ల కూతురిని కొట్టి చంపిన మహేష్. * రైతులకు అండగా ఈ నెల 7న ఏపీ వ్యాప్తంగా జనసేన ఆందోళనలు. తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకు రూ.35 వేలు చెల్లించాలని డిమాండ్ చేసిన పవన్ కల్యాణ్. రజనీకాంత్ రాజకీయ ప్రవేశం మంచి పరిణామమన్న పవన్. * నేటి మధ్యాహ్నం 12 గంటలకు ఎన్నికల కో ఆర్డినేషన్ కమిటీతో భేటీ కానున్న బండి సంజయ్. ఎన్నికలు జరిగిన తీరు, భవిష్యత్ కార్యాచరణపై చర్చ. * కృష్ణాజిల్లా గన్నవరం వద్ద ఆగిఉన్న లారీని ఢీ కొట్టిన కారు. ఒకరు మృతి, నలుగురికి తీవ్రగాయాలు. *మాజీ మంత్రి కమతం రామిరెడ్డి (82) కన్నుమూత. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామిరెడ్డి. రామిరెడ్డి మృతిపట్ల సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్. * తిరుపతిలో ఆన్ లైన్ వ్యభిచారం గుట్టురట్టు. జీవకోనలో ముఠాను అరెస్ట్ చేసిన సీఐడీ.

గవర్నర్ కు నిమ్మగడ్డ లేఖ.. కొడాలిపై ఏ చర్యలు తీసుకోవాలని?

20-11-202020-11-2020 20:51:20 IST
2020-11-20T15:21:20.449Z20-11-2020 2020-11-20T15:21:17.622Z - - 06-12-2020

గవర్నర్ కు నిమ్మగడ్డ లేఖ.. కొడాలిపై ఏ చర్యలు తీసుకోవాలని?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, వైసీపీ నేత, మంత్రి కొడాలి నాని మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. నిమ్మగడ్డను కొడాలి నాని తిట్టడం.. ఈ విషయాన్ని నిమ్మగడ్డ గవర్నర్ వరకూ తీసుకుని వెళ్లడం జరిగింది. ఆ తర్వాత కొడాలి నాని సైలెంట్ గా ఉన్నారా అంటే అదీ లేదు. మరోసారి ఇష్టమొచ్చినట్లు చెడామడా తిట్టేశారు.  నిమ్మగడ్డ రమేష్ కుమార్ చంద్రబాబు ఏజంట్‌గా వ్యవహరిస్తున్నారని.. ప్రభుత్వం ఎన్నికలు సిద్ధంగా లేదని స్పష్టం చేస్తున్నా నిమ్మగడ్డ చంద్రబాబు కోసం ఎన్నికలు పెట్టాలనుకుంటున్నాడని విమర్శించారు. నిమ్మగడ్డ పిచ్చి ప్రయత్నాలు మానుకోవాలి, రాజ్యంగ పదవిలో మరో నాలుగైదు నెలలు ఉండి  హుందాగా తప్పుకుంటే మంచిదని అన్నారు కొడాలి. 

కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీవ్రంగా స్పందించారు. రాజ్యాంగ వ్యవస్థను కించపరిచే విధంగా మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలు చేశారంటూ గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌కు నిమ్మగడ్డ ఫిర్యాదు చేశారు. గురువారం ఉదయం నిమ్మగడ్డ రమేష్ కుమార్  తన ఫిర్యాదును రాజ్‌భవన్‌కు ఫ్యాక్స్ ద్వారా పంపించారు. తన పట్ల, ఎన్నికల సంఘం పట్ల అసభ్యకర వ్యాఖ్యలు చేశారని.. ఉద్యోగులను కూడా రెచ్చగొట్టే విధంగా మంత్రి వ్యాఖ్యలు ఉన్నాయనీ, రాజ్యంగ వ్యవస్థ అయిన ఎన్నికల సంఘంపై మంత్రి కొడాలి నాని గతంలో కూడా విమర్శలు చేశారని నిమ్మగడ్డ తెలిపారు. నాని మీడియా సమావేశంలో మాట్లాడిన వీడియో క్లిప్పింగ్‌లను, పత్రికల్లో వచ్చిన క్లిప్పింగ్‌లను సైతం గవర్నర్‌కు పంపారు. నిమ్మగడ్డ మీద ఇంతగా వ్యాఖ్యలు చేస్తున్నా కొడాలి నాని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారో ఎవరికీ తెలియని పరిస్థితి. గతంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోలేదు కాబట్టి ఈ విషయం ఎటువంటి టర్న్ తీసుకుంటుందో కూడా అంచనా వేయలేని పరిస్థితి తలెత్తింది. కొడాలి మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారో నిమ్మగడ్డ కూడా చెప్పలేదు. 

ఆపరేషన్ తెలంగాణ, టార్గెట్ జానారెడ్డి ఫ్యామిలీ

ఆపరేషన్ తెలంగాణ, టార్గెట్ జానారెడ్డి ఫ్యామిలీ

   7 hours ago


నిన్నొక మాట.. ఇవాళ ఒక మాట.. ఇదేంటి కవితమ్మ

నిన్నొక మాట.. ఇవాళ ఒక మాట.. ఇదేంటి కవితమ్మ

   7 hours ago


కాంగ్రెస్‌లో మొద‌లైన పీసీసీ చీఫ్ లొల్లి.. రేసులో ముందున్నానన్న కోమటిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి

కాంగ్రెస్‌లో మొద‌లైన పీసీసీ చీఫ్ లొల్లి.. రేసులో ముందున్నానన్న కోమటిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి

   7 hours ago


కేసీఆర్ ఉన్నత స్థాయి సమావేశం.. ఏమి మాట్లాడుతారో అన్న టెన్షన్

కేసీఆర్ ఉన్నత స్థాయి సమావేశం.. ఏమి మాట్లాడుతారో అన్న టెన్షన్

   8 hours ago


ఏపీ ఏసీబీ డైరక్టర్‌గా తెలంగాణ రిటైర్డ్ ఐపీఎస్ రెడ్డి..!

ఏపీ ఏసీబీ డైరక్టర్‌గా తెలంగాణ రిటైర్డ్ ఐపీఎస్ రెడ్డి..!

   10 hours ago


టీఆర్ఎస్ నుండి ఎటువంటి ప్రతిపాదన రాలేదంటున్న ఒవైసీ

టీఆర్ఎస్ నుండి ఎటువంటి ప్రతిపాదన రాలేదంటున్న ఒవైసీ

   10 hours ago


సుజనా చౌదరి తండ్రి యలమంచిలి జనార్ధనరావు కన్నుమూత

సుజనా చౌదరి తండ్రి యలమంచిలి జనార్ధనరావు కన్నుమూత

   10 hours ago


 ఇప్పుడు ఇలాగే అంటారులే అసద్ జీ..!

ఇప్పుడు ఇలాగే అంటారులే అసద్ జీ..!

   11 hours ago


సభ్యులను సస్పెండ్ చేయడం బాధగా ఉంది.. తమ్మినేని

సభ్యులను సస్పెండ్ చేయడం బాధగా ఉంది.. తమ్మినేని

   11 hours ago


వైసీపీ చెంతకు రాపాక వరప్రసాద్ కుమారుడు

వైసీపీ చెంతకు రాపాక వరప్రసాద్ కుమారుడు

   11 hours ago


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle