newssting
Radio
BITING NEWS :
తెలంగాణలో నేటి నుంచి కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం. రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కు 1213 సెంటర్లు ఏర్పాటు. నిమ్స్ లో వ్యాక్సినేషన్ ను ప్రారంభించనున్న గవర్నర్ తమిళి సై. * దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ. 11 రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వ్యాపించినట్లు కేంద్రం ప్రకటన. * ఏపీ తమిళనాడు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సుల వివాదం. పర్మిట్, రికార్డులు సరిగ్గాలేవని బస్సులు సీజ్. * తెలుగు రాష్ట్రాలకు 19 మంది ఐఏఎస్ లను కేటాయించిన కేంద్రం. ఏపీకి 10 మంది, తెలంగాణకు 9 మంది ఐఏఎస్ ల కేటాయింపు. * కృష్ణాజిల్లా మాజీ ఎస్పీఓ నాగశ్రీను ఆత్మహత్యాయత్నం. నాగశ్రీను పరిస్థితి విషమం, గుంటూరు ఆస్పత్రికి తరలింపు. * మధురై అలాంగనల్లూర్ లో ప్రారంభమైన జల్లికట్టు పోటీలు. పోటీలను ప్రారంభించిన సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం. * కొత్త ప్రైవసీ విధానంపై వెనక్కితగ్గిన వాట్సాప్. కొత్త ప్రైవసీ విధానాన్ని మే 15 వరకూ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన వాట్సాప్ యాజమాన్యం.

పెరుగుతూనే వెళుతున్న పెట్రోల్ ధరలు.. ప్రభుత్వం పట్టించుకోదా..?

13-01-202113-01-2021 21:36:40 IST
Updated On 13-01-2021 17:55:36 ISTUpdated On 13-01-20212021-01-13T16:06:40.475Z13-01-2021 2021-01-13T12:14:54.208Z - 2021-01-13T12:25:36.489Z - 13-01-2021

పెరుగుతూనే వెళుతున్న పెట్రోల్ ధరలు.. ప్రభుత్వం పట్టించుకోదా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సామాన్యుడికి పిడుగు లాంటి వార్త.. పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు మ‌రోసారి పెరిగాయి. వారం రోజుల పాటు స్థిరంగా ఉన్న పెట్రో ధ‌ర‌ల‌ను పెంచుతూ దేశీయ చ‌మురు విక్ర‌య కంపెనీలు నిర్ణ‌యం తీసుకున్నాయి. లీట‌ర్ పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు బుధ‌వారం 25 పైస‌ల మేర పెరిగాయి. రాజ‌స్థాన్‌లోని జైపూర్‌లో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.91.85కి చేరగా.. డీజిల్‌ ధర రూ.83.87కి వచ్చింది. దేశ రాజ‌ధాని ఢిల్లీలో లీట‌ర్ పెట్రోల్ ధర రూ.84.45కు చేరింది. డీజిల్ ధ‌ర రూ.74.38 నుంచి 74.63కి చేరింది. దేశ వాణిజ్య రాజ‌ధాని ముంబైలో పెట్రోల్ ధ‌ర రూ.91.07కు చేర‌గా.. డీజిల్ ధ‌ర రూ.81.34గా ఉన్న‌ది. 

గతంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై చమురు కంపెనీలు ప్రతి 15 రోజులకు ఒకసారి ధరలను నిర్ణయించేవి. కానీ.. 2017 జూన్‌ 15వ తేదీ నుంచి పెట్రోల్‌, డీజిల్‌ ధరలను రోజువారీగా పెంచడం.. తగ్గించడం చేస్తోంది. అంత‌ర్జాతీయ మార్కెట్‌లో చ‌మురు ధ‌ర‌లు పెర‌గ‌డంతో.. దేశంలో ఇంధ‌న ధ‌ర‌లను కూడా పెంచుతూ వెళ్తున్నారు. మే 2020 నుంచి లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.14.79, డీజిల్ రూ.12.34 పెరిగింది. దేశంలోని ప్ర‌ధాన న‌గ‌రాల్లో ధ‌ర‌లు భారీ ఎత్తున పెరిగిపోయాయి. 

చెన్నై లో పెట్రోల్ రూ.87.18 రూపాయలు ఉండగా డీజిల్ రూ.79.95  కు చేరుకుంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.85.92 ఉండగా.. డీజిల్ ధర రూ.78.22 కు చేరుకుంది. హైదరాబాద్ లో పెట్రోల్ ధర రూ. 87.85 కు చేరుకోగా డీజిల్ ధర రూ.81.45 కు చేరింది. బెంగళూరులో పెట్రోల్ ధర రూ.87.30 కాగా.. డీజిల్ రూ.79.14 ఉంది. దేశంలో అత్యధికంగా జైపూర్ లో పెట్రోల్ ధర రూ.91.85 ఉంది. డీజిల్ రూ.83.87 రూపాయలుగా ఉంది. 

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వరుసగా పెరుగుతున్నాయి. గతంలో మునుపెన్నడూ లేని విధంగా రికార్డులు సృష్టిస్తూ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దేశంలోనే అత్యధిక ధరలు జైపూర్‌లో ఉన్నాయి. వారం రోజుల పాటు స్థిరంగా ఉన్న పెట్రో ధరలను పెంచుతూ దేశీయ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకోవడమే ఇందుకు కారణమని మార్కెట్ వర్గాలు చెబుతూ ఉన్నాయి. భారత్ లో పెట్రోల్-డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. ఇలానే ఉంటే మధ్య తరగతి ప్రజలు వాహనాలను తీయాలంటేనే భయపడాల్సిన సమయం రాబోతోంది.  

మోదీ వ్యాక్సిన్ వేసుకుంటే చాలు అని అంటున్నారుగా..!

మోదీ వ్యాక్సిన్ వేసుకుంటే చాలు అని అంటున్నారుగా..!

   7 hours ago


భ‌ర్త‌కు విడాకులు.. కొడుకుతో పెళ్లి.. ఇప్పుడు త‌ల్లి

భ‌ర్త‌కు విడాకులు.. కొడుకుతో పెళ్లి.. ఇప్పుడు త‌ల్లి

   14 hours ago


వైట్ హౌజ్ కాదు.. వాషింగ్ట‌న్ నే వ‌దిలేస్తారట

వైట్ హౌజ్ కాదు.. వాషింగ్ట‌న్ నే వ‌దిలేస్తారట

   12 hours ago


ట్రంప్‌పై బండ పడింది.. అభిశంసనకు ఆమోదం.. సెనేట్ నిర్ణయం ఫైనల్

ట్రంప్‌పై బండ పడింది.. అభిశంసనకు ఆమోదం.. సెనేట్ నిర్ణయం ఫైనల్

   15 hours ago


భారతదేశంలో మొదలైన వ్యాక్సినేషన్..

భారతదేశంలో మొదలైన వ్యాక్సినేషన్..

   16 hours ago


ఎంత గ్యాప్ ఉంటే అంత సమర్థంగా వ్యాక్సిన్ పనితీరు.. సీరమ్ సైంటిస్టు

ఎంత గ్యాప్ ఉంటే అంత సమర్థంగా వ్యాక్సిన్ పనితీరు.. సీరమ్ సైంటిస్టు

   16 hours ago


తొమ్మిదో రౌండ్ చర్చలు 120 శాతం విఫలం.. రైతుసంఘాల వ్యాఖ్య

తొమ్మిదో రౌండ్ చర్చలు 120 శాతం విఫలం.. రైతుసంఘాల వ్యాఖ్య

   17 hours ago


భారత్ చైనా ప్రతిష్టంభన.. సడలింపు.. పాంగాంగ్ సరస్సు ప్రారంభం..

భారత్ చైనా ప్రతిష్టంభన.. సడలింపు.. పాంగాంగ్ సరస్సు ప్రారంభం..

   18 hours ago


కాసేప‌ట్లో క‌రోనా వ్యాక్సిన్ ప్రారంభం.. ప్ర‌పంచంలో మ‌న‌మే టాప్

కాసేప‌ట్లో క‌రోనా వ్యాక్సిన్ ప్రారంభం.. ప్ర‌పంచంలో మ‌న‌మే టాప్

   18 hours ago


ఏపీలో మద్యం ధరల పెంపు.. దేశంలో పెట్రోల్ ధరల పెంపు ఒక్కటేనా..

ఏపీలో మద్యం ధరల పెంపు.. దేశంలో పెట్రోల్ ధరల పెంపు ఒక్కటేనా..

   15-01-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle