newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

21-04-202121-04-2021 15:21:54 IST
2021-04-21T09:51:54.680Z21-04-2021 2021-04-21T09:51:53.008Z - - 15-05-2021

ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ వైరస్ వ్యాప్తిని ఎదుర్కునే చర్యలు ముమ్మరం అయ్యాయి. ఈ వైరస్ ను ఎదుర్కొనేందుకు అవసరమైన కోవిషిల్డ్ వ్యాక్సిన్ భారీ పరిమాణంలో బుధవారం రాష్ట్రానికి చేరుకుంది. విమానం ద్వారా రెండు లక్షల కోవిషీల్డ్డోసులను వ్యాక్సిన్ ఉత్పాదక సంస్థ సీరం పుణె నుంచి పంపించింది. గన్నవరం విమానాశ్రయ౦ నుంచి ఈ వ్యాక్సిన్ ను స్టోరేజ్ కేంద్రానికి  తరలించారు. 

రాష్ట్ర, ఆరోగ్య విభాగం ఆదేశాల మేరకు ఈ వ్యాక్సిన్ ను వివిధ జిల్లాలకు తరలిస్తారు. రాష్ట్రంలో ఈ వాక్సిన్నిలువలు తగ్గిపోతున్న నేపథ్యంలో దీన్ని సరఫరా చేయాలని కేంద్రాన్ని ప్రభుత్వం కోరింది. తాజాగా వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో భాదితులకు దీన్ని అందించే అవకాశాలు మెరుగయ్యాయి. మొదటి నుంచి కూడా కోవిడ్ కేసుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తంగానే వ్యవహరిస్తూ వస్తోంది. ఎప్పటికప్పుడు ప్రజలకు నిర్ధారణ పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైన మందులను కూడా సరఫరా చేస్తోంది.

రఘురామ అరెస్టుపై స్పందించిన సీఐడీ

రఘురామ అరెస్టుపై స్పందించిన సీఐడీ

   5 minutes ago


జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

   14 hours ago


ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ  ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

   16 hours ago


స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

   a day ago


మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

   a day ago


ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

   20 hours ago


వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

   a day ago


ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

   19 hours ago


టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

   a day ago


మిస్ట‌ర్ క్యూ పీఎం

మిస్ట‌ర్ క్యూ పీఎం

   13-05-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle