newssting
Radio
BITING NEWS :
విజయవాడలో కన్నకూతురిని అమ్మకానికి పెట్టిన తాగుబోతు తండ్రి. విషయం తెలిసి తండ్రిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చిన చైల్డ్ లైన్ అధికారులు. అనంతరం చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు. * తెలుగు రాష్ట్రాల్లో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 11 మంది దుర్మరణం. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఇన్నోవా - బోర్ వెల్ లారీ ఢీ. ప్రమాదంలో ఆరుగురు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు. ప్రమాద సమయంలో ఇన్నోవాలో 11 మంది ప్రయాణికులు. మృతులంతా హైదరాబాద్ లోని తాడ్ బన్ కు చెందినవారుగా గుర్తించిన పోలీసులు. * కర్నూల్ జిల్లా గూడూరు వద్ద బైక్ ను ఢీ కొట్టిన ట్రాక్టర్. ముగ్గురు దుర్మరణం, మృతులంతా బ్రాహ్మణదొడ్డికి చెందినవారుగా గుర్తించిన పోలీసులు. * ఖమ్మం జిల్లా కామేపల్లి వద్ద టిప్పర్ - స్కూటీ ఢీ, ఇద్దరు మృతి. * మూడోరోజు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు. రాష్ట్రంలో ఇసుక సమస్యపై అసెంబ్లీలో టీడీపీ వాయిదా తీర్మానం.

మీర్జాపూర్ బ్యాన్..?

25-10-202025-10-2020 15:45:38 IST
Updated On 25-10-2020 17:41:00 ISTUpdated On 25-10-20202020-10-25T10:15:38.223Z25-10-2020 2020-10-25T10:15:32.436Z - 2020-10-25T12:11:00.744Z - 25-10-2020

మీర్జాపూర్ బ్యాన్..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

మీర్జాపూర్ మీర్జాపూర్ మీర్జాపూర్.. అమేజాన్ లో ఇండియా వాళ్లు ఎక్కువ‌గా చూసిన సిరీస్ ల‌లో.. మీర్జాపూర్ కూడా టాప్ లిస్ట్ లో ఉంటుంది. మున్నా భాయ్ బూతుల‌కి.. అందులోని మేకింగ్ కీ.. నేటివిటీకి.. రా కంటెంట్ కి అంత మంచి ఫ్యాన్స్ ఉన్నారు. గ్యాంగ్స్ ఆఫ్ వ‌స్సేపూర్ అనే హిందీ మూవీస్ త‌ర్వాత‌.. ఆ రేంజ్ లో వ‌చ్చిన క‌ల్ట్ లా ఫీల్ అవుతున్నారు ఆడియ‌న్స్. అలాంటి మీర్జాపూర్ పై పాజిటివ్ గా ఉండేవాళ్ల‌తో పాటు.. నెగటివ్ గా ఉండే వాళ్లూ పెరిగారు. ఆ బూతులు ద‌రిద్రంగా ఉన్నాయ‌ని.. వైలెన్స్ పెంచి పోషించి.. పెద్ద చేస్తున్నార‌ని.. మ‌రీ వ‌ల్గ‌ర్ కంటెంట్ ఉంటోంద‌నీ.. విమ‌ర్శ‌లు ఉన్నాయి. 

ఇప్పుడు మీర్జాపూర్ లోక‌ల్ వాళ్ల‌కి చిర్రెత్తుకొస్తోందంట‌. ఇది మరీ ఇంత పాపుల‌ర్ కావ‌డంతో వాళ్ల‌కి కూడా కోపం వ‌చ్చిన‌ట్లుంది. ఎందుకంటే ఇది ఎంత పాపుల‌ర్ అయితే.. ఆ ఏరియాపై అంత ఎఫెక్ట్ ఉంటుంది. మీర్జాపూర్ అంటే ఇలా ఉంటుందా.. అప్పట్లో ఇలా ఉండేదా.. ఇప్ప‌టికీ అలాగే ఉందా.. అనే ఫీల్ క‌ల‌గ‌డం మామూలే. అందుకే.. మీర్జాపూర్ ఎంపీ సీరియ‌స్ అవుతున్నారు. పీఎం మోడీ, ఆదిత్య‌నాథ్ యోగీ  నాయ‌క‌త్వంలో మా మీర్జాపూర్ ప్ర‌శంతంగా ఉంది. మీరు అన‌వ‌స‌రంగా మా ఏరియాని త‌ప్పుగా చూపించ‌కండి. ఇది క‌రెక్ట్ కాదు అంటున్నారు..మీర్జాపూర్ అప్నాద‌ల్ ఎంపీ అనుప్రియ‌. మీర్జాపూర్ టూని, అలాగే ఫ‌స్ట్ పార్ట్ ని కూడా బ్యాన్ చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

గ్యాంగ్ వార్ నేప‌థ్యంలో సాగుతోన్న మీర్జాపూర్ ఇప్పుడు సెకండ్ సీజ‌న్ రిలీజ్ అయింది. ఫ‌స్ట్ పార్ట్ కి ఫుల్ కాంప్లిమెంట్స్ రాగా.. సెకండ్ పార్ట్ ని ఇంకాస్త డోస్ పెంచారు. రీజ‌న‌ల్ లాంగ్వేజుల్లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. సో.. ఇష్యూ బానే సీరియ‌స్ అవుతోంది. దేశ వ్యాప్తంగా మీర్జాపూర్ అంటే నెగ‌టివ్ సైన్స్ వెళ్తాయ‌ని అక్క‌డి లీడ‌ర్లు  ఇష్యూలో  ఇన్వాల్వ్ అవుతున్నారు.


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle