newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఫ్రెంచ్ యువ‌తిని రేప్ చేసిన ఢిల్లీ మ‌హిళ‌.. కేసు న‌మోదు

04-03-202104-03-2021 13:13:53 IST
Updated On 04-03-2021 13:45:05 ISTUpdated On 04-03-20212021-03-04T07:43:53.403Z04-03-2021 2021-03-04T05:08:52.531Z - 2021-03-04T08:15:05.601Z - 04-03-2021

ఫ్రెంచ్ యువ‌తిని రేప్ చేసిన ఢిల్లీ మ‌హిళ‌.. కేసు న‌మోదు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
విడ్డూరాలు విడ్డూరంగానే ఉంట‌య్ క‌దా. కానీ.. మ‌రీ ఇంత విడ్డూరం అంటే ఎలా చెప్పండి. అస‌లు దారుణం క‌దా. పైగా ఫ్రెంచ్ అమ్మాయి ఇలా చేసింది అంటే అది వేరే లెక్క‌. మ‌న‌కి ఫారిన్ కంట్రీస్ పై ఒక టైపు ఒపీనియ‌న్స్ ఉంటాయి కాబ‌ట్టి.. ఏం చ‌చ్చిందోలే.. ఆ జ‌నాల్ని, వాళ్ల అల‌వాట్ల‌నీ అంచ‌నా వేయ‌లేం.. అలా త‌యార‌య్యారు వాళ్లు అనుకుంటాం. ఎహే.. ఈ గోల మ‌న‌కెందుకులే అని సైలెంట్ అయిపోతాం.. వేరే ఏదో ఒక విష‌యం గురించి మాట్లాడుకుంటాం.. లేదంటే మ‌న ప‌ని ఏదో మ‌నం చూసుకుంటాం.

కానీ.. ఒక భార‌తీయ మ‌హిళ‌.. ఇలా చేసిందంటే న‌మ్మ‌డానికి కాస్త విడ్డూరంగానే ఉంది. బై సెక్సువ‌ల్స్, లెస్బియ‌న్స్, గే క‌ల్చ‌ర్ లాంటివి పెరుగుతూనే ఉన్నాయి. చూస్తూనే ఉన్నాం. ప్ర‌పంచం ఫాస్ట్ ఫార్వార్డ్ అవుతుందా.. నాశ‌నం అవుతుందా అనే విష‌యాల్లో ఎవ‌రికీ క్లారిటీస్ లేవు. కానీ.. ఒక సంప్ర‌దాయ‌మైన భార‌తీయ మ‌హిళ‌.. ఫ్రెంచ్ అమ్మాయిపై అత్యాచారం చేసిందంటే ఊరికే ఉందా చెప్పండి. ప్ర‌పంచం ముందు, ముఖ్యంగా ఫ్రెంచ్ వారి ముందు మ‌న దేశ ప‌రువు ఏం కావాలి. అక్క‌డ కూడా పెద్ద న్యూసే అయ్యి ఉంటుంది క‌దా. మ‌న ఫ్రెంచ్ అమ్మాయిని.. ఇండియా మ‌హిళ రేప్ చేసిందంట‌. దీనిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాలి అని ఆ దేశ‌పు వాళ్లు కూడా డిమాండ్ చేస్తారు క‌దా. నిల‌దీస్తారు క‌దా.

మ‌రి వీళ్లిద్ద‌రికీ ఎక్క‌డ కుదిరిందో తెలుసా. ఇద్ద‌రూ గోవాలో క‌లుసుకున్నారు. ఇద్ద‌రూ కూడా.. గే, బై సెక్సువ‌ల్ స‌మ‌స్య‌ల‌పై పోరాటం చేసే వారే. ఇద్ద‌రినీ ఇన్ స్టా గ్ర‌మ్ క‌లిపింది. ఒక‌రి పోస్టుల‌కి ఒక‌రు లైకులు గ‌ట్రా కొట్టుకున్నారు. త‌ర్వాత‌.. ఇద్ద‌రూ గోవాలో క‌లుద్దాం అనుకున్నారు. గోవాలోని ఓ హోట‌ల్ లో మీట్ అయ్యారు. ఆ త‌ర్వాత ఫ్రెంచ్ అమ్మాయికి ఏదో ప్రాబ్లమ్ ఉంటే.. ఢిల్లీ మ‌హిళ ఏదో టాబ్లెట్స్ ఇచ్చిందంట‌. కాస్త రిలాక్స్ డ్ గా ఉంటుంది అని వేసుకుందంట ఫ్రెంచ్ అమ్మాయి కూడా.

అంతే.. కాస్త మ‌త్తులోకి వెళ్లిందంట ఫ్రెంచ్ గ‌ర్ల్. ఇక ఛాన్స్ దొరికింది అనుకున్న ఢిల్లీ మ‌హిళ‌.. ప్లాన్ వ‌ర్క‌వుట్ అయింది అని ఆనంద ప‌డింది.. ఫ్రెంచ్ పోరి దొరికింది అని ఆనంద ప‌డింది. అంతే.. నాలుగు గంట‌ల పాటు రేప్ చేసిందంట‌. కొద్ది కొద్దిగా మ‌త్తులో ఉన్న ఫ్రెంచ్ అమ్మాయి.. ఆమెను ఎంత ఆపినా ఆగ‌లేద‌ట‌. నాలుగు గంట‌ల పాటు.. ఫ్రెంచ్ అమ్మాయిని ఢిల్లీ మహిళ దారుణంగా రేప్ చేసిందంట‌. దీనిపై విచార‌ణ జ‌రిపిన గోవా పోలీసులు అత్యాచారం కేసు న‌మోదు చేసి.. ఢిల్లీ మ‌హిళ‌ను అరెస్ట్ చేశారు.

అనుమతి లేకుండా భారత సముద్ర జలాల్లో యుఎస్ నేవీ ఆపరేషన్.. పెంటగాన్ సమర్థన

అనుమతి లేకుండా భారత సముద్ర జలాల్లో యుఎస్ నేవీ ఆపరేషన్.. పెంటగాన్ సమర్థన

   9 hours ago


ఒకే రోజు లక్షా 45 వేల కేసులు.. ప్రాణాలకే ప్రమాదమంటున్న నిపుణులు

ఒకే రోజు లక్షా 45 వేల కేసులు.. ప్రాణాలకే ప్రమాదమంటున్న నిపుణులు

   13 hours ago


టీకా ఉత్సవ్.. అర్హులందరికీ రికార్డు స్థాయిలో టీకాలు వేయండి.. మోదీ

టీకా ఉత్సవ్.. అర్హులందరికీ రికార్డు స్థాయిలో టీకాలు వేయండి.. మోదీ

   19 hours ago


ముత్యాలు పండాయి అన‌డం కాదు.. నిజంగానే పండిస్తే మ‌స్తు లాభాలు

ముత్యాలు పండాయి అన‌డం కాదు.. నిజంగానే పండిస్తే మ‌స్తు లాభాలు

   20 hours ago


ఒక్కరోజులో 800 మంది మృతి.. భారత్‌లో కోరలు చాస్తున్న కరోనా

ఒక్కరోజులో 800 మంది మృతి.. భారత్‌లో కోరలు చాస్తున్న కరోనా

   09-04-2021


వ్యాక్సిన్ ఉత్పత్తి తగ్గింది నిజమే.. కారణం ఏమిటంటే.. సీరమ్ సీఈఓ

వ్యాక్సిన్ ఉత్పత్తి తగ్గింది నిజమే.. కారణం ఏమిటంటే.. సీరమ్ సీఈఓ

   09-04-2021


అధికార్లకు తరచు సమన్లు ఇవ్వడం వేధింపులో భాగమే.. సుప్రీం

అధికార్లకు తరచు సమన్లు ఇవ్వడం వేధింపులో భాగమే.. సుప్రీం

   09-04-2021


డబ్బు వసూలుకు మంత్రి డిమాండ్ చేసింది నిజమే.. సచిన్ వాజే

డబ్బు వసూలుకు మంత్రి డిమాండ్ చేసింది నిజమే.. సచిన్ వాజే

   08-04-2021


పనిస్థలాల్లోనూ కోవిడ్19 వ్యాక్సిన్... అనుమతించనున్న కేంద్రప్రభుత్వం

పనిస్థలాల్లోనూ కోవిడ్19 వ్యాక్సిన్... అనుమతించనున్న కేంద్రప్రభుత్వం

   08-04-2021


అవసరమైన వారికే టీకా.. కోరిన ప్రతివారికీ కాదు.. కేంద్రం స్పష్టీకరణ

అవసరమైన వారికే టీకా.. కోరిన ప్రతివారికీ కాదు.. కేంద్రం స్పష్టీకరణ

   08-04-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle