newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

19-04-202119-04-2021 16:42:56 IST
Updated On 19-04-2021 10:02:19 ISTUpdated On 19-04-20212021-04-19T11:12:56.600Z19-04-2021 2021-04-19T04:18:45.315Z - 2021-04-19T04:32:19.253Z - 19-04-2021

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
చూశారా అండీ పిన్నిగారూ. బీజేపీ పై బెట్టింగులేస్తున్నార‌ట‌. అది కూడా మ‌న ఏపీలో న‌ట‌. పైగా  తిరుప‌తిలో బెట్టింగ్ లు వేస్తున్నార‌ట‌. ఇంకా విడ్డూరం ఏంటంటే.. తిరుప‌తిలో బీజేపీ ఓటింగ్ పై ఏపీ స్టేట్ మొత్తం బెట్టింగ్ లు వేస్తున్నార‌టండీ. న‌మ్మేలా ఉందా చెప్పండి. అయినా ఏంటో ఈ క‌రోనా కాలంలో.. ఏవేవో విడ్డూరాలు వినాల్సి వ‌స్తోంది. చూడాల్సి వ‌స్తోంది. ముందు ముందు ఏం దారుణాలో చూడాలో ఏమో అని.. ఇలాంటి టైంలోనే అనిపిస్తోంది. బీజేపీ పై బెట్టింగ్ లు ఏంటండీ.. బెట్టింగుల‌ట‌.

ఇదండీ ఏపీలో ఎవ్వారం. ఇలా మాట్లాడుకునే వారి సంఖ్య పెరిగింది. మామూలుగా ఊళ్ల‌ల్లో రాజ‌కీయాలు అరుగుల‌పైనే ఎక్కువ‌గా డిస్క‌ష‌న్స్ కి వ‌స్తుంట‌య్. అంతా చెట్టుకింద కూర్చుని.. చొక్కాలు చించుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. దోస్తానాలు కాస్తా.. దుష్మ‌నీల దాకా వెళ్తుంటారు కూడా. కానీ.. ఇప్పుడు బీజేపీ పై బెట్టింగ్ ల ఎవ్వారం. ఇళ్ల‌ల్లోకి కూడా వెళ్లింది. మ‌హిళ‌లు కూడా రాజకీయాల గురించి మాట్లాడుకుంటున్నార‌ట‌. ఉప్పులోకి చింత‌కాయ తెచ్చిన‌ట్లు  ఉందే త‌ప్ప‌.. ఏంటీ ఎవ్వారం అనుకుంటున్నార‌ట‌.

అయితే.. ఇక్క‌డ పాయింట్ ఏంటంటే.. బీజేపీకి ఎన్ని ఓట్లు గొప్ప‌గా వ‌స్తాయి అని కాదు బెట్టింగ్. బీజేపీకి ఇంత‌కు మించి ఓటింగ్ వ‌చ్చే ఛాన్సే లేదు అనే పాయింట్ పై బెట్టింగ్ న‌డుస్తోందంట‌. అస‌లు బీజేపీకి ఓట్లే రావు అనే వాళ్లూ ఉన్నార‌ట‌. లేదు లేదు వ‌స్తాయ్ లెండి ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌చారం చేశారు క‌దా అనే వాళ్లు ఉన్నార‌ట‌. అంత సీన్ లేదు. ప‌వ‌న్ క‌ల్యాణ్ ని చూడ్డానికి వ‌చ్చారు వాళ్లంతా.

అంతే కానీ.. వాళ్లెవ‌రూ ఓట్లేయ‌రు అంటున్నార‌ట‌. కాదు కాదు.. దుబ్బాక‌లో, గ్రేట‌ర్ లో ఓట్లు బానే వ‌చ్చాయి క‌దా. సీట్లు కూడా వ‌చ్చాయి క‌దా. ఇప్పుడు బీజేపీ వేవ్స్ గ‌ట్టిగానే ఉన్నాయి అంటుంటే.. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో ఏం జ‌రిగిందో చూశాం క‌దా.. దుబ్బాక‌, గ్రేట‌ర్ ఎన్నిక‌ల్ని లెక్క‌లేసుకోవ‌డం క‌రెక్ట్ కాదు అంటున్నార‌ట‌. కానీ.. ఎవ‌రో ఒక‌రు బానే వ‌స్తయ్ ఓట్లు అంటుంటే.. ఏంటీ.. అబ్బ ఛ అనే వాళ్లే ఎక్కువ‌గా ఉన్నార‌ట‌. 30 వేల‌కి మించి ఓట్లు వ‌స్తే.. 30 ల‌క్ష‌ల క‌డ‌తా అనే వాళ్లు కూడా ఉన్నారంటే న‌మ్మండి. 30 నుంచి 50 వేల‌కి మించి రావు అని ల‌క్ష‌ల‌కి ల‌క్ష‌ల బెట్టింగులు క‌డుతున్నార‌ట‌.

గుడ్ న్యూస్.. ఏపీ అంబులెన్స్ లకు అనుమతి ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం

గుడ్ న్యూస్.. ఏపీ అంబులెన్స్ లకు అనుమతి ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం

   22 minutes ago


రఘురామ అరెస్టుపై టీడీపీ నేతల రియాక్షన్ ఇదే

రఘురామ అరెస్టుపై టీడీపీ నేతల రియాక్షన్ ఇదే

   an hour ago


రఘురామ అరెస్టుపై స్పందించిన సీఐడీ

రఘురామ అరెస్టుపై స్పందించిన సీఐడీ

   an hour ago


జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

   15 hours ago


ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ  ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

   17 hours ago


స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

   a day ago


మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

   a day ago


ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

   21 hours ago


వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

   a day ago


ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

   20 hours ago


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle