newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ప‌వ‌న్ కి చంద్ర‌బాబు స‌పోర్ట్

11-04-202111-04-2021 11:56:45 IST
2021-04-11T06:26:45.400Z11-04-2021 2021-04-11T06:14:48.195Z - - 15-05-2021

ప‌వ‌న్ కి చంద్ర‌బాబు స‌పోర్ట్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

శ‌త్రువుకి శ‌త్రువు మ‌న‌కి ఏమ‌వుతాడురా అంటే.. జాతి ర‌త్నాలు మూవీలో అయితే.. అజాత శ‌త్రువు అంటారు. అదంటే కామెడీ సినిమా కాబ‌ట్టి.. అలాంటి డైలాగ్ ప‌డుతుంది. కానీ.. పాలిటిక్స్ లో అలాంటిదేం ఉండ‌దు. శ‌త్రువుకి శత్రువు అయినా.. మ‌న‌కి శ‌త్రువా కాదా అన్న‌దే పాయింట్ ఇక్క‌డ‌. శ‌త్రువుకి శ‌త్రువు మిత్రుడు అనే సామెత కూడా పెద్ద‌గా వ‌ర్క‌వుట్ కాదు. కానీ.. కొన్ని కొన్ని స‌మ‌యాల్లో మాత్రం.. అలాంటి  సిచ్చువేష‌న్ క‌నిపిస్తుంది.

ఇప్పుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ విష‌యంలో చంద్రబాబు రియాక్ష‌న్ కూడా అలాంటిదే మ‌రి. ఎందుకంటే.. టీడీపీ అధినేత చంద్రబాబు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కి స‌పోర్ట్ ఇచ్చారు. అయితే ప‌వ‌న్ ని స‌పోర్ట్ చేసింది రాజ‌కీయంగా కాదులెండి. సినిమా విష‌యంలో ప‌వ‌ర్ స్టార్ ని స‌పోర్ట్ చేశారు మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు. వ‌కీల్ సాబ్ విష‌యంలో ఏపీ స‌ర్కార్ తీరును త‌ప్పుబ‌ట్టారు. ముందు నుంచీ బెన్ ఫిట్ షోస్ వేసుకోనివ్వ‌క‌పోవ‌డం.. అలాగే ముందు రోజుల్లో టిక్కెట్ పెంచుకునే అవకాశం ఇవ్వ‌క‌పోవ‌డం లాంటి వాటితో పాటు ప్ర‌తి థియేట‌ర్ ద‌గ్గ‌రా ఏదో ఒక సీన్ క్రియేట్ చేస్తున్నారు అధికారులు, పోలీసులు అనేది ప‌వ‌న్ ఫ్యాన్స్ ఇంటెన్ష‌న్. అయితే... ఇదంతా ఏపీ ప్ర‌భుత్వం కావాల‌నే చేస్తుంది అంటున్నారు మాజీ ముఖ్య‌మంత్రి  చంద్ర‌బాబు నాయుడు.

ప‌వ‌న్ ప్ర‌శ్నిస్తున్నారు అనే ఆయ‌నను పొలిటిక‌ల్ గా కాకుండా ఆర్థికంగా దెబ్బ‌కొట్టాలి అని చూస్తున్నారు. ప‌వ‌న్ సినిమాల‌పై దెబ్బ ప‌డితే.. ఆయ‌న ఆర్థిక మూలాల‌పై దెబ్బ ప‌డుతుంది కాబ‌ట్టి ఇలా చేస్తుంది అంటున్నారు. అలాగే.. ప‌వ‌న్ కి క్రేజ్ వ‌స్తే.. ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించే దూకుడు పెరుగుతుంది. పైగా ఫ్యాన్స్ కూడా హుషారుగా ఉంటారు కాబ‌ట్టే ప్ర‌భుత్వం, మినిస్ట‌ర్లు, అధికారులు కావాల‌నే లొల్లి చేస్తున్నారు అనేది ప‌వ‌న్ ఫ్యాన్స్ ఇంటెన్ష‌న్ కూడానూ. అయితే స‌డ‌న్ గా చంద్ర‌బాబు ప‌వ‌న్ కి స‌పోర్ట్ ఇవ్వ‌డంతో స‌మ్ థింగ్ స‌మ్ థింగ్ అంటూ న్యూస్ స్టార్ట్ అయింది. ఇక పోతే.. ప‌వ‌న్ కల్యాణ్ వ‌కీల్ సాబ్ మూవీకి వ‌స్తున్న రెస్పాన్స్ కూడా అద్దిరిపోతోంది. ప్ర‌శ్నిస్తా ప్ర‌శ్నిస్తా అంటూ రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు క‌దా ప‌వ‌న్ క‌ల్యాణ్‌. ఇక్క‌డ పెద్ద‌గా ప్ర‌శ్నించ‌లేక పోయినా.. వ‌కీల్ సాబ్ మూవీలో బాగా ప్ర‌శ్నించారు అంటూ ఇండ‌స్ట్రీ మొత్తం ప్ర‌శంస‌లు కురిపిస్తోంది. ఆయ‌న క‌మ్ బ్యాక్ మూవీకి మంచి టాక్ రావ‌డంతో.. ఫ్యాన్స్ కూడా ఫుల్ హ్యాప్పీ. అదేనండీ.. ఆయ‌న భ‌క్తులు.

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

   14 hours ago


ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ  ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

   16 hours ago


స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

   21 hours ago


మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

   a day ago


ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

   20 hours ago


వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

   a day ago


ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

   19 hours ago


టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

   a day ago


మిస్ట‌ర్ క్యూ పీఎం

మిస్ట‌ర్ క్యూ పీఎం

   13-05-2021


ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

   13-05-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle