newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

విమాన సర్విసులను ఆపేసిన హాంకాంగ్

19-04-202119-04-2021 14:02:36 IST
Updated On 19-04-2021 14:24:16 ISTUpdated On 19-04-20212021-04-19T08:32:36.455Z19-04-2021 2021-04-19T07:00:46.398Z - 2021-04-19T08:54:16.793Z - 19-04-2021

విమాన సర్విసులను ఆపేసిన హాంకాంగ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారత దేశంలో కరోనా కేసులు తీవ్రమవుతున్న దృష్ట్యా, ఆదేశానికి వెళ్లే తమ విమాన సర్వీసులను మంగళవారం నుండి నిలిపివేస్తున్నట్లు హాంగ్ కాంగ్ ప్రకటించింది. అలాగే పాకిస్తాన్, ఫిలిప్పీన్స్కువెళ్ళే, వచ్చే సర్వీసులను కూడా కోవిడ్ కారణంగా నిలిపివేస్తున్నట్లు హాంగ్ కాంగ్ తెలిపింది. ఈ నెలలో రెండు విస్తారవ్విమానాలలో వచ్చిన 50 మంది ప్రయాణికులకు కోవిడ్ పాజిటివ్ రావడంతో హాంగ్ కాంగ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

తమ దేశంలోకి వచ్చే ప్రయాణికుల 72 గంటల ముందే పరీక్షలు చేయించుకుని ఆర్టీ పీసీఆర్ నెగటివ్రిపోర్ట్ను తీసుకోవాలని హాంగ్ కాంగ్ నిబంధనలను స్పష్టం చేస్తున్నాయి. మే 2 వరకు ముంబై - హాంగ్ కాంగ్ మధ్య నడిచే విస్తారవిమాన సర్వీసులు నిలిచిపోయాయి. ముంబై నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులకు కోవిడ్ పాజిటివ్ రావడంతో అక్కడ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 

పర్యటనలపై ఫ్రాన్స్ఆంక్షలు:

అర్జెంటీనా, చిలే, దక్షిణాఫ్రికా, బెజిల్ నుంచి వచ్చే ప్రయాణికుల పై ఫ్రాన్స్ఆంక్షలు విధించింది. కోవిడ్ కేసులు పెరగడంతో ప్రాన్స్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇతర దేశాల నుండి తమ దేశంలోకి వచ్చే ప్రయాణికులపై ప్రాన్స్ తీవ్రమైన ఆంక్షలు విదిస్తోంది అలాగే విస్తృతంగా పరీక్షలు జరుపుతోంది. ఫ్రాన్స్ లో కూడా కరోనా కేసులు తీవ్రం కావడంతో ఆదేశ ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది.

10 రాష్ట్రాలలో కోవిడ్ కలకలం ఒక్క రోజులోనే గణనీయంగా పెరిగిన కేసులు

రైతుల ఖాతాల్లోకి మరో 20 వేల కోట్లు... 8వ విడత కిసాన్ నిధులు విడుదల

రైతుల ఖాతాల్లోకి మరో 20 వేల కోట్లు... 8వ విడత కిసాన్ నిధులు విడుదల

   10 hours ago


నెలాఖరుకల్లా కోవిడ్ బలహీనం !

నెలాఖరుకల్లా కోవిడ్ బలహీనం !

   16 hours ago


ఆగస్టు-డిసెంబరు మధ్య 200 కోట్ల కరోనా టీకాలు భారత్ లో ఉంటాయట..!

ఆగస్టు-డిసెంబరు మధ్య 200 కోట్ల కరోనా టీకాలు భారత్ లో ఉంటాయట..!

   a day ago


ఇక 12 - 16 వారాల ఎడం.. వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధి పెంచిన కేంద్రం

ఇక 12 - 16 వారాల ఎడం.. వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధి పెంచిన కేంద్రం

   14-05-2021


మేళాలు, సభల వల్లే  కోవిడ్ స్వైరవిహారం... ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్య

మేళాలు, సభల వల్లే కోవిడ్ స్వైరవిహారం... ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్య

   13-05-2021


కోవిడ్ కేకల మధ్య సెంట్రల్ విస్టా అవసరమా...? వెంటనే ఆపండి..?

కోవిడ్ కేకల మధ్య సెంట్రల్ విస్టా అవసరమా...? వెంటనే ఆపండి..?

   13-05-2021


మిగులు ఆక్సిజన్ ఉంది... ఎవరికైనా ఇవ్వండి  కేంద్రానికి ఢిల్లీ సర్కార్ లేఖ

మిగులు ఆక్సిజన్ ఉంది... ఎవరికైనా ఇవ్వండి కేంద్రానికి ఢిల్లీ సర్కార్ లేఖ

   13-05-2021


ముందే రానున్న నైరుతి రుతుపవనాలు.. అరేబియా సముద్రంలో తుపాను ఏర్పడే అవకాశం

ముందే రానున్న నైరుతి రుతుపవనాలు.. అరేబియా సముద్రంలో తుపాను ఏర్పడే అవకాశం

   13-05-2021


టెన్షన్ పెడుతున్న బ్లాక్ ఫంగస్

టెన్షన్ పెడుతున్న బ్లాక్ ఫంగస్

   13-05-2021


వ్యాక్సిన్ ఉత్పత్తికి స్థలాలిస్తాం... మోడీకి మమతా లేఖ

వ్యాక్సిన్ ఉత్పత్తికి స్థలాలిస్తాం... మోడీకి మమతా లేఖ

   13-05-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle