newssting
Radio
BITING NEWS :
కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై సస్పెన్స్‌కు తెరపడింది. బీఎస్‌ యడియూరప్ప సోమవారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ సాయంత్రం గవర్నర్‌ను కలిసి రాజీనామాను సమర్పించనున్నారు. రాజీనామాపై ఆయన స్పందిస్తూ.. ‘‘ రాజకీయ జీవితంలో ఎన్నో అగ్నిపరీక్షలు ఎదుర్కొన్నా. కర్ణాటక అభివృద్ధి కోసం చాలా చేశా. 75 ఏళ్లు దాటినా నాకు రెండేళ్ల పాటు అవకాశం ఇచ్చారు. అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తా’’ అని అన్నారు. * ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా సోమవారం 2,128 కోవిడ్‌ టీకా కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ అందిస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల కోవిడ్‌ వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. * చరిత్రలోనే మొట్టమొదటిసారి మన తెలుగు సంపద అయిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన రామప్ప ఆలయానికి ఐక్యరాజ్య సమితి విద్య, విజ్ఞాన (పరిశోధన), సాంస్కృతిక సంస్థ (యునెస్కో) ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా కోసం 2015లోనే ప్రయత్నాలు మొదలయ్యాయి. * టోక్యో ఒలింపిక్స్‌లో జపాన్‌కి చెందిన మోమిజీ నిషియా సంచలనం సృష్టంచింది. ఒలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన రెండో అతి పిన్న వయస్కురాలిగా రికార్డు క్రియాట్‌ చేసింది. టోక్యో ఒలింపిక్స్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన స్కేట్‌బోర్డింగ్ లో నిషియా స్వర్ణ పతకం సాధించింది. * ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్‌ పూరి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘చోర్‌ బజార్‌’’. ‘దళం, జార్జ్‌ రెడ్డి’ చిత్రాల ఫేమ్‌ జీవన్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. గెహనా సిప్పీ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యం: కోవిద్-19 హెల్త్ బులెటిన్ అప్డేట్ చేయలేని స్థితిలో ఉన్న ప్రభుత్వం

13-06-202113-06-2021 10:22:50 IST
2021-06-13T04:52:50.482Z13-06-2021 2021-06-13T04:52:46.899Z - - 27-07-2021

ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యం: కోవిద్-19 హెల్త్ బులెటిన్ అప్డేట్ చేయలేని స్థితిలో ఉన్న ప్రభుత్వం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రోజుకు వచ్చే కరోనా కేసులు, మరణాలు మరియు వ్యాక్సిన్ ఎంత మందికి వేసారో రోజు ఏపీ హెల్త్ వెబ్సైట్ లో అప్డేట్ చేసేవారు. కానీ గత 3 రోజులుగా ఎటువంటి రోజూ వారి రిపోర్ట్ ఏపీ ప్రభుత్వం అప్డేట్ చేయడం లేదు. ఇది ఎవరి నిర్లక్ష్యం. ప్రజలకు ఏపీలో వచ్చే కరోనా కేసుల గురించి తెలిసిపోతుందని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారని అప్డేట్ చేయడం లేదా,ఏవి అన్ని ఎవరు చూస్తారులే అనే నిర్లక్ష్యమా!. రాష్ట్రంలో చదువుకునే వారి సంఖ్య ఎక్కువే ఉంది, అందరు గమనిస్తారు ఇది కొంచెం ప్రభుత్వం గుర్తుపెట్టుకుంటే బావుంటుంది. 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle