newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

రైలు సర్వీసులు యధాతథo.. రైల్వేబోర్డు చైర్మన్ వెల్లడి

17-04-202117-04-2021 10:03:43 IST
2021-04-17T04:33:43.515Z17-04-2021 2021-04-17T04:33:40.177Z - - 15-05-2021

రైలు సర్వీసులు యధాతథo.. రైల్వేబోర్డు చైర్మన్ వెల్లడి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశవ్యాప్తoగా కోవిడ్ కేసులు తీవ్రమౌతున్న నేపథ్యంలో రైలు సర్వీస్లను నిలిపివేయాలని ఏ రాష్ట్రాన్నీ కోరలేదని రైల్వే బోర్డు చైర్మన్ సునీత్ శర్మ వెల్లడించారు. కంటైన్మెంట్ జోన్లకు సంబంధిoచి రాష్ట్రాల అభ్యర్థనను పురస్కరించుకుని రైలు ప్రయాణికులకు కోవిడ్ పరీక్షలు నిర్వహించామని ఆయన తెలిపారు. ఐఆర్సిటీసి ఈ-టికెటిoగ్ వెబ్సైట్ లో పేర్కొన్నట్టుగా అన్ని రాష్ట్రాలు ప్రామాణిక నిబధనలను పాటిస్తున్నాయని ఆయన తెలిపారు. రైలు సర్వీస్లను నిలిపివేయాలని ప్రస్తుతానికి ఏ రాష్ట్రాన్ని కోరలేదని, ఇప్పటికే ఈఅంశంపై రాష్ట్రాలతో చర్చించామని ఆయన వెల్లడించారు. కేసులు తీవ్రంగా ఉన్నా కంటైన్మెంట్ జోన్స్లో ప్రయాణికులకు కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నాయని ఆయన చెప్పారు.

ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఆయనా వెల్లడించారు. అలాగే కోవిడ్ నిబంధలను పాటించనివారి పై జరిమానాలు కూడా విధిస్తున్నామన్నారు. శ్రామిక ప్రత్యక రైలులను నడిపే ప్రసక్తేలేదని, ఎక్కడ డిమాండ్, అవసరం ఉంటుందో అక్కడే రైళ్ళను నడపడం జరుగుతుందని శర్మ అన్నారు. రైల్వే స్టేషన్లోరద్దీని నిరోధించే అందుకు ప్లాట్ ఫారం టికెట్స్ రేట్లను కొన్నిచోట్ల పెంచామని తెలిపారు. దేశవ్యాప్తంగా పలు చోట్ల నాలుగువేల ఐసోలేషన్కోచ్లను కోవిడ్ బాధితుల కోసం ఏర్పాటు చేశామన్నారు.

దేశవ్యాప్త లాక్‌డౌన్ ఉండదు.. స్థానికంగానే చర్యలు.. నిర్మలా సీతారామన్ వ్యాఖ్య

మహారాష్ట్రలోని నందర్బార్నుంచి తమకు వందకు పైగా  కోచ్ ల కోసం అభ్యర్థన వచ్చిందని, అయితే 20 ఐసోలేషన్  కోచ్ లను సమకూర్చామన్నారు. ముంబై, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లోని అన్ని స్టేషన్ల పైనా గట్టి నిఘా ఉంచామని, డిమాండ్ఎక్కువగా ఉన్న చోట్ల అదనపు రైళ్ళను నడిపే అధికారాన్ని జోన్ల జనరల్ మేనేజర్ లకు ఇచ్చామన్నారు. ఎక్కడా సర్వీసులలో పంలేదని, ముఖ్యంగా ముంబై, సూరత్, బెంగళూర్ సహా అన్ని చోట్లా మామూలు పరిస్థితులే ఉన్నాయన్నారు.

భారతీయరైల్వేలు సగటున రోజుకు 1490 మెయిల్, ఎక్సప్రెస్ రైలు లను, అలాగే 5397 సబర్బన్రైల్సర్వీస్లను నడుపుతున్నాయి. దేశవ్యాప్తంగా 70% రైల్వే సర్వీసులను ఇప్పటికే పునరుద్ధరించామని శర్మ తెలిపారు. అదనపు రద్దీని దృష్టిలో పెట్టుకొని దేశ వ్యాప్తంగా 140 అదనపు రైళ్ళను నడుపుతున్నామన్నారు. ఏప్రిల్, మే నెలల్లో 140 ప్రత్యేక రైళ్లు 483 ట్రిప్పులు వెస్తాయని చెప్పారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే ఉత్తర ప్రదేశ్ లోని ఘోరక్పుర్, లక్నో, వారణాసి, ప్రయాగరాజ్. అలాగే బీహార్లోని పాట్నా, భగల్పుర్, దర్భంగా. ఝార్ఖండ్లోని బొకరో, రాంచీ. అస్సాంలోని గౌహతి. పశ్చిమ బెంగాల్లోని కలకత్తాలకు ఈరైళ్ళను నడుపుతున్నామన్నారు.

రైతుల ఖాతాల్లోకి మరో 20 వేల కోట్లు... 8వ విడత కిసాన్ నిధులు విడుదల

రైతుల ఖాతాల్లోకి మరో 20 వేల కోట్లు... 8వ విడత కిసాన్ నిధులు విడుదల

   11 hours ago


నెలాఖరుకల్లా కోవిడ్ బలహీనం !

నెలాఖరుకల్లా కోవిడ్ బలహీనం !

   17 hours ago


ఆగస్టు-డిసెంబరు మధ్య 200 కోట్ల కరోనా టీకాలు భారత్ లో ఉంటాయట..!

ఆగస్టు-డిసెంబరు మధ్య 200 కోట్ల కరోనా టీకాలు భారత్ లో ఉంటాయట..!

   14-05-2021


ఇక 12 - 16 వారాల ఎడం.. వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధి పెంచిన కేంద్రం

ఇక 12 - 16 వారాల ఎడం.. వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధి పెంచిన కేంద్రం

   14-05-2021


మేళాలు, సభల వల్లే  కోవిడ్ స్వైరవిహారం... ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్య

మేళాలు, సభల వల్లే కోవిడ్ స్వైరవిహారం... ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్య

   13-05-2021


కోవిడ్ కేకల మధ్య సెంట్రల్ విస్టా అవసరమా...? వెంటనే ఆపండి..?

కోవిడ్ కేకల మధ్య సెంట్రల్ విస్టా అవసరమా...? వెంటనే ఆపండి..?

   13-05-2021


మిగులు ఆక్సిజన్ ఉంది... ఎవరికైనా ఇవ్వండి  కేంద్రానికి ఢిల్లీ సర్కార్ లేఖ

మిగులు ఆక్సిజన్ ఉంది... ఎవరికైనా ఇవ్వండి కేంద్రానికి ఢిల్లీ సర్కార్ లేఖ

   13-05-2021


ముందే రానున్న నైరుతి రుతుపవనాలు.. అరేబియా సముద్రంలో తుపాను ఏర్పడే అవకాశం

ముందే రానున్న నైరుతి రుతుపవనాలు.. అరేబియా సముద్రంలో తుపాను ఏర్పడే అవకాశం

   13-05-2021


టెన్షన్ పెడుతున్న బ్లాక్ ఫంగస్

టెన్షన్ పెడుతున్న బ్లాక్ ఫంగస్

   13-05-2021


వ్యాక్సిన్ ఉత్పత్తికి స్థలాలిస్తాం... మోడీకి మమతా లేఖ

వ్యాక్సిన్ ఉత్పత్తికి స్థలాలిస్తాం... మోడీకి మమతా లేఖ

   13-05-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle