newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

విశాఖ ఉక్కు 100 శాతం ప్రైవేటుకే.. ఏపీ స‌ర్కార్ కు ముందే తెలుసు

09-03-202109-03-2021 08:40:01 IST
2021-03-09T03:10:01.019Z09-03-2021 2021-03-09T03:09:52.054Z - - 11-04-2021

విశాఖ ఉక్కు 100 శాతం ప్రైవేటుకే.. ఏపీ స‌ర్కార్ కు ముందే తెలుసు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఇప్పుడేం చేస్తుంది వైసీపీ. ఇప్పుడేం చెబుతుంది ఏపీ స‌ర్కార్. ముందు నుంచీ వంద క‌త‌లు చెప్పింది. వంద ర‌కాల డ్రామాలు ఆడింది. మాకు తెలీదు. ప్రైవేటు కంపెనీల ప్ర‌తినిధులు వ‌చ్చినంత మాత్రాన‌.. ఒప్పుకున్న‌ట్లు కాదు క‌దా. సీఎం అంటే.. వంద మందితో క‌లుస్తుంటారు క‌దా అంటూ.. వైసీపీ లీడ‌ర్లు చాలా చాలానే చెప్పుకొచ్చారు. ఇప్పుడు దాప‌రికాలు అన్నీ బ‌య‌ట ప‌డ్డాయి క‌దా. అన్ని ర‌కాల క్లారిటీస్ వ‌చ్చాయి క‌దా. విశాఖ ఉక్కు స్టీల్ ప్లాంట్ అమ్మ‌కం గురించి.. వంద‌కి వంద శాతం ప్రైవేటు ప‌రం చేస్తున్న విష‌యం గురించి ఏపీ స‌ర్కార్ అయిన‌.. వైసీపీ స‌ర్కార్ కి ముందే తెలుసు. సీఎం జ‌గ‌న్ కి ఈ విష‌యంపై చాలా క్లారిటీ ఉంది అనే విష‌యం బ‌య‌టికొచ్చింది క‌దా. ఇప్పుడేం చెబుతారు సీఎం జ‌గ‌న్.. ఇప్పుడేం చెబుతారు వైసీపీ లీడ‌ర్లు.

స్టీల్ ప్లాంట్ అమ్మ‌కం నూటికి నూరు శాతం క‌న్ఫ‌మ్ అయింది. వంద శాతం ప్రైవేటుకే అమ్మేస్తున్నారు. అందులో కేంద్ర ప్ర‌భుత్వానికి కానీ.. ఏపీ ప్ర‌భుత్వానికి కానీ ఎలాంటి వాటాలు లేవ‌ని.. కేంద్రం చెప్పేసింది. పార్ల‌మెంట్ లో రెయిజ్ చేసిన వైసీపీ ఎంపీకి.. కేంద్ర ప్ర‌భుత్వం నుంచి.. క్లియ‌ర్ క‌ట్ క్లారిటీ వ‌చ్చేసింది. వంద శాతం ప్రైవేటుకే ఇచ్చేస్తున్నాం.. ఇందులో ఎలాంటి మార్పూ లేదు.. పైగా ఇందులో ఏపీ ప్ర‌భుత్వానికి ఎలాంటి ఈక్విటీ షేర్లూ లేవు అని స్ప‌ష్టం చేసింది కేంద్రం. అలాగే.. ఈ విష‌యంపై ఏపీ ప్ర‌భుత్వాన్ని ముందే సంప్ర‌దించాం అని కూడా చెప్పింది కేంద్ర ప్ర‌భుత్వం. 

సో.. మ‌రి సీఎం జ‌గ‌న్ విశాఖ ఉక్కు ప్రైవేటు ప‌రం చేయొద్దు.. విశాఖ ఉక్కు మా ఆంధ్రుల హ‌క్కు అని ఎందుకు చెప్ప‌లేదు. య‌ట్ లీస్ట్ ఈ విష‌యాన్ని బ‌య‌ట‌కు ఎందుకు రానివ్వ‌లేదు. ఇన్నాళ్లూ సైలెంట్ గా ఉండి ఇప్పుడు లేఖ‌లు ఎందుకు రాసిన‌ట్లు.. ఇలాంటి ఎన్నో అనుమానాలు. వీట‌న్నీటికీ ప్ర‌తి ప‌క్షాలు చేస్తున్న వాద‌నే ఆన్స‌ర్ కావ‌చ్చు. ఎన్నిక‌లు, ఓట్లు అనే కాన్సెప్ట్ తోనే విశాఖ ఉక్కుపై వైసీపీ ఫైటింగ్ డ్రామా ఆడుతోంది త‌ప్ప‌.. మ‌న‌స్పూర్తిగా కాదు.. ఆపాల‌నీ కాదు అనే విష‌యంలో క్లారిటీ వ‌చ్చింది అంటున్నారు జ‌నాలు.

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   17 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   13 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   15 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   20 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   a day ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   a day ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   09-04-2021


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle