newssting
Radio
BITING NEWS :
కిడ్నాపర్ల చెరనుంచి తప్పించుకున్న అమ్మాజీ స్వాజీ. డబ్బుల కోసం అమ్మాజీ స్వామీజీ కిడ్నాప్. షిరిడీ వెళ్దామని చెప్పి స్వామీజీని కిడ్నాప్ చేసి, 20 కోట్ల రూపాయలు - కిలో బంగారం డిమాండ్ చేసిన కిడ్నాపర్లు. ఇంతలో గుండెనొప్పితో ఆస్పత్రిలో చేరి డాక్టర్ల ద్వారా పోలీసులకు కిడ్నాప్ గురించి సమాచారం. * ప్రొద్దుటూరులో ఉన్మాది దాడిలో గాయపడిన లావణ్యకు కొనసాగుతున్న చికిత్స. నిన్న రాత్రి ప్రొద్దుటూరు నుంచి రిమ్స్ ఆస్పత్రికి తరలింపు. నిందితుడు సునీల్ దాడిలో లావణ్య తల, చేతికి తీవ్రగాయాలు. ప్రస్తుతం లావణ్య ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు. * టీటీడీ నుంచి రామతీర్థానికి విగ్రహాల తరలింపు. రామతీర్థం ఆలయాన్ని పునర్నించాలని నిర్ణయించిన ప్రభుత్వం. ఆలయ పనులు పూర్తయ్యేంతవరకూ బాలాలయంలోనే విగ్రహాల ప్రతిష్ట. ఏడాదిలోగా రామతీర్థానికి పూర్వవైభవం తీసుకొస్తామన్న మంత్రి వెల్లంపల్లి. * విషమించిన ఆర్జేడీ నేత లాలూప్రసాద్ ఆరోగ్యం. రాంచీ రిమ్స్ ఆస్పత్రిలో లాలూకు కొనసాగుతున్న చికిత్స. లాలూ ఆరోగ్యం విషమించడంతో ఆస్పత్రికి చేరుకున్న కుటుంబసభ్యులు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వచ్చిందంటున్న వైద్యులు. * పాట్నాలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 10 ఫైరింజన్లు. అగ్నిప్రమాద స్థలానికి సమీపంలోనే పెట్రోల్ బంక్ ఉండటంతో ఆందోళనలో స్థానికులు. * తమిళనాడు ముత్తూట్ ఫైనాన్స్ లో రూ.7 కోట్ల విలువైన బంగారం అపహరణ. హైదరాబాద్ లో దొరికిన బంగారం దొంగలు. మధ్యాహ్నం 3 గంటలకు మీడియా ఎదుట నిందితులను హాజరుపరచనున్న పోలీసులు. * పశ్చిమగోదావరి జిల్లా కొమిరేపల్లిలో 28కి చేరిన వింతవ్యాధి కేసులు. అనారోగ్యం నుంచి కోలుకోవడంతో 19 మంది డిశ్చార్జ్. ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో 9 మంది బాధితులు. పూళ్లలో 36కి చేరిన వింతవ్యాధి కేసులు. ఇంటింటి సర్వే చేస్తున్న వైద్య సిబ్బంది. * అనంతపురం జిల్లా పుట్లూరులో దారుణం. ఐదేళ్ల చిన్నారిపై వీధికుక్కల దాడి. చిన్నారికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు. * ఏపీ పంచాయతీ ఎన్నికలకు మోగిన నగారా. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన ఎస్ఈసీ నిమ్మగడ్డ. నాలుగు దశల్లో ఎన్నికల నిర్వహణ. ఈ నెల 27 నుంచి 29 వరకూ నామినేషన్లు, 31న ఉపసంహరణ. ఫిబ్రవరి 5న పోలింగ్.

చంద్రబాబు చాణక్యం.. వైసీపీ.. డీజీపీకి ఓకేసారి షాక్

14-01-202114-01-2021 17:12:31 IST
Updated On 14-01-2021 17:13:58 ISTUpdated On 14-01-20212021-01-14T11:42:31.683Z14-01-2021 2021-01-14T11:42:27.540Z - 2021-01-14T11:43:58.353Z - 14-01-2021

చంద్రబాబు చాణక్యం.. వైసీపీ.. డీజీపీకి ఓకేసారి షాక్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ముందు నుయ్యి వెన‌క గొయ్యి అంటారు క‌దా. అలా ఉంది ఏపీ స‌ర్కార్ ప‌రిస్థితి. ముందు ముందే ప్ర‌సంగాల్లో డైలాగులు దంచేస్తే.. త‌ర్వాత వాటికి స‌మాధానాలు చెప్పుకోవాల్సిన అస‌వ‌రం క‌చ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో కూడా అదే జ‌రుగుతోంది. చంద్ర‌బాబు చాణక్యంతో.. ఏపీ సీఎం జ‌గ‌న్.. సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లు అయింద‌ని.. పొలిటిక‌ల్ స‌ర్కిల్స్ లో డిస్క‌ష‌న్స్ న‌డుస్తున్నాయి.

ఏపీలో రామ‌తీర్థం విగ్ర‌హాల ధ్వంసం ఇష్యూ నుంచి.. ఏం జ‌రుగుతుందో చూస్తూనే ఉన్నాం క‌దా. లీడ‌ర్లు కేడ‌ర్లు అంతా.. రామ‌తీర్థం పై ఫోకస్ చేశారు. టీడీపీ,  బీజేపీలు ఇంకాస్త స్పీడ్ గానే ఉన్నాయి. అయితే.. దీనిపై ఇప్పుడు బీజేపీ ఇంకాస్త హైప్ తీసుకురావాల‌ని చూస్తోంది. రామ ర‌థ యాత్ర‌.. రామ‌తీర్థం నుంచి క‌పిల తీర్థం వ‌ర‌కూ అంటూ హ‌డావిడి చేస్తోంది. యాక్చువ‌ల్ గా అయితే.. ఏపీలో బీజేపీకి అంత సీన్ లేదు అని లైట్ తీసుకున్నారు ఇన్నాళ్లూ. కానీ.. బీజేపీ టార్గెట్స్.. పుంజుకుంటున్న స్పీడు చూసి.. జ‌గ‌న్ కూడా బీజేపీపై ఫోక‌స్ చేశారు. అందుకే.. నెల్లూరు స‌భ‌లో బీజేపీ ప్ర‌స్తావ‌న తీసుకొచ్చి ఆ పార్టీకి ఇంకాస్త మైలేజీ ఇచ్చారు.

నెల్లూరు స‌భ‌లో.. రామ‌తీర్థం విగ్ర‌హాల ధ్వంసం ప్ర‌స్తావ‌న తీసుకొచ్చిన సీఎం జ‌గ‌న్.. విగ్ర‌హాలు ధ్వంసం చేసింది ఎవ‌రో త‌న‌కు తెలుసు అన్నారు. అలాగే.. ర‌థాలు త‌గులబెట్టిన వారే ర‌థ‌యాత్ర‌లు చేస్తున్నారని ఆరోపించారు సీఎం జ‌గ‌న్. ప్ర‌జ‌ల‌కు ఏ మంచి కార్య‌క్ర‌మం చేయాల‌ని ప్లాన్ చేసినా.. దానికి రెండు రోజుల ముందో.. రెండురోజుల త‌ర్వాత‌నో.. ఆల‌యాల‌పై దాడులు చేస్తూ ప్ర‌జ‌ల అటెన్ష‌న్ డైవ‌ర్ట్ చేస్తున్నార‌ని మండిప‌డ్డారు సీఎం జ‌గ‌న్.

దీన్నే పాయింట్ అవుట్ చేసిన టీడీపీ ఇప్పుడు అదే పాయింట్ పై ఏపీ స‌ర్కార్ ని కార్న‌ర్ చేసింది. విగ్ర‌హాలు ధ్వంసం చేసింది ఎవ‌రో..సీఎం జ‌గ‌న్ తెలుసు అన్నారు కాబ‌ట్టి..సీఎం జ‌గ‌న్ కి నోటీసు ఇచ్చి.. ఆయ‌న చేత నిజం చెప్పించి.. ఇష్యూని సాల్వ్ చేయాల‌ని.. ఏపీ డీజీపీకి టీడీపీ లీడ‌ర్ వ‌ర్ల రామ‌య్య లేఖ రాశారు. లేఖ తో పాటు.. సీఎం జ‌గ‌న్ మాట్లాడిన మాట‌లు కూడా జత చేసి పంపించారు. సో.. ఇప్పుడు డీజీపీ ఈ లేఖపై ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి. ఒక సీఎం హోదాలో ఉండి.. అంత ఇష్యూకి కార‌ణ‌మైన వారు ఎవ‌రో తెలిసి కూడా చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డానికి రీజ‌న్ ఏంటి అనే క్వ‌శ్చ‌న్ కూడా బానే వ‌స్తోంది.

నిమ్మగడ్డ ఎన్నికల కమిషనర్ కాదు.. రాజకీయ నాయకుడే..

నిమ్మగడ్డ ఎన్నికల కమిషనర్ కాదు.. రాజకీయ నాయకుడే..

   3 hours ago


నిమ్మగడ్డ మీటింగ్.. అలా షాక్ ఇచ్చిన అధికారులు..!

నిమ్మగడ్డ మీటింగ్.. అలా షాక్ ఇచ్చిన అధికారులు..!

   8 hours ago


తెలంగాణ పాలిటిక్స్ లోకి ద‌ర్శ‌కుడు రాఘ‌వేంద్ర రావు

తెలంగాణ పాలిటిక్స్ లోకి ద‌ర్శ‌కుడు రాఘ‌వేంద్ర రావు

   9 hours ago


అంబ‌టి రాంబాబు కొత్త రాగం.. సెంటిమెంట్ తో ఆయింట్ మెంట్

అంబ‌టి రాంబాబు కొత్త రాగం.. సెంటిమెంట్ తో ఆయింట్ మెంట్

   7 hours ago


ఎన్నిక‌ల‌కు వెళ్ల‌కుంటే.. ఏపీ స‌ర్కార్ కి సీరియ‌స్ ప్రాబ్ల‌మే.. ఎలాగో తెలుసా..?

ఎన్నిక‌ల‌కు వెళ్ల‌కుంటే.. ఏపీ స‌ర్కార్ కి సీరియ‌స్ ప్రాబ్ల‌మే.. ఎలాగో తెలుసా..?

   10 hours ago


అన్నా రాంబాబుపై జనసేనాని ఆగ్రహం.. అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వమంటూ హెచ్చరిక

అన్నా రాంబాబుపై జనసేనాని ఆగ్రహం.. అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వమంటూ హెచ్చరిక

   5 hours ago


వైసీపీ పతనానికి పంచాయతీ ఎన్నికలే నాంది అంటున్న చంద్రబాబు

వైసీపీ పతనానికి పంచాయతీ ఎన్నికలే నాంది అంటున్న చంద్రబాబు

   3 hours ago


లాలూ ప్రసాద్‌కు సిటీ స్కాన్.. ఆసుపత్రికి రబ్రీ, తేజస్వి రాక

లాలూ ప్రసాద్‌కు సిటీ స్కాన్.. ఆసుపత్రికి రబ్రీ, తేజస్వి రాక

   11 hours ago


ఇక నేను ఫైట్ చేస్తా- అన్నా హ‌జారే

ఇక నేను ఫైట్ చేస్తా- అన్నా హ‌జారే

   10 hours ago


ఆ ఒక్క సీటు చాలా ఇంపార్టెంట్.. రంగంలోకి రెడీ

ఆ ఒక్క సీటు చాలా ఇంపార్టెంట్.. రంగంలోకి రెడీ

   8 hours ago


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle