newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

14-04-202114-04-2021 12:51:58 IST
Updated On 14-04-2021 13:27:38 ISTUpdated On 14-04-20212021-04-14T07:21:58.649Z14-04-2021 2021-04-14T07:21:14.779Z - 2021-04-14T07:57:38.008Z - 14-04-2021

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ పాలిటిక్స్ బిజీ బిజీ.. నేత‌లంతా వెయిటింగ్. వార్తలు చూసే వారు కూడా వెయిటింగ్. లీడ‌ర్ల కామెంట్లు.. ప్ర‌చార ఎత్తులు.. పెట్టే ఖ‌ర్చుల గురించే మాట్లాడుకుంటున్నారు. ఇంకొక్క రోజే మిగిలింది ప్ర‌చారానికి. రేపు సాయంత్రానికి జెండాల‌న్నీ మాయం కావాల్సిందే. మ‌రి ఏం జ‌రుగుతుంది. ఈ ఒక్క‌రోజులో లీడ‌ర్లు ఎన్ని కామెంట్లు చేస్తారు. ఎక్క‌డెక్క‌డ క‌వ‌ర్ చేస్తారు అంటూ ఆలోచిస్తున్నారు. అలా అని రాష్ట్రం మొత్తం జ‌రుగుతున్న ఎన్నిక‌లు కాక‌పోయిన‌ప్ప‌టికీ.. తిరుప‌తి సీటు కావ‌డంతో.. రాష్ట్ర‌మంతా ఇంట్ర‌స్ట్ క్రియేట్ అయింది.

గ్రామాల్లో అరుగుల మీద కూర్చుని కూడా తిరుప‌తి సీటు గురించి మాట్లాడుతున్నారు. చిత్తూరు నుంచి శ్రీకాకుళం దాకా ఒక‌టే డిస్క‌ష‌న్. తిరుప‌తిలో ఎవ‌రెవ‌రు ఏం మాట్లాడుతున్నారు. ప్ర‌చారం ఎలా ఎలా చేస్తున్నారు. రేప‌టి రోజును ఎవ‌రు ఎంత పంచుతారు. ఎవ‌రు గెలుస్తారు. ఇదే టాపిక్ పై డిస్క‌ష‌న్ జ‌రుగుతోంది.

ఇటు తెలంగాణ‌లో కూడా అదే పాయింట్ న‌డుస్తోంది. కాక‌పోతే ఇక్క‌డ ఎంపీ సీటు కాదు. ఎమ్మెల్యే బై పోల్ న‌డుస్తోంది. సాగ‌ర్ బై పోల్ కూడా ఈనెల ప‌దిహేడునే. అంటే.. రేపు సాయంత్రానికి ప్ర‌చారానికి చెక్ పెట్టాల్సిందే. ఇంకేంటి చెప్పండి. ప్ర‌ధాన పార్టీలు రంగంలోకి దిగాయి. పైగా ఈసారి కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తుంది తెలంగాణ‌లో జానారెడ్డే గెలుస్తారు అనే టాక్ ఉంది.

అలాంటి టైట్ కాంపిటీష‌న్ లో.. టీఆర్ఎస్ ఎలా గెట్టెక్కుతుంది.. అస‌లు గెట్టెక్కే ఛాన్స్ ఉందా అన్న‌ది ఇంట్ర‌స్టింగ్ గా మారింది. మొన్న దుబ్బాక‌, గ్రేట‌ర్ లో దెబ్బ త‌గిలాక‌.. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్ని సీరియ‌స్ గా తీసుకుని నెట్టుకొచ్చింది టీఆర్ఎస్. మ‌రి జానారెడ్డే గెలుస్తారు అనే ప్ర‌చారం ఓ రేంజ్ లో ఉన్న చోట గెలిస్తే.. టీఆర్ఎస్ కి వ‌చ్చే కిక్కే వేరు. అందుకే.. టీఆర్ఎస్ మ‌రికాస్త సీరియ‌స్ గా తీసుకుంది. సో.. ఇక్క‌డెవ‌రిది పై చేయి అన్న‌ది ఇంకాస్త ఇంట్ర‌స్టింగ్ గా మారింది.

గుడ్ న్యూస్.. ఏపీ అంబులెన్స్ లకు అనుమతి ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం

గుడ్ న్యూస్.. ఏపీ అంబులెన్స్ లకు అనుమతి ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం

   28 minutes ago


రఘురామ అరెస్టుపై టీడీపీ నేతల రియాక్షన్ ఇదే

రఘురామ అరెస్టుపై టీడీపీ నేతల రియాక్షన్ ఇదే

   an hour ago


రఘురామ అరెస్టుపై స్పందించిన సీఐడీ

రఘురామ అరెస్టుపై స్పందించిన సీఐడీ

   an hour ago


జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

   15 hours ago


ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ  ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

   17 hours ago


స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

   a day ago


మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

   a day ago


ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

   21 hours ago


వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

   a day ago


ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

   20 hours ago


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle