newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

సేనాని క‌లిశాడు.. సేన ప‌రిస్థితి ఏంటి..?

08-04-202108-04-2021 11:35:02 IST
Updated On 08-04-2021 10:21:23 ISTUpdated On 08-04-20212021-04-08T06:05:02.454Z08-04-2021 2021-04-08T04:44:21.235Z - 2021-04-08T04:51:23.288Z - 08-04-2021

సేనాని క‌లిశాడు.. సేన ప‌రిస్థితి ఏంటి..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో ఇవ్వాళ ప‌రిష‌త్ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. కానీ.. పార్టీలు వీటితో పాటు.. తిరుప‌తి ఎంపీ సీటుపైనా ఫోక‌స్ వ‌ద‌ల‌డం లేదు. ఒక్క రోజే క‌దా ఆగుదాం అని కూడా అనుకోవ‌డం లేదు. ఎందుకంటే.. తిరుప‌తి ఎంపీ సీటు అంత‌కు మించిన ప్ర‌స్టీజియ‌స్ గా ఉంది. అలాగే.. ఇప్పుడు ప‌రిష‌త్ ఎన్నిక‌ల రిజ‌ల్ట్ కూడా తిరుప‌తి ఎంపీ సీటు ఎన్నిక‌కి ట్రైల‌ర్ గా అనుకుంటున్నారు జ‌నాలు. సో.. ట్రైల‌ర్ లో ఎలాంటి  రిజ‌ల్ట్ వ‌చ్చినా స‌రే.. అంతకు మించిన పాజిటివ్ రిజ‌ల్ట్ కోసం జ‌నాలు ట్రై చేస్తున్నారు.

అవ‌న్నీ అలా వ‌దిలేస్తే.. అస‌లు జ‌న‌సేన ప‌వ‌న్ ప‌రిస్థితి ఏంటి.. జ‌న‌సేనాని ఓకే కానీ.. సేన ప‌రిస్థితి ఏంటి అన్న‌ది కూడా ఇంట్ర‌స్టింగ్ గా మారింది. బీజేపీ - జ‌న‌సేన త‌ర‌పున బ‌రిలో దిగుతున్న అభ్య‌ర్థి ప‌వ‌న్ ను క‌ల‌వ‌డం.. ప్ర‌చారానికి రిక్వ‌స్ట్ చేయ‌డంతో సారు కూల్ అయిపోయారు. అప్ప‌టి వ‌ర‌కూ అగ్గిమీద గుగ్గిలంలా ఉన్నా.. ఒక్క‌సారిగా మారిపోయింది ఎవ్వారం. అందుకే జ‌నంలోకి వ‌చ్చారు. ఆయ‌న ఓకే.. ఆయ‌న  ఒక్క‌రే పార్టీ కాదు క‌దా. అధినేత చెప్పినంత మాత్రాన అయిపోయేంత స్ట్రిక్ట్ రూల్స్ జ‌న‌సేన‌లో లేవు క‌దా. ఇప్పుడు ఏపీ బీజేపీ, జ‌న‌సేన‌ల మ‌ధ్య ఇదే క‌నిపిస్తోంది. సేనాని వ‌చ్చారు కానీ.. సేన మాత్రం రావ‌డం లేద‌ట‌.

ఆయ‌న‌కాయ‌న ఇష్టంగా నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. మా ఫీలింగ్స్, మా ఎమోష‌న్స్ ప‌రిస్థితి ఏంటి అని ఫీల్ అవుతున్నార‌ట జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు. బీజేపీకి మ‌నం ఏమైనా ప్ర‌చారం నిర్వ‌హించే ఏజెన్సీ ఎంప్లాయిస్ లా క‌నిపిస్తున్నామా.. అయినా ప‌వ‌న్ అన్న మాటి మాటికీ సీటివ్వ‌డం నాకు ఇష్టం లేదు. నేను ప్ర‌చారానికి రావ‌డం లేదు అంటూ.. జన‌సేన కార్య‌క‌ర్త‌లు బానే ఫీల్ అవుతున్నార‌ట‌. బీజేపీ కేంద్ర పెద్ద‌లు కూడా ప‌వ‌న్ ని దారిలోకి తీసుకొచ్చుకో గ‌లుగుతున్నారు కానీ.. సేన మ‌న‌సు గెల‌వ‌లేక‌పోతున్నారు. సో.. తిరుప‌తిలో ప్ర‌స్తుత‌తం.. జ‌న‌సేన జ‌నాల ఓట్లు.. బీజేపీకే ప‌డ‌తాయి అనే విష‌యం పై ఎవ‌రికీ కాన్ఫిడెన్స్ లేద‌ట‌. ప‌వ‌న్ తో పొత్తు పెట్టుకుని ఎలాంటి ఉప‌యోగం లేదు అని ఫీలైపోతున్నారట బీజేపీ ఏపీ లీడ‌ర్లు.

తిరుప‌తిలో  ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

తిరుప‌తిలో ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

   23 minutes ago


ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

   an hour ago


వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

   15 hours ago


లొంగిపోయిన కూన రవికుమార్

లొంగిపోయిన కూన రవికుమార్

   11 hours ago


రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

   13 hours ago


షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

   15 hours ago


తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

   18 hours ago


ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

   19 hours ago


బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

   21 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

   a day ago


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle