newssting
Radio
BITING NEWS :
కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై సస్పెన్స్‌కు తెరపడింది. బీఎస్‌ యడియూరప్ప సోమవారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ సాయంత్రం గవర్నర్‌ను కలిసి రాజీనామాను సమర్పించనున్నారు. రాజీనామాపై ఆయన స్పందిస్తూ.. ‘‘ రాజకీయ జీవితంలో ఎన్నో అగ్నిపరీక్షలు ఎదుర్కొన్నా. కర్ణాటక అభివృద్ధి కోసం చాలా చేశా. 75 ఏళ్లు దాటినా నాకు రెండేళ్ల పాటు అవకాశం ఇచ్చారు. అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తా’’ అని అన్నారు. * ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా సోమవారం 2,128 కోవిడ్‌ టీకా కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ అందిస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల కోవిడ్‌ వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. * చరిత్రలోనే మొట్టమొదటిసారి మన తెలుగు సంపద అయిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన రామప్ప ఆలయానికి ఐక్యరాజ్య సమితి విద్య, విజ్ఞాన (పరిశోధన), సాంస్కృతిక సంస్థ (యునెస్కో) ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా కోసం 2015లోనే ప్రయత్నాలు మొదలయ్యాయి. * టోక్యో ఒలింపిక్స్‌లో జపాన్‌కి చెందిన మోమిజీ నిషియా సంచలనం సృష్టంచింది. ఒలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన రెండో అతి పిన్న వయస్కురాలిగా రికార్డు క్రియాట్‌ చేసింది. టోక్యో ఒలింపిక్స్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన స్కేట్‌బోర్డింగ్ లో నిషియా స్వర్ణ పతకం సాధించింది. * ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్‌ పూరి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘చోర్‌ బజార్‌’’. ‘దళం, జార్జ్‌ రెడ్డి’ చిత్రాల ఫేమ్‌ జీవన్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. గెహనా సిప్పీ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ 2 కోట్ల కోవిడ్ పరీక్షలు.. మే నెలలో రికార్డు

10-06-202110-06-2021 09:06:37 IST
Updated On 10-06-2021 09:16:54 ISTUpdated On 10-06-20212021-06-10T03:36:37.347Z10-06-2021 2021-06-10T03:36:21.619Z - 2021-06-10T03:46:54.750Z - 10-06-2021

ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ 2 కోట్ల కోవిడ్ పరీక్షలు.. మే నెలలో రికార్డు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్ బుధవారం 2 కోట్ల కోవిడ్ టెస్టింగ్ మైలురాయిని దాటింది, ఇది రాష్ట్రంలోని ప్రతి మిలియన్ జనాభాకు 3.75 లక్షల మందిని పరిక్షించారని తెలుస్తుంది, ఇది జాతీయ సగటు 2.67 లక్షలకు మించి ఉంది. మొదటి 1 కోటి  పరీక్షలు నిర్వహించడానికి రాష్ట్రం దాదాపు 10 నెలలు పట్టింది, తాజా 1 కోటి పరీక్షలు దాదాపు 190 రోజుల్లో వచ్చాయి. మే నెలలోనే కోవిడ్ -19 కోసం దాదాపు 29 లక్షల మందిని పరిక్షించారు. 

ఏపీలో ఆ జిల్లాలో ఇంకా అదుపులోకి రాని కరోనా కేసులు

నిన్నటి వరకు రాష్ట్రంలో వచ్చిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 17,71,007, మరణాలు 11,629. రాష్ట్రం మొత్తంలో వ్యాక్సిన్ వేయించుకున్నవారు 1,10,37,411 మంది. మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకున్నవారు 84,49,909, రెండవ డోస్ తీసుకున్నవారు 25,87,502. 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle