newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

3 నెలలు ముంచిన ఆ ఒక్క రోజు కాల్షీట్

28-04-202128-04-2021 11:18:20 IST
Updated On 28-04-2021 11:59:31 ISTUpdated On 28-04-20212021-04-28T05:48:20.493Z28-04-2021 2021-04-28T03:31:30.806Z - 2021-04-28T06:29:31.677Z - 28-04-2021

3 నెలలు ముంచిన ఆ ఒక్క రోజు కాల్షీట్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అవును. ఇప్పుడు ఇదే టాక్ న‌డుస్తోంది. బీజేపీకి కాల్షీట్ ఇవ్వ‌డం ఏంటీ అంటారా. మ‌రి ప‌వ‌ర్ స్టార్ అంటే సినిమా స్టార్ కదా. ఆయ‌న రోజుని కాల్షీట్ అనే అంటారు క‌దా. మామూలుగా అయితే.. సినిమా షూటింగ్ ల‌కు ఇచ్చే డేట్ ని కాల్షీట్ అంటారు. అయితే.. ప‌వ‌న్ ఎప్పుడో ఒక‌ప్పుడు రాజ‌కీయాలు చేస్తుంటారు కాబ‌ట్టి.. రాజ‌కీయ పార్టీకి కూడా అప్పుడ‌ప్పుడూ కాల్షీట్ ఇస్తుంటారు అంటూ కామెంట్స్ చేస్తుంటారు. ఆ మ‌ధ్య బీజేపీ కోసం తిరుప‌తి బై పోల్ కి ప్ర‌చారానికి వెళ్లారు క‌దా. అప్పుడు కూడా అంతే. ప‌వ‌న్ క‌ల్యాణ్ కాల్షీట్ ఇచ్చారు అని టాక్ న‌డిచింది.

అయితే.. దాని ఎఫెక్టేనా.. క‌రోనా అక్క‌డే ట‌చ్ అయిందా.. ఆ రోజు ట‌చ్ అయ్యి.. మెల్లి మెల్లిగా బ‌య‌ట ప‌డిందా అంటే.. క‌రెక్ట్ గా చెప్ప‌లేం. కానీ.. ప‌వ‌న్ క‌ల్యాణ్ షూటింగ్ లో ప్రొడ్యూస‌ర్లు ఎంత కేర్ తీసుకుంటారో తెలిసిందే క‌దా. మామూలుగానే.. స్టార్ల ద‌గ్గ‌రికి వెళ్ల‌డానికి క్రౌడ్ కి ఛాన్స్ ఉండ‌దు. పెద్ద పెద్దోళ్లు మాత్రమే కాంటాక్ట్ అవుతుంటారు. పిల‌వ‌డానికి కూడా పెద్దోళ్లే వెళ్తారు. అది కామ‌న్. అయితే.. పొలిటిక‌ల్ పార్టీ.. ప్ర‌చారం అంటే అలా ఉండ‌దు క‌దా. గుంపులు గుంపులుగా ఎగ‌బ‌డ‌తారు. జ‌నంలోకి వెళ్తారు లీడ‌ర్లు. సో.. ప‌వ‌న్ కి క‌రోనా తిరుప‌తి ప్ర‌చారంలోనే త‌గులుకుంది అనే టాక్ ఉంది. 

క‌రోనా వ‌చ్చినా.. ప‌వ‌న్ క‌ల్యాణ్ మంచి మార్ష‌ల్ ఆర్ట్స్ ఫైట‌ర్ క‌దా. మార్ష‌ల్ ఆర్ట్స్ బాడీ అంటే ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో తెలిసిందే క‌దా. చేతుల మీది నుంచి కార్లు పోయినా.. గుండెల మీద బండ‌లు ప‌గ‌ల‌గొట్టినా.. లెక్క చేయ‌ని స్ట్రాంగ్ బాడీ. మ‌రి అలాంటి బాడీని తొక్క‌లో కరోనా ఏం చేస్తుంది అనుకున్నారు. అనుకున్న‌ట్లే క‌రోనా పురుగుపై పోరాడి.. యుద్ధం చేసి గెలిచారు.

కానీ.. ఇప్పుడు ఆ ఎఫెక్ట్ మ‌రో రెండు నెల‌లు పైనే ఉంటుందంట‌. ఆల్రెడీ.. ఏప్రిల్ గంగ‌లో క‌లిసి పోయింది. క‌రోనా ట్రీట్మెంటు.. ఇంటికి వెళ్ల‌డం వీటితోనే స‌రిపోయింది. ఇక మే, జూన్ నెల‌లు కూడా ఎటూ వెళ్లే ప‌రిస్థితి లేదంట‌. అటు పార్టీ యాక్టివిటీస్ లోకి కానీ.. ఇటు మూవీ యాక్టివిటీస్ లోకి కానీ.. వెళ్లే సిచ్చువేష‌న్ లేదంట‌. మొత్తం షూటింగ్ షెడ్యూల్స్ అన్నీ రివ‌ర్స్ అయ్యాయి అంటున్నారు. ప‌వ‌న్ ఒక్క రోజు ప్ర‌చారానికి వెళ్తే క‌రోనా త‌గులుకుంది..  ఇప్పుడు ఆ ఎఫెక్ట్ మొత్తం మూడు నెల‌ల మీద ప‌డింది అని.. ప్రొడ్యూస‌ర్లు ఫీలై పోతున్నార‌ట‌.

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

   8 minutes ago


టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

   40 minutes ago


మిస్ట‌ర్ క్యూ పీఎం

మిస్ట‌ర్ క్యూ పీఎం

   a day ago


ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

   19 hours ago


కాంగ్రెస్సే ఉంటే ఇలా జరిగేదా.. బాబే ఉంటే ఇలా జ‌రిగేదా

కాంగ్రెస్సే ఉంటే ఇలా జరిగేదా.. బాబే ఉంటే ఇలా జ‌రిగేదా

   13-05-2021


కేటీఆర్ త‌ప్పించుకుంటున్నారా

కేటీఆర్ త‌ప్పించుకుంటున్నారా

   13-05-2021


రుయాలో చనిపోయింది 11 మంది కాదు 31 మంది: టీడీపీ

రుయాలో చనిపోయింది 11 మంది కాదు 31 మంది: టీడీపీ

   13-05-2021


నిరుద్యోగులకు ఆరువేలు ఇవ్వండి.. ప్రధానికి 12 పార్టీల విజ్ఞప్తి

నిరుద్యోగులకు ఆరువేలు ఇవ్వండి.. ప్రధానికి 12 పార్టీల విజ్ఞప్తి

   a day ago


విద్యా ప్రమాణాలు పెంచండి : అధికారులకు జగన్ ఆదేశం

విద్యా ప్రమాణాలు పెంచండి : అధికారులకు జగన్ ఆదేశం

   12-05-2021


అంతా కేంద్ర పెత్తనం వల్లే !  ఢిల్లీకి కొవ్యాక్సిన్ సరఫరా నిరాకరణపై సిసోడియా

అంతా కేంద్ర పెత్తనం వల్లే ! ఢిల్లీకి కొవ్యాక్సిన్ సరఫరా నిరాకరణపై సిసోడియా

   12-05-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle