రాధిక, శరత్ కుమార్ లకు ఏడాది జైలు శిక్ష.. ఎన్నికలు అయిపోగానే వచ్చిన తీర్పు
08-04-202108-04-2021 11:19:25 IST
Updated On 08-04-2021 00:44:58 ISTUpdated On 08-04-20212021-04-08T05:49:25.624Z08-04-2021 2021-04-07T19:09:54.145Z - 2021-04-07T19:14:58.807Z - 08-04-2021

జస్ట్ ఎన్నికలు అయిపోయినయ్. ఇద్దరూ పాలిటిక్స్ లో బిజీగా ఉన్నారు. అటు శశికళకు.. ఇటు కమల్ హాసన్ కు ఇద్దరూ క్లోజే. కమల్ పార్టీ తరపున అన్నీ తామై చూసుకున్న రాధిక శరత్ కుమార్ లకు ఎన్నికలు అయిపోగానే ట్విస్ట్ ఎదురైంది. జస్ట్ బిజీ బిజీ.. ఇటు ఎన్నికలు.. అటు కోర్టు తీర్పు.. ఇక్కడ ఎన్నికల్లో ఏం జరుగుతుందో తెలీదు.. అక్కడ కోర్టు ఏం తీర్పు ఇస్తుందో తెలీదు. ఇలాంటి సిచ్చువేషన్ లో ఉండిపోయారు.. రాధిక, శరత్ కుమార్ ల జంట. అలా అలా నెట్టుకొచ్చారు. బానే కష్టపడ్డారు. మొత్తానికైతే.. ఎన్నికలు అయిపోయాయి. ప్రజల తీర్పు పెండింగ్ లో ఉంది. అయితే.. ఇక్కడ కేసు పై మాత్రం కోర్టు తీర్పు వచ్చేసింది. అది కూడా వారి ఇద్దరికీ వ్యతిరేకంగా వచ్చింది. ఏడాది జైలు శిక్ష విధించింది కోర్టు.
అయితే.. కేసు మాత్రం రెగ్యులర్ కేసే. మామూలుగా సెలబ్రిటీలపై.. కొందరు పొలిటీషియన్స్ పై చెక్ బౌన్స్ కేసులు పడుతుంటాయి కదా. రాధికా, శరత్ కుమార్ లపై కూడా అదే కేసు ఉంది. అప్పట్లో.. రాధిక, శరత్ కుమార్ లు.. సినిమాలు నిర్మించే వారు కదా. ఆ టైంలో.. రేడియన్స్ అనే సంస్థ నుంచి పెద్ద మొత్తంలో డబ్బు అప్పుగా తీసుకునే వారు. సినిమాల ఎవ్వారం ఎట్టా ఉంటుందో తెలిసిందే కదా. బిస్కెట్ అవ్వడం మామూలే కదా. మరి ఏం జరిగిందో ఏమో కానీ.. రేడియన్స్ సంస్థకి అయితే అప్పు కడుతూ చెక్ ఇచ్చారు. కానీ ఆ చెక్ బౌన్స్ అయింది. మరి చెక్ బౌన్స్ అయితే.. రేడియన్స్ సంస్థ నేరుగా కోర్టుకి వెళ్లిందా.. వీళ్లు డబ్బులు ఇవ్వడం లేదని.. చెక్ బౌన్స్ అయింది కోర్టుకెళ్లిందా అనేది వదిలేస్తే.. మొత్తానికైతే కోర్టు తీర్పు వచ్చింది. ఇద్దరికీ ఏడాది జైలు శిక్ష విధించింది కోర్టు. మరి పై కోర్టులు అనే పాయింట్ ఉంటుందా.. ఇంకేమైనా ప్లాన్ చేస్తారా అనేది ఇంట్రస్టింగ్ గా మారింది.

10 రాష్ట్రాలలో కోవిడ్ కలకలం ఒక్క రోజులోనే గణనీయంగా పెరిగిన కేసులు
11 hours ago

కరోనా ఆసుపత్రులుగా ఫైవ్ స్టార్ హోటళ్లు.. ఢిల్లీలో కూడా వారాంతపు కర్ఫ్యూ
15 hours ago

రష్యా తయారీ టీకాకు కేంద్రం ఆమోదముద్ర.. అపహాస్యం చేసిన రాహుల్
17 hours ago

సీబీఎస్సీ పదో తరగతి పరీక్షలు రద్దు.. 12వ తరగతి పరీక్షలు వాయిదా
a day ago

మా మధ్య అపోహలు లేవు భారత్ రష్యా బంధంపై బాబుష్కిన్
15-04-2021

ఎవర్ గివెన్ నౌకను స్వాధీనం చేసుకున్న ఈజిఫ్ట్.. భారీ జరిమానా
20 hours ago

దేశవ్యాప్త లాక్డౌన్ ఉండదు.. స్థానికంగానే చర్యలు.. నిర్మలా సీతారామన్ వ్యాఖ్య
14-04-2021

ఒక్కరోజే వెయ్యిమంది చనిపోయారు.. లైట్ తీసుకుంటే మీ ఇష్టం
14-04-2021

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో దేశంలో 1,84,372 మందికి కరోనా
14-04-2021

ఇదీ నేటి నుండి మహారాష్ట్రలో పరిస్థితి..!
14-04-2021
ఇంకా