newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

‘ఇంకా ఎంతో చేయవచ్చు’ కోవిడ్ పై మోడీకి మన్మోహన్ లేఖ

19-04-202119-04-2021 12:32:06 IST
2021-04-19T07:02:06.187Z19-04-2021 2021-04-19T06:12:23.140Z - - 15-05-2021

‘ఇంకా ఎంతో చేయవచ్చు’ కోవిడ్ పై మోడీకి మన్మోహన్ లేఖ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలో తీవ్రమవుతున్న కోవిడ్ వైరస్ కేసులను ఎదుర్కోవడానికి టీకాల ప్రక్రియను ముమ్మర ప్రాతిపదికన చేపట్టడమే ఏకైక మార్గమని ప్రధాని నరేంద్ర మోడీకి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సూచించారు. ఎంతమందికి టీకాలు ఇచ్చామన్నదానిపై కాకుండా దేశ ప్రజల్లో ఎంత మందిని టీకాల పరిధిలోకి తీసుకు వచ్చామన్నదే ముఖ్యమని ఆయన మోడీకి రాసిన లేఖలో స్పష్టం చేశారు.   

దేశ ప్రజలందరికీ టీకాలను అందించడం వల్ల మాత్రమే ఈ వైరస్ తీవ్రతను, దాని వ్యాప్తిని అరికట్టగలుతామని మన్మోహన్ సింగ్ తెలిపారు. ఇప్పటివరకు కోట్ల సంఖ్యలో టీకాలు వేసినప్పటికీ మొత్తం జనాభాను పరిగణనలోకి తీసుకుంటే దీని శాతం చాలా తక్కువేనని మన్మోహన్ సింగ్ తెలిపారు. ఒక స్పష్టమైన విధాన రూపకల్పనతోనే త్వరితగతిన టీకాలు అందరికీ అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంటుందని మన్మోహన్ చెప్పారు. నిర్మాణాత్మక సహకారంతో మరింతగా ముందుకు వెళ్లే అవకాశం ఉంటుందని మన్మోహన్ సింగ్ తెలిపారు.   

మొదటి నుంచి కూడా ఈ రకమైన దృక్పధాన్ని తమ పార్టీ అనుసరిస్తూ వస్తోందాని మన్మోహన్ సింగ్ వివరించారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమై కోవిడ్ పరిస్థితిని చర్చించిన నేపథ్యంలో ప్రధాని మోడీకి మన్మోహన్ సింగ్ లేఖ రాయడం గమనార్హం. రానున్న ఆరు నెలల కాలంలో ఎన్ని వ్యాక్సిన్ డోసులను తెప్పించుకుంటున్నది, అలాగే ఎన్నింటిని అందుబాటులోకి తెచ్చింది బహిరంగ పరచాలని మన్మోహన్ సింగ్ కోరారు. అలాగే రాష్ట్రాలకు ఏ విధంగా వ్యాక్సిన్లను సరఫరా చేస్తున్నదీ కూడా తెలియజేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉందని మన్మోహన్ సింగ్ అన్నారు. 

రైతుల ఖాతాల్లోకి మరో 20 వేల కోట్లు... 8వ విడత కిసాన్ నిధులు విడుదల

రైతుల ఖాతాల్లోకి మరో 20 వేల కోట్లు... 8వ విడత కిసాన్ నిధులు విడుదల

   11 hours ago


నెలాఖరుకల్లా కోవిడ్ బలహీనం !

నెలాఖరుకల్లా కోవిడ్ బలహీనం !

   16 hours ago


ఆగస్టు-డిసెంబరు మధ్య 200 కోట్ల కరోనా టీకాలు భారత్ లో ఉంటాయట..!

ఆగస్టు-డిసెంబరు మధ్య 200 కోట్ల కరోనా టీకాలు భారత్ లో ఉంటాయట..!

   14-05-2021


ఇక 12 - 16 వారాల ఎడం.. వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధి పెంచిన కేంద్రం

ఇక 12 - 16 వారాల ఎడం.. వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధి పెంచిన కేంద్రం

   14-05-2021


మేళాలు, సభల వల్లే  కోవిడ్ స్వైరవిహారం... ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్య

మేళాలు, సభల వల్లే కోవిడ్ స్వైరవిహారం... ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్య

   13-05-2021


కోవిడ్ కేకల మధ్య సెంట్రల్ విస్టా అవసరమా...? వెంటనే ఆపండి..?

కోవిడ్ కేకల మధ్య సెంట్రల్ విస్టా అవసరమా...? వెంటనే ఆపండి..?

   13-05-2021


మిగులు ఆక్సిజన్ ఉంది... ఎవరికైనా ఇవ్వండి  కేంద్రానికి ఢిల్లీ సర్కార్ లేఖ

మిగులు ఆక్సిజన్ ఉంది... ఎవరికైనా ఇవ్వండి కేంద్రానికి ఢిల్లీ సర్కార్ లేఖ

   13-05-2021


ముందే రానున్న నైరుతి రుతుపవనాలు.. అరేబియా సముద్రంలో తుపాను ఏర్పడే అవకాశం

ముందే రానున్న నైరుతి రుతుపవనాలు.. అరేబియా సముద్రంలో తుపాను ఏర్పడే అవకాశం

   13-05-2021


టెన్షన్ పెడుతున్న బ్లాక్ ఫంగస్

టెన్షన్ పెడుతున్న బ్లాక్ ఫంగస్

   13-05-2021


వ్యాక్సిన్ ఉత్పత్తికి స్థలాలిస్తాం... మోడీకి మమతా లేఖ

వ్యాక్సిన్ ఉత్పత్తికి స్థలాలిస్తాం... మోడీకి మమతా లేఖ

   13-05-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle