newssting
Radio
BITING NEWS :
ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం * కేంద్ర మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరణ గురించి పలు ఊహాగానాల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జె పి నడ్డాతో చర్చలు జరిపారు * బెంగాల్, తమిళనాడులలో ఇటీవల సాధించిన విజయాలతో పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ముంబైలో భోజనం కోసం మహారాష్ట్ర రాజకీయ నాయకుడు శరద్ పవార్‌తో సమావేశమయ్యారు * దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 84,332 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది * దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,59,155కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 4002 మంది మరణించారు * కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నా సీఎం కేసీఆర్‌ పట్టించుకోవట్లేదని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి తనయ వైఎస్‌ షర్మిల విమర్శించారు * రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖ చేపడుతున్న చర్యలు అభినందనీయమని నోబెల్‌ బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాష్‌ సత్యార్థి ప్రశంసించారు.

గ్రామాలు ఆత్మనిర్భర్ భారత్ లోకీలకం.. “స్వమిత్వ” ప్రారంభంలో మోదీ

24-04-202124-04-2021 15:25:02 IST
2021-04-24T09:55:02.193Z24-04-2021 2021-04-24T09:29:36.075Z - - 14-06-2021

గ్రామాలు ఆత్మనిర్భర్ భారత్ లోకీలకం.. “స్వమిత్వ” ప్రారంభంలో మోదీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలోలో గ్రామాలకు అత్యంత కీలక ప్రాధాన్యత ఉందని ప్రధాని నరేంద్రమోదీ అన్నాడు. శనివారం నాడు ఇక్కడ “స్వమిత్వ” పథకాన్ని ప్రారంభించిన సందర్భంగా వీడియోకా్ఫరెన్స్లో మోదీ మాట్లాడాడు. ఈ పథకం వల్ల దేశవ్యాప్తంగా ప్రజలకు ఎంతో మేలు జరుగతుందని గ్రామాల్లో అవినీతికి ఆస్కారం ఉండదని మోదీ తెలిపారు. స్వమిత్వ పథకం కింద దేశవ్యాప్తంగా ప్రజలకు ఈ- ప్రాపర్టీ కార్డులను పంపిణీచేస్తారు. దేశంలో రెండో దశ కరోనా వైరస్కారణంగా ఆనేక సవాళ్ళను ఎదురుకుంటున్నామని, ప్రజల సంక్షేమం పై ప్రభుత్వం దృష్టి పెట్టిందని మోదీ తెలిపారు.

కరోనా రెండో దశ మహమ్మారిని ఎదుర్కునేoదుకు కలసికట్టుగా పని చేయాలని మోదీ పిలుపునిచ్చారు. మే 1 నుండి టీకాల కార్యక్రమాన్ని ప్రభుత్వం విస్తరిస్తోందని, పెద్దసంఖ్యలో ప్రజలకు టీకాలను అందించాలని డిమాండ్ తో మోడీ స్పష్టం చేశారు. ప్రభుత్వం జారీ చేస్తున్న మార్గదర్శకాలు గ్రామీణ ప్రాంతాల్లో అమలు అయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలనిఅన్నారు. గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా రెండు మోతాదుల వాక్సిన్వేసుకునేలా తగిన ఏర్పాట్లు చేయాలని మోదీ కోరారు. స్వమిత్వ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా 4,09, 000ల మందికి ఈ- ప్రాపర్టీ కార్డులను పంపిణీ చేశారు.

ప్రధాన మంత్రి గరీబ్కళ్యాణ్అన్న యోజన కింద ఉచితంగా 5 కిలోల ఆహార ధాన్యాలను ప్రజలకు అందిస్తున్న విషయాన్ని మోదీ ఈ సంద్భంగా ప్రస్తావించారు. ప్రతీ ఒక్కరూ ఏటా ఏప్రిల్ 24న జాతీయ పంచాయితీరాజ్ దినోత్సవాన్ని ప్రభుత్యం పాటిస్తోంది. ఈ సదర్భంగానే గ్రామీణ ప్రజలకు మేలు చేసే స్వమిత్వ పథకాన్ని మోదీ ప్రారంభించారు. దేశ అభివృద్ధిలో పంచాయితీలకు ఎంతో ప్రాధాన్యత ఉందని అన్నారు.

బలమైన ప్రజాస్వామ్య వ్యవస్థలో పంచాయితీలు, గ్రామాలు ఎంతో కీలకమని మోదీ స్పష్టం చేశారు. భారతదేశ ప్రగతి పథంలో గ్రామాలు ఎంతో ముఖ్యమని అలాగే తమ ప్రభుత్వం చేపట్టిన ఆత్మనిర్భర్ భారత్కార్యక్రమంలో గ్రామాలకు మరింత కీలకమైన ప్రాధాన్యత ఉందని మోదీ స్పష్టం చేశారు.ప్రజాసక్షేమo కోసం తమ ప్రభుత్వం ఎన్నో రకాలుగా సబ్సిడీ పథకాలను చేపడుతూ ప్రతీ ఒక్కరినీ ఆదుకుంటోoదని వెల్లడించారు.

 

అయోధ్య శ్రీరామ మందిరంపై రాజకీయ రగడ

అయోధ్య శ్రీరామ మందిరంపై రాజకీయ రగడ

   10 minutes ago


బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయికే లీటర్ పెట్రోలు..

బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయికే లీటర్ పెట్రోలు..

   5 hours ago


బాల కార్మికులకు వ్యతిరేకంగా ప్రపంచ దినం: అలీఘర్ పిల్లలకు విడుదల ఎప్పుడు ?

బాల కార్మికులకు వ్యతిరేకంగా ప్రపంచ దినం: అలీఘర్ పిల్లలకు విడుదల ఎప్పుడు ?

   20 hours ago


దేశ రాజధానిలో లాక్ డౌన్ ఆంక్షలు సడలింపు

దేశ రాజధానిలో లాక్ డౌన్ ఆంక్షలు సడలింపు

   13-06-2021


ఉత్తర ప్రదేశ్ మూడు ముక్కలు కానుందా..?

ఉత్తర ప్రదేశ్ మూడు ముక్కలు కానుందా..?

   13-06-2021


కరోనా ఔషధాలు, వైద్య పరికరాలకి భారీగా జీఎస్టీ తగ్గింపు

కరోనా ఔషధాలు, వైద్య పరికరాలకి భారీగా జీఎస్టీ తగ్గింపు

   13-06-2021


గత 24 గంటల్లో ఇండియాలో 84,332 కోవిడ్ కేసులు..

గత 24 గంటల్లో ఇండియాలో 84,332 కోవిడ్ కేసులు..

   13-06-2021


కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో సహాయం చేసిన దేశాలకు ధన్యవాదాలు G7 సమ్మిట్ లో PM మోడీ

కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో సహాయం చేసిన దేశాలకు ధన్యవాదాలు G7 సమ్మిట్ లో PM మోడీ

   13-06-2021


జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద దాడి..  ఇద్దరు పోలీసులు, ఒక పౌరుడు మరణించారు

జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద దాడి.. ఇద్దరు పోలీసులు, ఒక పౌరుడు మరణించారు

   12-06-2021


జూన్ 26 న  రాజ్ భవన్ వద్ద  రైతుల నిరసన

జూన్ 26 న రాజ్ భవన్ వద్ద రైతుల నిరసన

   12-06-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle