newssting
Radio
BITING NEWS :
నిర్మల్ లోని అనంతపేటలో దారుణం. మద్యంమత్తులో కూతురిని చంపిన తండ్రి. 4 ఏళ్ల కూతురిని కొట్టి చంపిన మహేష్. * రైతులకు అండగా ఈ నెల 7న ఏపీ వ్యాప్తంగా జనసేన ఆందోళనలు. తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకు రూ.35 వేలు చెల్లించాలని డిమాండ్ చేసిన పవన్ కల్యాణ్. రజనీకాంత్ రాజకీయ ప్రవేశం మంచి పరిణామమన్న పవన్. * నేటి మధ్యాహ్నం 12 గంటలకు ఎన్నికల కో ఆర్డినేషన్ కమిటీతో భేటీ కానున్న బండి సంజయ్. ఎన్నికలు జరిగిన తీరు, భవిష్యత్ కార్యాచరణపై చర్చ. * కృష్ణాజిల్లా గన్నవరం వద్ద ఆగిఉన్న లారీని ఢీ కొట్టిన కారు. ఒకరు మృతి, నలుగురికి తీవ్రగాయాలు. *మాజీ మంత్రి కమతం రామిరెడ్డి (82) కన్నుమూత. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామిరెడ్డి. రామిరెడ్డి మృతిపట్ల సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్. * తిరుపతిలో ఆన్ లైన్ వ్యభిచారం గుట్టురట్టు. జీవకోనలో ముఠాను అరెస్ట్ చేసిన సీఐడీ.

గంటాకి గంటకో ప్రాబ్లమ్.. టీడీపీలోనే ఉంటారట

21-11-202021-11-2020 20:51:03 IST
2020-11-21T15:21:03.030Z21-11-2020 2020-11-21T15:20:58.984Z - - 06-12-2020

గంటాకి గంటకో ప్రాబ్లమ్.. టీడీపీలోనే ఉంటారట
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

విశాఖలో ఏం జరిగినా అయితే వైసీపీ లీడర్ విజయసాయి.. లేదంటే గంటా శ్రీనివాసరావు మాట వినిపిస్తోంది. అక్రమం అక్రమం అక్రమం అంటూ.. గవర్నమెంట్ ఆఫీసర్లు.. గాయ్ గాయ్ చేస్తున్నరు గంటాని. గంటా అనుచరుడు, గంటా బినామీ అనే అనుమానం కలిగినా.. ఆయన ఆస్తులు, భూముల ఎంక్వైరీలు.. కూల్చివేతలు.. తప్పడం లేదు. అలా నడుస్తోంది అక్కడ. రీసెంట్ గా కూడా అదే జరిగింది. గో కార్టింగ్ అక్రమం అంటూ కూల్చివేతలు చేస్తుంటే.. తనేమో.. నాకెలాంటి నోటీసు రాలేదంటున్నారు గంటా అనుచరుడు. ఇలా ఉంది ఎవ్వారం. గంటా ఎవ్వారంలో రోజూ గంట గంటకీ ఏదో ఒక అప్డేట్ వస్తూనే ఉంది.

ఇదిలా ఉంటే.. గంటా పార్టీ మారతారు అనే టాక్ కూడా వినిపిస్తోంది. వైసీపీ హడావిడి తర్వాత.. తను సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారు. కామ్ అన్నీఅబ్జర్వ్ చేస్తున్నారు. వైసీపీలోకి వెళ్లడానికేమో.. విజయసాయి అడ్డంతా నుంచున్నారు. ఆయనతో పాటు.. విశాఖ సీనియర్ లీడర్లు కూడా వద్దు బాబూ ఆ గంటాకో దండం అంటున్నారట. ఇక బీజేపీలోకి పోదామంటేనేమో.. ఆ కమలం ఏపీలో ఎప్పుడు వికసిస్తుందో.. ఆ సువాసనలు మనదాకా ఎప్పుడు వస్తాయోలే అనే లెక్కల్లో ఉన్నారట. అందుకే.. ముందు ముందు ఏపీలో టీడీపీకే కాస్త మంచి జరిగేలా ఉంది. మంచి రోజులు మన పార్టీకే వస్తాయ్ లే అని ఫైనల్ గా లెక్కల్లోకి వచ్చారట గంట. అందుకే.. వైసీపీ ఎన్ని అడ్డంకులు క్రియేట్ చేసినా.. గవర్నమెంట్ ఎన్ని రకాలుగా అటాక్ లు చేసినా.. కామ్ గా చూసుకుంటూ కూర్చుందాం అనే అనుకుంటున్నారట గంటా. ప్రస్తుతానికైతే.. పార్టీ మారే థాట్ లో కూడా లేరట. మరి గవర్నమెంట్ నుంచి వస్తున్న ఈ అటాక్ లను గంటా.. అతని అనుచరులు ఎలా ఎదుర్కొంటారో చూడాలి మరి.

ఆపరేషన్ తెలంగాణ, టార్గెట్ జానారెడ్డి ఫ్యామిలీ

ఆపరేషన్ తెలంగాణ, టార్గెట్ జానారెడ్డి ఫ్యామిలీ

   6 hours ago


నిన్నొక మాట.. ఇవాళ ఒక మాట.. ఇదేంటి కవితమ్మ

నిన్నొక మాట.. ఇవాళ ఒక మాట.. ఇదేంటి కవితమ్మ

   6 hours ago


కాంగ్రెస్‌లో మొద‌లైన పీసీసీ చీఫ్ లొల్లి.. రేసులో ముందున్నానన్న కోమటిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి

కాంగ్రెస్‌లో మొద‌లైన పీసీసీ చీఫ్ లొల్లి.. రేసులో ముందున్నానన్న కోమటిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి

   7 hours ago


కేసీఆర్ ఉన్నత స్థాయి సమావేశం.. ఏమి మాట్లాడుతారో అన్న టెన్షన్

కేసీఆర్ ఉన్నత స్థాయి సమావేశం.. ఏమి మాట్లాడుతారో అన్న టెన్షన్

   7 hours ago


ఏపీ ఏసీబీ డైరక్టర్‌గా తెలంగాణ రిటైర్డ్ ఐపీఎస్ రెడ్డి..!

ఏపీ ఏసీబీ డైరక్టర్‌గా తెలంగాణ రిటైర్డ్ ఐపీఎస్ రెడ్డి..!

   9 hours ago


టీఆర్ఎస్ నుండి ఎటువంటి ప్రతిపాదన రాలేదంటున్న ఒవైసీ

టీఆర్ఎస్ నుండి ఎటువంటి ప్రతిపాదన రాలేదంటున్న ఒవైసీ

   10 hours ago


సుజనా చౌదరి తండ్రి యలమంచిలి జనార్ధనరావు కన్నుమూత

సుజనా చౌదరి తండ్రి యలమంచిలి జనార్ధనరావు కన్నుమూత

   10 hours ago


 ఇప్పుడు ఇలాగే అంటారులే అసద్ జీ..!

ఇప్పుడు ఇలాగే అంటారులే అసద్ జీ..!

   11 hours ago


సభ్యులను సస్పెండ్ చేయడం బాధగా ఉంది.. తమ్మినేని

సభ్యులను సస్పెండ్ చేయడం బాధగా ఉంది.. తమ్మినేని

   11 hours ago


వైసీపీ చెంతకు రాపాక వరప్రసాద్ కుమారుడు

వైసీపీ చెంతకు రాపాక వరప్రసాద్ కుమారుడు

   11 hours ago


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle