టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కి కరోనా పాజిటివ్
17-01-202217-01-2022 19:03:13 IST
2022-01-17T13:33:13.497Z17-01-2022 2022-01-17T13:33:10.873Z - - 25-05-2022

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలిపారు. తనకు లక్షణాలేవీ లేవని.. ఎలాంటి అనారోగ్యం లేదని తెలిపాడు. ప్రస్తుతం తాను హోం ఐసోలేషన్ లోనే ఉన్నట్టు లోకేష్ ప్రకటించాడు. తనను కలిసిన వారందరూ కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచించాడు. గత వారం రోజులుగా లోకేష్ పార్టీ కార్యక్రమాల్లోనూ పెద్దగా పాల్గొనడం లేదు. ఒకటి రెండు ట్వీట్లు మాత్రమే చేశారు. ఈ ఉదయం స్కూళ్లకు సెలవులు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వానికి లేఖ రాస్తూ ట్వీట్ చేశాడు.

గోధుమల ఎగుమతులపై నిషేధం ..!
14-05-2022

టీఆర్ఎస్ సర్కారుపై గోవా సిఎం ప్రమోద్ సావంత్ విమర్శలు
13-05-2022

నేడు కోనసీమ జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన
13-05-2022

నిరాధార ఆరోపణలు చేసన బండి సంజయ్‌కు మంత్రి కేటీఆర్ హెచ్చరిక
13-05-2022

ఏపీ కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలు ఇవే..
13-05-2022

గడపగడపకూ మంత్రి, ఎమ్మెల్యే ఖచ్చితంగా వెళ్లాల్సిందే
12-05-2022

శ్రీలంక నూతన ప్రధానిగా రణిల్ విక్రమసింఘే
12-05-2022

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ అనూహ్య నిర్ణయం
12-05-2022

ఫిలిప్పీన్స్ అధ్యక్ష ఎన్నికల్లో మార్కోస్ గెలుపు!
11-05-2022

ఉక్రెయిన్‌కి 4,000 కోట్ల డాలర్ల సహాయం అందించనున్న అమెరికా
11-05-2022
ఇంకా