newssting
Radio
BITING NEWS :
నిర్మల్ లోని అనంతపేటలో దారుణం. మద్యంమత్తులో కూతురిని చంపిన తండ్రి. 4 ఏళ్ల కూతురిని కొట్టి చంపిన మహేష్. * రైతులకు అండగా ఈ నెల 7న ఏపీ వ్యాప్తంగా జనసేన ఆందోళనలు. తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకు రూ.35 వేలు చెల్లించాలని డిమాండ్ చేసిన పవన్ కల్యాణ్. రజనీకాంత్ రాజకీయ ప్రవేశం మంచి పరిణామమన్న పవన్. * నేటి మధ్యాహ్నం 12 గంటలకు ఎన్నికల కో ఆర్డినేషన్ కమిటీతో భేటీ కానున్న బండి సంజయ్. ఎన్నికలు జరిగిన తీరు, భవిష్యత్ కార్యాచరణపై చర్చ. * కృష్ణాజిల్లా గన్నవరం వద్ద ఆగిఉన్న లారీని ఢీ కొట్టిన కారు. ఒకరు మృతి, నలుగురికి తీవ్రగాయాలు. *మాజీ మంత్రి కమతం రామిరెడ్డి (82) కన్నుమూత. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామిరెడ్డి. రామిరెడ్డి మృతిపట్ల సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్. * తిరుపతిలో ఆన్ లైన్ వ్యభిచారం గుట్టురట్టు. జీవకోనలో ముఠాను అరెస్ట్ చేసిన సీఐడీ.

మా మొగుడికి నాలుగో పెళ్లాం కావాలి.. ముగ్గురు భార్య‌ల ప్ర‌చారం..!

20-11-202020-11-2020 14:27:49 IST
2020-11-20T08:57:49.629Z20-11-2020 2020-11-20T08:57:46.078Z - - 06-12-2020

మా మొగుడికి నాలుగో పెళ్లాం కావాలి.. ముగ్గురు భార్య‌ల ప్ర‌చారం..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఇదేంద‌య్యా ఇది. నేనెక్క‌డా సూళ్లా అంటే న‌డ‌వ‌దీ. సూడాలి. ఇది ట్వంటీ ట్వంటీ క‌దా మ‌రి. ఎన్ని చూస్తున్నాం. అందులో ఇది  కూడా ఒక‌టి. అంతే సింపుల్. ఇక విష‌యంలోకి వ‌స్తే..

ఈ సారు వారిది.. పాకిస్థాన్. అఫ్ కోర్స్.. ఆయ‌న భార్య‌ల‌ది కూడా పాకిస్థానే. మాంచి అన్యోన్య జీవితం గడుపుతున్న‌రు. ముగ్గురు పెళ్లాలు.. ఆరుగురు పిల్లలు. అదే అంటారు క‌దండీ.. మూడు పువ్వులు ఆరు కాయ‌లు అని. అలాగే.. మూడు పువ్వుల్లాంటి భార్య‌ల్ని చేసుకుంటే.. ఆరు కాయ‌ల్లాంటి పిల్ల‌ల‌న్న‌మాట‌. అయితే.. ఐదుగురు ఏమో.. ఇద్ద‌రు భార్య‌ల‌కి పుట్టార‌ట‌. ఇంకో భార్య ద‌త్త‌త తీసుకున్నార‌ట‌. ముగ్గురు భార్య‌ల‌తో.. ఈ భ‌ర్త‌గారు చాలా అన్యోన్యంగా ఉంటారట‌. 22 ఏళ్ల‌కే ముగ్గుర్ని చేసుకుని ఐదుగుర్ని క‌న్న‌డు.. ఇంకొక‌ళ్ల‌ని ద‌త్త‌త తీసుకున్న‌డు. అంద‌రితో బానే ఉంటున్న‌డు. ముగ్గురు పెళ్లాల‌తో ఎలాంటి ప్రాబ్ల‌మూ లేద‌ట‌. స‌డ‌న్ గా సార్ కి ఇంకో పెళ్లి చేసుకోవాలి అనిపించిందంట‌. ఆ విష‌యం ముగ్గురు పెళ్లాల‌కి చెబితే.. చేసుకుంటే చేసుకోండి.. మంచి అమ్మాయిని చూడండి.. ఆమెతో మీరు ముందే మాట్లాడండి.. ఆమె పేరు మా పేర్ల‌లాగే.. ఫ‌స్ట్ లెట‌ర్ ఎస్ తో రావాలి అని చెప్పార‌ట‌. త‌ను కూడా స‌రే అన్నాడ‌ట‌. ఇంకేముంది.. అంద‌రూ క‌లిసి.. ఇప్పుడు ప్ర‌చారం మొద‌లు పెట్టారు. మా భర్త‌కి ఓ భార్య కావాలి. ఆమె పేరు ఎస్ అక్ష‌రంతో రావాలి. పెళ్లికి ముందే మా ఆయ‌న‌తో మాట్లాడాలి. మా ముగ్గురితో క‌లిసిపోయేలా ఉండాలి అంటున్నారు. ఇంత హ్యాప్పీలైఫ్ చూసి చాలా మంది కుల్లుకోవ‌చ్చు. కానీ.. ఓ కంప్లైంట్ ఉంది.

ఆ ముగ్గురు భార్య‌ల‌తో టైం స్పెండ్ చేయ‌డానికే ఆయ‌న‌కి టైం కుద‌ర‌ట్లేదంట‌. వారికి ఏద‌న్నా డిస‌ప్పాయింట్ మెంట్ ఉందంటే అదేనంట‌. మ‌రి ఇంకొక‌ళ్ల‌ని చేసుకుంటే ఎలా టైం కుదిరిద్దో అర్దం కాదు. అయినా స‌రే.. అలా ప్రిపేర్ అయ్యారు. మ‌రి ఇంత మందిని ఎలా సాదుతావయ్యా అంటే.. ఆయ‌న‌కి ఆరు బెడ్రూమ్ ల హోమ్ ఉందంట‌. మ‌రి బెడ్రూమ్ కి ఒక‌ళ్లు కావాలి అంటాడేమో ముందు ముందు. డ‌బ్బులు కూడా ల‌క్షా ల‌క్ష‌న్న‌ర సంపాదిస్త‌డంట‌. అందుకే.. నేను అంత‌మందిని పోషించ‌గ‌ల‌ను.. సో.. చేసుకుంటున్నా అంటున్న‌డు. అదీ క‌త‌.

చిన్నమ్మ అనుకున్నదొక్కటి.. అవుతోంది ఒక్కటి

చిన్నమ్మ అనుకున్నదొక్కటి.. అవుతోంది ఒక్కటి

   7 hours ago


ప్రభుత్వం ఫ్రీ గా హెల్మెట్ ఇస్తోంది.. ఇకనైనా మార్పు వస్తోందా..?

ప్రభుత్వం ఫ్రీ గా హెల్మెట్ ఇస్తోంది.. ఇకనైనా మార్పు వస్తోందా..?

   7 hours ago


దేశంలో కరోనా టీకా ప్రారంభం.. ప్రధాని మోదీ ప్రకటన

దేశంలో కరోనా టీకా ప్రారంభం.. ప్రధాని మోదీ ప్రకటన

   12 hours ago


కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న మంత్రికి కరోనా..

కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న మంత్రికి కరోనా..

   13 hours ago


కరోనా కేసుల అప్డేట్స్..దేశంలో 96 లక్షలు దాటిన కరోనా కేసులు

కరోనా కేసుల అప్డేట్స్..దేశంలో 96 లక్షలు దాటిన కరోనా కేసులు

   15 hours ago


రైతుల ఆందోళనలపై కెనడా ప్రధాని వ్యాఖ్యలు సహించం.. భారత్

రైతుల ఆందోళనలపై కెనడా ప్రధాని వ్యాఖ్యలు సహించం.. భారత్

   17 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో కోలుకున్న 42,916 మంది

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో కోలుకున్న 42,916 మంది

   04-12-2020


ఒక్కరోజులో అమెరికాలో లక్ష కేసులు.. 3 వేలకుపైగా మరణాలు

ఒక్కరోజులో అమెరికాలో లక్ష కేసులు.. 3 వేలకుపైగా మరణాలు

   04-12-2020


రైతుల మాట వినండి సారూ.. లేకుంటే చాలా కష్టమే..!

రైతుల మాట వినండి సారూ.. లేకుంటే చాలా కష్టమే..!

   03-12-2020


హెచ్‌–1బీ వీసాదారులకు భారీ ఊరట..

హెచ్‌–1బీ వీసాదారులకు భారీ ఊరట..

   03-12-2020


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle