పిల్లికి చెలగాటం.. ఎలుకకు ప్రాణసంకటం.. ఇదీ ఏపీలో ఉద్యోగుల పరిస్థితి!
26-11-202026-11-2020 16:41:40 IST
2020-11-26T11:11:40.896Z26-11-2020 2020-11-26T11:09:32.116Z - - 24-01-2021

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఎస్ఈసీ మధ్య గత కొద్దిరోజులుగా జరుగుతున్న ఘటనలు అందరూ ఆసక్తికరంగా గమనిస్తూ ఉన్నారు. ఎన్నికలు ఎలాగైనా జరిపించాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ భావిస్తూ ఉంటే, సీఎస్ నీలం సాహ్నీ స్పందించడం లేదు. ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుంటూ నిమ్మగడ్డ తన ప్లాన్ లో తాను ఉన్నారు. గతంలో చాలా మంది ఎస్ఈసీల వ్యవహార శైలికి.. నిమ్మగడ్డ వ్యవహార శైలికి చాలా తేడా కనిపిస్తూ ఉంది. దీంతో ఐఏఎస్ వర్గాల్లోనూ, ఉద్యోగుల్లోనూ చాలా చర్చలే నడుస్తూ ఉన్నాయి. ఎస్ఈసీ నిమ్మగడ్డ.. సీఎస్ నీలం సాహ్నీకి ఎప్పుడెప్పుడు లేఖలు రాస్తారు..? ఆ లేఖల్లో ఏమేం ఉంటాయనేది ఐఏఎస్ వర్గాలు ముందుగానే అంచనాకు వచ్చేశాయి. ఈ నెల 17వ తేదీన, 23వ తేదీన నిమ్మగడ్డ రాసిన లేఖలపై ఐఏఎస్ అధికారుల్లో ముందుగానే ఒక క్లారిటీ ఉంది. ఆయన లేఖలకు సమాధానంగా ఎస్ఈసీ కూడా అదే తరహాలో లేఖలు రాస్తున్నారు. నిమ్మగడ్డ గత కొంత కాలంగా వ్యవహరిస్తున్న తీరును బట్టి ఆయన ఏమి చేస్తారని తమకు తెలుసునని కొందరు ఐఏఎస్ లు చెప్పుకొచ్చారట.
రాజ్యాంగబద్ద పదవిలో ఉన్న ఎస్ఈసీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించినప్పుడు దానికి వెళ్ళాలా వద్దా అనే డైలమాలో కూడా కొందరు అధికారులు ఉన్నారు. తమ పరిస్థితి పిల్లికి చెలగాటం.. ఎలుకకు ప్రాణసంకటం అన్నట్టుగా ఉందని అంటున్నారు. ఇప్పటికే రెండు సార్లు వీడియో కాన్ఫరెన్స్ రద్దు అయింది కాబట్టి సరిపోయిందని.. అలా కాకుండా ఎస్ఈసీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఉంటే మరోలా పరిస్థితులు ఉండేవని అంటున్నారు. ఈ వ్యవహారం ఎప్పుడు ఎండ్ అవుతుందో తెలియక జుట్టు టెన్షన్ పడుతూ ఉన్నారు మరికొందరు ఉద్యోగులు.

నిమ్మగడ్డ ఎన్నికల కమిషనర్ కాదు.. రాజకీయ నాయకుడే..
4 hours ago

నిమ్మగడ్డ మీటింగ్.. అలా షాక్ ఇచ్చిన అధికారులు..!
9 hours ago

తెలంగాణ పాలిటిక్స్ లోకి దర్శకుడు రాఘవేంద్ర రావు
10 hours ago

అంబటి రాంబాబు కొత్త రాగం.. సెంటిమెంట్ తో ఆయింట్ మెంట్
8 hours ago

ఎన్నికలకు వెళ్లకుంటే.. ఏపీ సర్కార్ కి సీరియస్ ప్రాబ్లమే.. ఎలాగో తెలుసా..?
11 hours ago

అన్నా రాంబాబుపై జనసేనాని ఆగ్రహం.. అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వమంటూ హెచ్చరిక
6 hours ago

వైసీపీ పతనానికి పంచాయతీ ఎన్నికలే నాంది అంటున్న చంద్రబాబు
4 hours ago

లాలూ ప్రసాద్‌కు సిటీ స్కాన్.. ఆసుపత్రికి రబ్రీ, తేజస్వి రాక
12 hours ago

ఇక నేను ఫైట్ చేస్తా- అన్నా హజారే
11 hours ago

ఆ ఒక్క సీటు చాలా ఇంపార్టెంట్.. రంగంలోకి రెడీ
9 hours ago
ఇంకా