newssting
Radio
BITING NEWS :
తెలంగాణలో నేటి నుంచి కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం. రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కు 1213 సెంటర్లు ఏర్పాటు. నిమ్స్ లో వ్యాక్సినేషన్ ను ప్రారంభించనున్న గవర్నర్ తమిళి సై. * దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ. 11 రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వ్యాపించినట్లు కేంద్రం ప్రకటన. * ఏపీ తమిళనాడు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సుల వివాదం. పర్మిట్, రికార్డులు సరిగ్గాలేవని బస్సులు సీజ్. * తెలుగు రాష్ట్రాలకు 19 మంది ఐఏఎస్ లను కేటాయించిన కేంద్రం. ఏపీకి 10 మంది, తెలంగాణకు 9 మంది ఐఏఎస్ ల కేటాయింపు. * కృష్ణాజిల్లా మాజీ ఎస్పీఓ నాగశ్రీను ఆత్మహత్యాయత్నం. నాగశ్రీను పరిస్థితి విషమం, గుంటూరు ఆస్పత్రికి తరలింపు. * మధురై అలాంగనల్లూర్ లో ప్రారంభమైన జల్లికట్టు పోటీలు. పోటీలను ప్రారంభించిన సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం. * కొత్త ప్రైవసీ విధానంపై వెనక్కితగ్గిన వాట్సాప్. కొత్త ప్రైవసీ విధానాన్ని మే 15 వరకూ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన వాట్సాప్ యాజమాన్యం.

నీటిలో నానుతున్న ఏపీ.. మరో మూడ్రోజులు కుంభవృష్టి!

29-11-202029-11-2020 08:31:19 IST
Updated On 29-11-2020 08:38:59 ISTUpdated On 29-11-20202020-11-29T03:01:19.795Z29-11-2020 2020-11-29T03:01:15.912Z - 2020-11-29T03:08:59.908Z - 29-11-2020

నీటిలో నానుతున్న ఏపీ.. మరో మూడ్రోజులు కుంభవృష్టి!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అప్పుడే అయిపోలేదు. ముందుంది ముసురు. నివ‌ర్ పోయిందిలే.. బ‌య‌ట బ‌ట్ట‌లు ఆరేసుకుందాం.. పొలంలో పంట‌పై ప‌ట్టాలు తీద్దాం. ప‌డిపోయిన పంట‌ను లేపుదాం. రాలి పోయిన కాయ‌లు ఏరుకుందాం అంటే ఎట్టా. అస‌లే వ‌రుణుడు ప‌గ‌బ‌ట్టి స‌చ్చే.. జ‌నాల్ని అప్పుడే వ‌దిలేస్తాడా. రైతుని నిండా ముంచి ఊపిరాడ‌కుండా చ‌చ్చేదాకా తొక్కితేనే ఆయ‌న‌కి ఒళ్లు స‌ల్ల‌బ‌డిద్దంట‌. అట్టా స‌ల్ల‌బ‌డేదాకా త‌డుస్తూ త‌డుపుతూనే ఉంటాడ‌ట‌. ఈ వాన‌దేవుడి ప‌గేంటో కానీ.. కాళ్లు గ‌ట్టి మోరీలేస్తే ఏమ‌న్న ఆగుత‌డో లేదో. జ‌నం మీద ప‌డిపోతున్నాడు. పంట‌ని నాశ‌నం చేస్తున్నాడు. ఇంకో మూడు రోజుల దాకా.. జ‌నం గుండెలు అవిసేలా ఏడ్వాల్సిందేనంట‌. నాశ‌నం అయిందిరా అనుకోవ‌డం కాదు.. మొత్తం నాశ‌నం చేసేదాకా వ‌దిలేలా లేడు.

మ‌రో తుఫాన్.. ఆవురావురు మంటూ ఎదురు చూస్తోంది. ఆగ్నేయ బంగాళ ఖాతంలో ఏర్ప‌డిన అల్ప పీడ‌నానికి ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌నం కొన‌సాగుతోంది. వ‌చ్చే 48 గంట‌ల్లో అల్ప పీడ‌నం కాస్తా.. వాయుగుండంగా మారుతుందట‌. వెద‌ర్ రిపోర్ట్ అదే మాట చెబుతోంది. డిసెంబ‌ర్ 2న ద‌క్షిణ త‌మిళ‌నాడు- పుదుచ్చేరి మ‌ధ్య‌లో తీరం దాటే అవ‌కాశం ఉందంట‌. రానున్న మూడు రోజులు.. ద‌క్షిణ కోస్తాలో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని చెబుతున్నారు వాతావ‌ర‌ణ శాఖ అధికారులు.

నివర్ తుపాను ముప్పు తప్పింది.. ఇంకో వాయుగుండం మొదలుకానుంది

మోదీ వ్యాక్సిన్ వేసుకుంటే చాలు అని అంటున్నారుగా..!

మోదీ వ్యాక్సిన్ వేసుకుంటే చాలు అని అంటున్నారుగా..!

   35 minutes ago


భ‌ర్త‌కు విడాకులు.. కొడుకుతో పెళ్లి.. ఇప్పుడు త‌ల్లి

భ‌ర్త‌కు విడాకులు.. కొడుకుతో పెళ్లి.. ఇప్పుడు త‌ల్లి

   8 hours ago


వైట్ హౌజ్ కాదు.. వాషింగ్ట‌న్ నే వ‌దిలేస్తారట

వైట్ హౌజ్ కాదు.. వాషింగ్ట‌న్ నే వ‌దిలేస్తారట

   6 hours ago


ట్రంప్‌పై బండ పడింది.. అభిశంసనకు ఆమోదం.. సెనేట్ నిర్ణయం ఫైనల్

ట్రంప్‌పై బండ పడింది.. అభిశంసనకు ఆమోదం.. సెనేట్ నిర్ణయం ఫైనల్

   9 hours ago


భారతదేశంలో మొదలైన వ్యాక్సినేషన్..

భారతదేశంలో మొదలైన వ్యాక్సినేషన్..

   10 hours ago


ఎంత గ్యాప్ ఉంటే అంత సమర్థంగా వ్యాక్సిన్ పనితీరు.. సీరమ్ సైంటిస్టు

ఎంత గ్యాప్ ఉంటే అంత సమర్థంగా వ్యాక్సిన్ పనితీరు.. సీరమ్ సైంటిస్టు

   10 hours ago


తొమ్మిదో రౌండ్ చర్చలు 120 శాతం విఫలం.. రైతుసంఘాల వ్యాఖ్య

తొమ్మిదో రౌండ్ చర్చలు 120 శాతం విఫలం.. రైతుసంఘాల వ్యాఖ్య

   11 hours ago


భారత్ చైనా ప్రతిష్టంభన.. సడలింపు.. పాంగాంగ్ సరస్సు ప్రారంభం..

భారత్ చైనా ప్రతిష్టంభన.. సడలింపు.. పాంగాంగ్ సరస్సు ప్రారంభం..

   12 hours ago


కాసేప‌ట్లో క‌రోనా వ్యాక్సిన్ ప్రారంభం.. ప్ర‌పంచంలో మ‌న‌మే టాప్

కాసేప‌ట్లో క‌రోనా వ్యాక్సిన్ ప్రారంభం.. ప్ర‌పంచంలో మ‌న‌మే టాప్

   12 hours ago


ఏపీలో మద్యం ధరల పెంపు.. దేశంలో పెట్రోల్ ధరల పెంపు ఒక్కటేనా..

ఏపీలో మద్యం ధరల పెంపు.. దేశంలో పెట్రోల్ ధరల పెంపు ఒక్కటేనా..

   15-01-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle