newssting
Radio
BITING NEWS :
కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై సస్పెన్స్‌కు తెరపడింది. బీఎస్‌ యడియూరప్ప సోమవారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ సాయంత్రం గవర్నర్‌ను కలిసి రాజీనామాను సమర్పించనున్నారు. రాజీనామాపై ఆయన స్పందిస్తూ.. ‘‘ రాజకీయ జీవితంలో ఎన్నో అగ్నిపరీక్షలు ఎదుర్కొన్నా. కర్ణాటక అభివృద్ధి కోసం చాలా చేశా. 75 ఏళ్లు దాటినా నాకు రెండేళ్ల పాటు అవకాశం ఇచ్చారు. అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తా’’ అని అన్నారు. * ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా సోమవారం 2,128 కోవిడ్‌ టీకా కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ అందిస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల కోవిడ్‌ వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. * చరిత్రలోనే మొట్టమొదటిసారి మన తెలుగు సంపద అయిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన రామప్ప ఆలయానికి ఐక్యరాజ్య సమితి విద్య, విజ్ఞాన (పరిశోధన), సాంస్కృతిక సంస్థ (యునెస్కో) ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా కోసం 2015లోనే ప్రయత్నాలు మొదలయ్యాయి. * టోక్యో ఒలింపిక్స్‌లో జపాన్‌కి చెందిన మోమిజీ నిషియా సంచలనం సృష్టంచింది. ఒలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన రెండో అతి పిన్న వయస్కురాలిగా రికార్డు క్రియాట్‌ చేసింది. టోక్యో ఒలింపిక్స్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన స్కేట్‌బోర్డింగ్ లో నిషియా స్వర్ణ పతకం సాధించింది. * ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్‌ పూరి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘చోర్‌ బజార్‌’’. ‘దళం, జార్జ్‌ రెడ్డి’ చిత్రాల ఫేమ్‌ జీవన్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. గెహనా సిప్పీ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

'Mann Ki Baat': వదంతులు నమ్మవద్దు కోవిడ్ పై ప్రధాని మోదీ

25-04-202125-04-2021 14:11:05 IST
Updated On 25-04-2021 14:16:25 ISTUpdated On 25-04-20212021-04-25T08:41:05.980Z25-04-2021 2021-04-25T08:41:03.274Z - 2021-04-25T08:46:25.711Z - 25-04-2021

'Mann Ki Baat': వదంతులు నమ్మవద్దు కోవిడ్ పై ప్రధాని మోదీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్ వ్యాక్సిన్ విషయంలో ఎలాంటి వదంతులకూ లోనూకావద్దని, ఎలాంటి పుకార్లు నమ్మవద్దని ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలను హెచ్చరించారు. ఆదివారం మన్ కి బాత్ కార్యక్రమంలో జాతినుద్దేశించి మాట్లాడిన ఆయన విశ్వసనీయ వర్గాల ద్వారానే ఈ వైరస్ గురించి తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రెండో దశలో మరింత తీవ్రంగా విజ్రంబిస్తున్న కోవిడ్ వైరస్ ను ఎదుర్కవడానికి కేంద్ర ప్రభుత్వం శక్తి వంచన లేకుండా కృషి చేస్తోందని ప్రధాని మోడీ తెలిపారు. అలాగే అన్ని రాష్ట్రాలను ఆదుకుంటున్నామని, ఈ వైరస్ ను ఎదుర్కోవడంలో సహకరిస్తున్నామని తెలిపారు.

అయితే, కోవిడ్ వ్యతిరేక పోరాటంలో క్రియాశీలక భూమిక పోషించాల్సింది వైద్యులు, నర్సులు ఇతర ముందస్తు విధులను నిర్వర్తించే యోధులేనని మోదీ స్పష్టం చేశారు. వదంతులు నమ్మకుండా విషయం తెలిసినవారు. ఇచ్చే సమాచారం నమ్మాలని మోదీ అన్నారు. కొందరు వైద్యులు సామాజిక మీడియా ద్వార కోవిడ్ వైరస్ పైసరైన సమాచారం అందిస్తున్నారని, సలహాలు కూడా ఇస్తున్నారని మోదీ తెలిపారు.

గ్రామాలు ఆత్మనిర్భర్ భారత్ లోకీలకం.. “స్వమిత్వ” ప్రారంభంలో మోదీ

ఈ సదర్భంగా బొంబాయి, జమ్ము కాశ్మీర్కు చెందిన ఇద్దరు డాక్టర్లతో కూడా ప్రధాని మాట్లాడారు. రెండవ దశలో ఈ వైరస్స్వభావం గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే భోపాల్, బెంగళూరుకు చెందిన ఇద్దరు నర్సులతో మాట్లాడిన మోదీ రోగులకు చికిత్స అందించడంలో వారి అనుభవం గురించి తెలుసుకున్నారు. దేశ వ్యాప్తంగా వైద్యులు, నర్సులు స్ఫూర్తి దాయక రీతిలో తమ విధులను నిర్వహిస్తున్నారని మోదీ ప్రశంసించారు. మహావీర్ జయంతి సందర్భంగా ప్రజలకు శుభాకాoక్షలు తెలిపిన మోదీ, ఆత్మనిగ్రహానికీ, నిరాడంబరత్వానికి మహా వీరుని ప్రభోదనలు శిరోధార్యం అన్నారు.

ఇదే నెలలో రంజాన్, బుద్ధపూర్ణిమ, గురుతేజ్బహదూర్జయంతి ఉత్సవాలు వస్తున్నాయని అలాగే రవీంద్రనాద్ ఠాగూర్  జయంతి కూడా త్వరలోనే వస్తోందని చెప్పిన మోదీ “ఈ పర్వ దినాలు అన్నీ కూడా ఇస్తున్నసందేశం ఒక్కటే, అది ప్రతీ ఒక్కరూ తమ విధులను తాము సక్రమంగా నిర్వహించాలన్నదే ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ, పట్టుదలతో ఉంటే ప్రస్తుత సంక్షోభాన్ని త్వరలోనే అధిగమించగలుగుతాం” అని మోదీ తెలిపారు. దేశ వ్యాప్తంగా కోవిడ్ వైరస్ అత్యంత తీవ్రంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో జాతి జనులకు ధీమానందించే రీతిలో ప్రధాని మోదీ మాట్లాడారు. కోవిడ్ మహమ్మారిని గట్టిగా ఎదుర్కోవాలంటే సానుకూల దృక్పథం ఎంతో అవసరమని మోదీ చెప్పారు. నిపుణుల సూచనలకు, శాస్త్రపరమైన సలహాలకు ప్రాధాన్యత ఇచ్చి ఈ వైరస్ ను జయించాలని మోదీ అన్నారు.

కేంద్రం లాక్ డౌన్ ప్రకటిస్తుందా?.. పబ్లిక్ టాక్ అదే

రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ హోదా ఇచ్చిన యునెస్కో

రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ హోదా ఇచ్చిన యునెస్కో

   18 hours ago


దేశమంతటా అమృత్‌ మహోత్సవ్‌

దేశమంతటా అమృత్‌ మహోత్సవ్‌

   20 hours ago


హిమాచల్‌లో కొండచరియలు విరిగిపడి 8 మంది పర్యాటకులు మరణించారు

హిమాచల్‌లో కొండచరియలు విరిగిపడి 8 మంది పర్యాటకులు మరణించారు

   25-07-2021


పెగాసస్  స్నూపింగ్ పై సుప్రీంకోర్టు లో సీపీఎం పిటిషన్

పెగాసస్ స్నూపింగ్ పై సుప్రీంకోర్టు లో సీపీఎం పిటిషన్

   25-07-2021


లాక్ డౌన్ కి వ్యతిరేకంగా ఆస్ట్రేలియాలో వేలాది ప్రజల ర్యాలీలు, పోలీసులతో ఘర్షణలు.. అరెస్టులు

లాక్ డౌన్ కి వ్యతిరేకంగా ఆస్ట్రేలియాలో వేలాది ప్రజల ర్యాలీలు, పోలీసులతో ఘర్షణలు.. అరెస్టులు

   24-07-2021


భారతదేశం ఆర్థిక వ్యవస్థ యొక్క భవిష్యత్తు 1991 కంటే కఠినమైనది, గడ్డుకాలం తప్పదు: మన్మోహన్ సింగ్

భారతదేశం ఆర్థిక వ్యవస్థ యొక్క భవిష్యత్తు 1991 కంటే కఠినమైనది, గడ్డుకాలం తప్పదు: మన్మోహన్ సింగ్

   24-07-2021


సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ పై సిబిఐ రైడ్స్... గన్ లైసెన్స్ స్కామ్

సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ పై సిబిఐ రైడ్స్... గన్ లైసెన్స్ స్కామ్

   24-07-2021


పార్లమెంట్ లో ‘పెగాసస్’ పై రగడ.. మంత్రి చేతినుంచి పేపర్లు లాక్కుని చించివేసిన ఎంపీ

పార్లమెంట్ లో ‘పెగాసస్’ పై రగడ.. మంత్రి చేతినుంచి పేపర్లు లాక్కుని చించివేసిన ఎంపీ

   22-07-2021


ఈ రోజు ఢిల్లీ నడిబొడ్డున రైతులు నిరసన దీక్ష, సరిహద్దుల వద్ద గట్టి భద్రత

ఈ రోజు ఢిల్లీ నడిబొడ్డున రైతులు నిరసన దీక్ష, సరిహద్దుల వద్ద గట్టి భద్రత

   22-07-2021


భారతదేశంలో ఇప్పటివరకు 41.76 కోట్లు మందికి కోవిడ్-19 టీకా వేశారు

భారతదేశంలో ఇప్పటివరకు 41.76 కోట్లు మందికి కోవిడ్-19 టీకా వేశారు

   22-07-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle