newssting
Radio
BITING NEWS :
ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం * కేంద్ర మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరణ గురించి పలు ఊహాగానాల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జె పి నడ్డాతో చర్చలు జరిపారు * బెంగాల్, తమిళనాడులలో ఇటీవల సాధించిన విజయాలతో పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ముంబైలో భోజనం కోసం మహారాష్ట్ర రాజకీయ నాయకుడు శరద్ పవార్‌తో సమావేశమయ్యారు * దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 84,332 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది * దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,59,155కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 4002 మంది మరణించారు * కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నా సీఎం కేసీఆర్‌ పట్టించుకోవట్లేదని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి తనయ వైఎస్‌ షర్మిల విమర్శించారు * రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖ చేపడుతున్న చర్యలు అభినందనీయమని నోబెల్‌ బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాష్‌ సత్యార్థి ప్రశంసించారు.

దేశానికి తాళం తప్పదా? ఈ తప్పు ఎవరిది!

27-04-202127-04-2021 05:42:30 IST
Updated On 26-04-2021 22:31:38 ISTUpdated On 26-04-20212021-04-27T00:12:30.525Z26-04-2021 2021-04-26T14:28:06.937Z - 2021-04-26T17:01:38.627Z - 26-04-2021

దేశానికి తాళం తప్పదా? ఈ తప్పు ఎవరిది!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వందలు కాదు, వేలు కాదు, లక్షల్లో వస్తున్నాయి కరోనా కేసులు రోజుకు. కరోనా మరణాలు రోజుకు దగ్గరగా 3 వేల వరకు సంభవిస్తున్నాయి. ఇవి రికార్డుల్లో కేసులు, మరణాలు. అసలుకి ఎన్ని కేసులు, ఎన్ని మరణాలు అనేది ఆ దేవుడికి, కరోనాకి ఎరుక. అసలు కరోనా ఎలా వచ్చింది, ఎక్కడి నుండి వచ్చింది, నేరం ఎవరిది అనేది పోయిన ఏడాదే జరిగిపోయినవి. మన దేశంలో మళ్ళీ కరోనా కేసులు, మరణాలు పెరగడానికి తప్పిదం ముమ్మాటికి మనది, మన ప్రభు త్వాలది. 

తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు మళ్ళీ ఎందుకు పెరిగాయి?

తగ్గిపోయింది కరోనా అని అందరూ ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో మూడు - నాలుగు నెలల వ్యవధిలోనే మళ్ళీ కరోనా మహమ్మారి విజృంభించింది. దీపం ఉండగానే ఇల్లు సర్దుకోవాలి అనే సామెతను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరిచి దేశం మొత్తం వాక్సినేషన్ కార్యక్రమం వేగవంతం చేయకుండా రాష్ట్రాల్లో ఎలక్షన్స్, ప్రచారాలు, సినిమా థియేటర్లు, పబ్బులు తెరవడం, ఫంక్షన్ ల నిబంధలను సడలించడం కరోనా సెకండ్ వేవ్ కి కారణ మయ్యాయి. 

సెకండ్ వేవ్ కి తప్పు కొరోనాద లేక ప్రజలద?

139 కోట్ల ప్రజలను రక్షించడం ప్రభుత్వాలకు కత్తి మీద సాము లాంటిదే. ప్రజలు తమకి తాము స్వచ్చందంగా నిబంధనలు పాటిస్తేనే ప్రభుత్వాలకు ఇది సాధ్యపడుతుంది. ప్రజలు సోషల్ డిస్టెన్స్, మాస్క్, శానిటైజర్ వంటివి పాటించకుండా కరోనా విజృంభణకు కారకులయ్యారు.   

చివరగా ప్రభుత్వాలు రాజకీయాలు మాని ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలచే ఏర్పడేదే ప్రభుత్వం అని గ్రహించి ప్రజల క్షేమానికి కట్టుబడి ఉండాలి. ప్రజలు కూడా కరోనాను తేలికగా తీసుకోకుండా, నిబంధలను పాటిస్తూ కరోనా కట్టడికి ప్రభుత్వాలకు తమ వంతు సాయం అదించాలి.  

 

బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయికే లీటర్ పెట్రోలు..

బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయికే లీటర్ పెట్రోలు..

   4 hours ago


బాల కార్మికులకు వ్యతిరేకంగా ప్రపంచ దినం: అలీఘర్ పిల్లలకు విడుదల ఎప్పుడు ?

బాల కార్మికులకు వ్యతిరేకంగా ప్రపంచ దినం: అలీఘర్ పిల్లలకు విడుదల ఎప్పుడు ?

   19 hours ago


దేశ రాజధానిలో లాక్ డౌన్ ఆంక్షలు సడలింపు

దేశ రాజధానిలో లాక్ డౌన్ ఆంక్షలు సడలింపు

   a day ago


ఉత్తర ప్రదేశ్ మూడు ముక్కలు కానుందా..?

ఉత్తర ప్రదేశ్ మూడు ముక్కలు కానుందా..?

   13-06-2021


కరోనా ఔషధాలు, వైద్య పరికరాలకి భారీగా జీఎస్టీ తగ్గింపు

కరోనా ఔషధాలు, వైద్య పరికరాలకి భారీగా జీఎస్టీ తగ్గింపు

   13-06-2021


గత 24 గంటల్లో ఇండియాలో 84,332 కోవిడ్ కేసులు..

గత 24 గంటల్లో ఇండియాలో 84,332 కోవిడ్ కేసులు..

   13-06-2021


కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో సహాయం చేసిన దేశాలకు ధన్యవాదాలు G7 సమ్మిట్ లో PM మోడీ

కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో సహాయం చేసిన దేశాలకు ధన్యవాదాలు G7 సమ్మిట్ లో PM మోడీ

   13-06-2021


జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద దాడి..  ఇద్దరు పోలీసులు, ఒక పౌరుడు మరణించారు

జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద దాడి.. ఇద్దరు పోలీసులు, ఒక పౌరుడు మరణించారు

   12-06-2021


జూన్ 26 న  రాజ్ భవన్ వద్ద  రైతుల నిరసన

జూన్ 26 న రాజ్ భవన్ వద్ద రైతుల నిరసన

   12-06-2021


కోవాక్సిన్‌కు అత్యవసర ఆమోదాన్ని అమెరికా నిరాకరించడం వలన మన టీకా కార్యక్రమంపై ఎలాంటి ప్రభావం ఉండదు: ప్రభుత్వం

కోవాక్సిన్‌కు అత్యవసర ఆమోదాన్ని అమెరికా నిరాకరించడం వలన మన టీకా కార్యక్రమంపై ఎలాంటి ప్రభావం ఉండదు: ప్రభుత్వం

   12-06-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle