newssting
Radio
BITING NEWS :
ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం * కేంద్ర మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరణ గురించి పలు ఊహాగానాల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జె పి నడ్డాతో చర్చలు జరిపారు * బెంగాల్, తమిళనాడులలో ఇటీవల సాధించిన విజయాలతో పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ముంబైలో భోజనం కోసం మహారాష్ట్ర రాజకీయ నాయకుడు శరద్ పవార్‌తో సమావేశమయ్యారు * దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 84,332 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది * దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,59,155కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 4002 మంది మరణించారు * కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నా సీఎం కేసీఆర్‌ పట్టించుకోవట్లేదని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి తనయ వైఎస్‌ షర్మిల విమర్శించారు * రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖ చేపడుతున్న చర్యలు అభినందనీయమని నోబెల్‌ బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాష్‌ సత్యార్థి ప్రశంసించారు.

ఏపీలో ఆ జిల్లాలో ఇంకా అదుపులోకి రాని కరోనా కేసులు

10-06-202110-06-2021 07:30:20 IST
Updated On 10-06-2021 09:59:03 ISTUpdated On 10-06-20212021-06-10T02:00:20.696Z10-06-2021 2021-06-10T02:00:18.420Z - 2021-06-10T04:29:03.147Z - 10-06-2021

ఏపీలో ఆ జిల్లాలో ఇంకా అదుపులోకి రాని కరోనా కేసులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాష్ట్రం లో గత 24 గంటల్లో 93,511 సాంపిల్స్ ని పరీక్షించగా 8,766 మంది కోవిడ్19 పాజిటివ్ గా నిర్దారింపబడ్డారు.

కోవిడ్ వల్ల చిత్తూర్ లో పదకొండు మంది, తూర్పు గోదావరి లో ఏడుగురు, విశాఖపట్నం లో ఏడుగురు, శ్రీకాకుళం లో ఆరుగురు, విజయనగరం లో ఆరుగురు, అనంతపూర్ లో ఐదుగురు, గుంటూరు లో ఐదుగురు, కర్నూ ల్ లో ఐదుగురు, కృష్ణ లో నలుగురు, పశ్చిమగోదావరి లో నలుగురు, ప్రకాశం లో ముగ్గురు, వైఎస్ఆర్ కడప లో ఇద్దరు మరియు నెల్లూరు లో ఇద్దరు మరణించారు. లోకేష్ దర్గాకు వెళ్లి తావీదు కట్టించుకో- పీడకలలు పోతాయి చిట్టీ : విజయసాయిరెడ్డి

● గడచిన 24 గం టల్లో 12,292 మం ది కోవిడ్ నుం డి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్య వంతులు అయ్యారు. 

● నేటి వరకు రాష్ట్రం లో 2,00,39,764 సాంపిల్స్ ని పరీక్షించడం జరిగింది.  

ఏపీలో తూర్పు గోదావరి లో కరోనా కేసులు అదుపులోకి రావడంలేదు, రాష్ట్రంలో కేసుల సంఖ్య 25 వేల నుండి 8 వేల వరకు పడిపోయింది కానీ తూర్పు గోదావరి జిల్లా మాత్రం కేసులు రోజుకు 2 వేలకు తగ్గటం లేదు. గోదావరి, సముద్ర ప్రాంతం కావడం వలన కేసులు తగ్గుముఖం పుట్టడంలేదా అన్న కోణంలో కూడా అధికారులు ఆలోచిస్తున్నారు. గోదావరి లంక ప్రాంతాల్లో ఈరోజులకు కూడా వైద్యం అంతంత మాత్రమే. 

తెలంగాణ అధికారుల కోసం 32 ఖరీదైన కార్లను కొనుగోలు చేసిన కేసీఆర్

తెలంగాణ అధికారుల కోసం 32 ఖరీదైన కార్లను కొనుగోలు చేసిన కేసీఆర్

   4 hours ago


ఎల్. రమణ మాటలకి అర్ధాలే వేరయా..

ఎల్. రమణ మాటలకి అర్ధాలే వేరయా..

   5 hours ago


సోనూసూద్ సేవలు.. ఎపి రాజకీయాలలో దుమారం..

సోనూసూద్ సేవలు.. ఎపి రాజకీయాలలో దుమారం..

   8 hours ago


బీజేపీ లో ఈటెల చేరిక.. పార్టీలో హుషారు..

బీజేపీ లో ఈటెల చేరిక.. పార్టీలో హుషారు..

   8 hours ago


పల్లెలు, పట్టణాల అభివృద్ధి పై సిఎం కెసిఆర్ దిశానిర్దేశం

పల్లెలు, పట్టణాల అభివృద్ధి పై సిఎం కెసిఆర్ దిశానిర్దేశం

   9 hours ago


థర్డ్ వేవ్ ని ఎదుర్కోవడానికి ఢిల్లీ కొత్త ఏర్పాట్లు

థర్డ్ వేవ్ ని ఎదుర్కోవడానికి ఢిల్లీ కొత్త ఏర్పాట్లు

   9 hours ago


కక్షసాధింపు ఏమాత్రం కాదు..

కక్షసాధింపు ఏమాత్రం కాదు..

   9 hours ago


తెలంగాణ రైతులకు కేసీఆర్ గుడ్ న్యూస్.. రేపట్నుంచి బ్యాంకు ఖాతాల్లోకి ‘రైతుబంధు’ డబ్బు

తెలంగాణ రైతులకు కేసీఆర్ గుడ్ న్యూస్.. రేపట్నుంచి బ్యాంకు ఖాతాల్లోకి ‘రైతుబంధు’ డబ్బు

   9 hours ago


నన్ను పార్టీ నుండి బహిష్కరించారా..? జగన్ కి రఘురామ లేఖ

నన్ను పార్టీ నుండి బహిష్కరించారా..? జగన్ కి రఘురామ లేఖ

   13-06-2021


జగన్ ని పక్కన పెడుతున్న ప్రశాంత్ కిషోర్.. కారణం బీజేపీనేనా?

జగన్ ని పక్కన పెడుతున్న ప్రశాంత్ కిషోర్.. కారణం బీజేపీనేనా?

   13-06-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle