newssting
Radio
BITING NEWS :
అమెరికాలోని కుంబా ప్రాంతంలో తుపాకులతో దాడులు. పాఠశాలపై దాడులకు పాల్పడిన దుండగులు. 8 మంది చిన్నారులు దుర్మరణం. ఇంతవరకూ దాడికి గల కారణాలపై నో క్లారిటీ. వేర్పాటువాదుల పనైఉంటుందని అనుమానిస్తున్న పోలీసులు. * ఇంద్రకీలాద్రిపై ఘనంగా దసరా ఉత్సవాలు. ఆఖరిరోజు శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకరణలో దర్శనమిస్తున్న దుర్గమ్మవారు. అమ్మవారి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు. * దుర్గమ్మను దర్శించుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. దసరా సందర్భంగా విజయవాడలో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించిన కిషన్ రెడ్డి. రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందన్న కేంద్ర మంత్రి. * రానున్న 4 రోజుల్లో ఏపీకి భారీ వర్షాలు. * సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం వద్ద పేలుడు. ఆలయం సమీపంలోని చెత్తకుప్పలో పేలిన పెయింట్ డబ్బా, వ్యక్తికి గాయాలు. * వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం బుద్దారం గ్రామంలో విషాదం. భారీ వర్షాలకు నానిపోయిన ఇంటి పై కప్పు కూలి ఐదుగురు దుర్మరణం, ఇద్దరికి తీవ్రగాయాలు. * తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్.

రెడ్డీస్ ల్యాబ్స్ కి షాక్..!

08-10-202008-10-2020 15:35:08 IST
Updated On 08-10-2020 15:24:14 ISTUpdated On 08-10-20202020-10-08T10:05:08.140Z08-10-2020 2020-10-08T09:54:03.364Z - 2020-10-08T09:54:14.948Z - 08-10-2020

రెడ్డీస్ ల్యాబ్స్ కి షాక్..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రెడ్డీస్ ల్యాబ్స్ కి సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ షాక్ ఇచ్చింది. భార‌త్ లో క‌రోనా వ్యాక్సిన్ స‌ర‌ఫ‌రా కోసం ర‌ష్యన్ వాళ్లు డాక్ట‌ర్ రెడ్డీస్ ల్యాబ్స్ తో ఒప్పందం చేసుకున్న విష‌యం తెలిసిందే. అంతా సెట్ అయితే.. స్పుత్నిక్ వీ ప్ర‌యోగాలు ఫుల్లుగా చేయాల‌ని రెడ్డీస్ ల్యాబ్స్ వాళ్ల‌తో అగ్రిమెంట్ చేసుకున్నారు. కానీ వాళ్ల‌కి మొద‌ట్లో ఎదురు దెబ్బ త‌గిలింది. ర‌ష్యా వ్యాక్సిన్ తో ముప్పు ఉందా లేదా అనే విష‌యంపై క్లారిటీ లేద‌ని సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ యాక్సెప్ట్ చేయ‌లేదు.

స్పుత్నిక్ వీ ప్ర‌యోగాలు స‌రిగా జ‌ర‌గ‌లేదు అని. ర‌ష్యా వాళ్లు చెప్పిన మాట‌లు న‌మ్మి యాక్సెప్ట్ చేసేది లేదు అని తేల్చింది. అక్క‌డ జ‌రిగిన టెస్టుల్లో మ‌న ఇండియన్స్ పాల్గొన్న‌ట్లు ఆధారాలు లేవంటోంది. రెడ్డీస్ ప్ర‌తిపాద‌నను కేంద్ర ఔష‌ద నియంత్రణ మండ‌లి ఒప్పుకోలేదు. ముందుగా త‌క్కువ మొత్తంలో ప్ర‌యోగాలు చేయాల‌ని.. అది క‌రెక్ట్ గా ఉంటే దాని రిజ‌ల్ట్ ని బ‌ట్టి భారీగా ప్ర‌యోగాలు చేసుకునేందుకు ప‌ర్మిష‌న్ ఇస్తామ‌ని క్లారిటీ ఇచ్చింది సీడీఎస్ సీ ఓ.

క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ విదేశాల్లో స్వ‌ల్పంగానే జ‌రిగాయని ఏదో మ‌మ అన్న‌ట్లే చేశార‌నే విష‌యంపై క్లారిటీగా ఉంది భార‌త్. అందుకే కేర్ తీసుకుంటూ మూవ్ అవుతోంది. అయితే స్పుత్నిక్ వీ డెవ‌ల‌ప్ మెంట్ కోసం రెడ్డీస్ ల్యాబ్స్ తో.. ర‌ష్య‌న్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ వాళ్లు ఒప్పందాలు ఆల్రెడీ ఉన్నాయి. వ్యాక్సిన్ ట్ర‌య‌ల్స్ కంప్లీట్ కాగానే ప‌ది కోట్ల వ్యాక్సిన్ లు రెడీ చేయాల‌నే అగ్రిమెంట్ ఉంది. దానికి త‌గ్గ‌ట్లే రెడ్డీస్ ల్యాబ్స్ కూడా ప్రిపేర్ అయింది.

కానీ.. ట్ర‌య‌ల్స్ పై కాన్ఫిడెన్స్ లేకపోవ‌డంతో క్లారిటీ మిస్ అవుతోంది. ఈ ఏడాది చివ‌రిలోగా రావాల్సిన టీకా కాస్త లేట్ అయ్యే  ఛాన్స్ క‌నిపిస్తోంది. ముందు ముందు వీళ్ల ప్ర‌పోజ‌ల్స్ పై సెంట్ర‌ల్ ఆరోగ్య అధికారులు ఎలా రెస్పాండ్ అవుతారు వ్యాక్సిన్ పై ఎలాంటి డెసిష‌న్స్ తీసుకుంటారు అనే విష‌యంపైనే టీకా ఎంత త్వ‌ర‌గా వ‌స్తుంది అనేది డిపెండ్ అయింది ఉంది. 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle