newssting
Radio
BITING NEWS :
నిర్మల్ లోని అనంతపేటలో దారుణం. మద్యంమత్తులో కూతురిని చంపిన తండ్రి. 4 ఏళ్ల కూతురిని కొట్టి చంపిన మహేష్. * రైతులకు అండగా ఈ నెల 7న ఏపీ వ్యాప్తంగా జనసేన ఆందోళనలు. తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకు రూ.35 వేలు చెల్లించాలని డిమాండ్ చేసిన పవన్ కల్యాణ్. రజనీకాంత్ రాజకీయ ప్రవేశం మంచి పరిణామమన్న పవన్. * నేటి మధ్యాహ్నం 12 గంటలకు ఎన్నికల కో ఆర్డినేషన్ కమిటీతో భేటీ కానున్న బండి సంజయ్. ఎన్నికలు జరిగిన తీరు, భవిష్యత్ కార్యాచరణపై చర్చ. * కృష్ణాజిల్లా గన్నవరం వద్ద ఆగిఉన్న లారీని ఢీ కొట్టిన కారు. ఒకరు మృతి, నలుగురికి తీవ్రగాయాలు. *మాజీ మంత్రి కమతం రామిరెడ్డి (82) కన్నుమూత. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామిరెడ్డి. రామిరెడ్డి మృతిపట్ల సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్. * తిరుపతిలో ఆన్ లైన్ వ్యభిచారం గుట్టురట్టు. జీవకోనలో ముఠాను అరెస్ట్ చేసిన సీఐడీ.

కనిపించకుండా పోయిన 76 మందిని కనిపెట్టిన మహిళా పోలీసు

19-11-202019-11-2020 16:28:38 IST
2020-11-19T10:58:38.713Z19-11-2020 2020-11-19T10:58:24.008Z - - 06-12-2020

కనిపించకుండా పోయిన 76 మందిని కనిపెట్టిన మహిళా పోలీసు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఏదైనా అద్భుతం జరుగుతూ ఉంటే.. దాన్ని ఎవరూ గుర్తించరు.. ఆ అద్భుతం జరిగాకే అందరూ ఆశ్చర్యపోతారు. ఓ మహిళా పోలీసు నిజంగా ఓ అద్భుతం చేసి చూపించింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 76 మంది ఆచూకీని కనిపెట్టేసింది ఆ మహిళా పోలీసు. ఆమె పేరు సీమా ఢాకా.. ఢిల్లీ పోలీసు డిపార్ట్మెంట్ కు చెందిన ఈమె  కనిపించకుండా పోయిన 76 మంది ఆచూకీని కనిపెట్టింది. దీంతో నిబంధనలు పక్కన బెట్టి, ప్రమోషన్ అందించారు. కానిస్టేబుల్ గా ఉన్న ఆమెను, హెడ్ కానిస్టేబుల్ గా ప్రమోట్ చేస్తున్నట్టు ఢిల్లీ పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు. 

తప్పిపోయినట్టు ఫిర్యాదు వస్తే చాలు సీమా ఆ కేసును నిశితంగా పరిశీలించేది. తప్పి పోయిన వారి సమాచారం సేకరించి.. చిన్న చిన్న ఆధారాలతో తప్పిపోయిన వారిని కనిపెట్టేది. ఏకంగా76 మంది ఆచూకీని కనిపెట్టింది సీమా. కనిపెట్టిన వారిలో 56 మంది 14 ఏళ్ల లోపువారే..! ఆమె ట్రాక్ రికార్డును చూసి పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు సైతం ఆమెను ప్రత్యేకంగా పిలిపించి, మిస్సింగ్ కేసులను అప్పగించాయి. వాటిలో కూడా ఆమె సక్సెస్ ఫుల్ గా నిలిచింది. ప్రత్యేక ఇన్సెంటివ్ స్కీమ్ కింద ఆమెకు ప్రమోషన్ ఇచ్చామని ఢిల్లీ పోలీసు కమిషనర్ ఎస్ఎన్ శ్రీవాత్సవ చెప్పుకొచ్చారు. ఎంతో మంది కుటుంబాల్లో ఆమె సంతోషాన్ని నింపారని చెప్పుకొచ్చారు. ఏళ్ల క్రితం తప్పిపోయిన వారిని సైతం ఆమె క్షేమంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చారట. 

చిన్నమ్మ అనుకున్నదొక్కటి.. అవుతోంది ఒక్కటి

చిన్నమ్మ అనుకున్నదొక్కటి.. అవుతోంది ఒక్కటి

   6 hours ago

ప్రభుత్వం ఫ్రీ గా హెల్మెట్ ఇస్తోంది.. ఇకనైనా మార్పు వస్తోందా..?

ప్రభుత్వం ఫ్రీ గా హెల్మెట్ ఇస్తోంది.. ఇకనైనా మార్పు వస్తోందా..?

   7 hours ago

దేశంలో కరోనా టీకా ప్రారంభం.. ప్రధాని మోదీ ప్రకటన

దేశంలో కరోనా టీకా ప్రారంభం.. ప్రధాని మోదీ ప్రకటన

   11 hours ago

కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న మంత్రికి కరోనా..

కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న మంత్రికి కరోనా..

   13 hours ago

కరోనా కేసుల అప్డేట్స్..దేశంలో 96 లక్షలు దాటిన కరోనా కేసులు

కరోనా కేసుల అప్డేట్స్..దేశంలో 96 లక్షలు దాటిన కరోనా కేసులు

   14 hours ago

రైతుల ఆందోళనలపై కెనడా ప్రధాని వ్యాఖ్యలు సహించం.. భారత్

రైతుల ఆందోళనలపై కెనడా ప్రధాని వ్యాఖ్యలు సహించం.. భారత్

   17 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో కోలుకున్న 42,916 మంది

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో కోలుకున్న 42,916 మంది

   04-12-2020

ఒక్కరోజులో అమెరికాలో లక్ష కేసులు.. 3 వేలకుపైగా మరణాలు

ఒక్కరోజులో అమెరికాలో లక్ష కేసులు.. 3 వేలకుపైగా మరణాలు

   04-12-2020

రైతుల మాట వినండి సారూ.. లేకుంటే చాలా కష్టమే..!

రైతుల మాట వినండి సారూ.. లేకుంటే చాలా కష్టమే..!

   03-12-2020

హెచ్‌–1బీ వీసాదారులకు భారీ ఊరట..

హెచ్‌–1బీ వీసాదారులకు భారీ ఊరట..

   03-12-2020

ఇంకా

Naresh

 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle