newssting
Radio
BITING NEWS :
నిర్మల్ లోని అనంతపేటలో దారుణం. మద్యంమత్తులో కూతురిని చంపిన తండ్రి. 4 ఏళ్ల కూతురిని కొట్టి చంపిన మహేష్. * రైతులకు అండగా ఈ నెల 7న ఏపీ వ్యాప్తంగా జనసేన ఆందోళనలు. తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకు రూ.35 వేలు చెల్లించాలని డిమాండ్ చేసిన పవన్ కల్యాణ్. రజనీకాంత్ రాజకీయ ప్రవేశం మంచి పరిణామమన్న పవన్. * నేటి మధ్యాహ్నం 12 గంటలకు ఎన్నికల కో ఆర్డినేషన్ కమిటీతో భేటీ కానున్న బండి సంజయ్. ఎన్నికలు జరిగిన తీరు, భవిష్యత్ కార్యాచరణపై చర్చ. * కృష్ణాజిల్లా గన్నవరం వద్ద ఆగిఉన్న లారీని ఢీ కొట్టిన కారు. ఒకరు మృతి, నలుగురికి తీవ్రగాయాలు. *మాజీ మంత్రి కమతం రామిరెడ్డి (82) కన్నుమూత. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామిరెడ్డి. రామిరెడ్డి మృతిపట్ల సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్. * తిరుపతిలో ఆన్ లైన్ వ్యభిచారం గుట్టురట్టు. జీవకోనలో ముఠాను అరెస్ట్ చేసిన సీఐడీ.

కరోనాపై క్రైమ్ ఇన్వెస్టిగేషన్.. ఇంటర్ పోల్ ఇచ్చిన షాక్ లు

21-11-202021-11-2020 21:42:16 IST
2020-11-21T16:12:16.580Z21-11-2020 2020-11-21T16:12:13.015Z - - 06-12-2020

కరోనాపై క్రైమ్ ఇన్వెస్టిగేషన్.. ఇంటర్ పోల్ ఇచ్చిన షాక్ లు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

కరోనాపై సైంటిస్టులు.. డాక్టర్లు.. ఆయుర్వేదం మందులు ఇచ్చే వాళ్లు.. దైవాన్ని భువిమీదికి దింపే వాళ్లు.. నాలుగు రకాల ప్రయత్నాలు చేస్తున్నారంటే ఓకే. కానీ.. కొత్తగా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతోంది. అది కూడా మన లోకల్ వాళ్లు కాదు. ఏకంగా ఇంటర్ పోల్ ఆఫీసర్లే దీనిపై ఫోకస్ పెట్టారట. కరోనా క్రైమ్స్ గురించి ఇంటర్ పోల్ వాళ్లు కూడా వాళ్ల వంతు ప్రయత్నం చేసి.. ఓ విషయం బయటపెట్టారు.

మరి ఇంటర్ పోల్ ఆఫీసర్లు.. కరోనాపై ఏం తేల్చారబ్బా అంటే.. పగ వారికి కరోనా వచ్చేందుకు కొందరు దుర్మార్గులు కరోనాని వాడుకుంటున్నారట. విచిత్రం ఏందంటే.. ఇది మన దేశంలోనే ఎక్కువగా ఉందంట. మరి కరోనాని పగ తీర్చుకోవడానికి ఎలా వాడుకుంటున్నారో తెలుసా. సింపుల్.. లెటర్లు.. పార్శిళ్లు. అంతే. మీకీపాటికి అర్దం అయ్యే ఉంటుంది కదా. సో.. లాక్ డౌన్ సీరియస్ గా నడిచిన టైంలో కరోనా విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నామో.. లెటర్లు.. పార్శిళ్లపై ఇప్పుడు కూడా అంతే సీరియస్ గా కేర్ తీసుకోవాలి. కరోనా వైరస్ ని.. లెటర్ల మీద.. పార్శిళ్ల మీద ఉండేలా చేసి.. దాన్ని పగవారికి పంపితే.. ఎలాగూ అంతా కేర్లెస్ గా ఉంటున్నారు కాబట్టి.. ముక్కులోనో.. మూతిలోనో లెటర్ పట్టుకున్న వేళ్లు పెట్టుకుంటారు. దాంతో కరోనా బాడీ లోపలికి వెళ్తుంది అని ప్లాన్స్ వేస్తున్నారట. ప్రాపర్ ప్రూఫ్ లు దొరక్క పోయినా.. ఈ విషయం మాత్రం కచ్చితంగా నిజమేనట. సో.. బీ కేర్ ఫుల్. 

చిన్నమ్మ అనుకున్నదొక్కటి.. అవుతోంది ఒక్కటి

చిన్నమ్మ అనుకున్నదొక్కటి.. అవుతోంది ఒక్కటి

   7 hours ago


ప్రభుత్వం ఫ్రీ గా హెల్మెట్ ఇస్తోంది.. ఇకనైనా మార్పు వస్తోందా..?

ప్రభుత్వం ఫ్రీ గా హెల్మెట్ ఇస్తోంది.. ఇకనైనా మార్పు వస్తోందా..?

   8 hours ago


దేశంలో కరోనా టీకా ప్రారంభం.. ప్రధాని మోదీ ప్రకటన

దేశంలో కరోనా టీకా ప్రారంభం.. ప్రధాని మోదీ ప్రకటన

   13 hours ago


కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న మంత్రికి కరోనా..

కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న మంత్రికి కరోనా..

   14 hours ago


కరోనా కేసుల అప్డేట్స్..దేశంలో 96 లక్షలు దాటిన కరోనా కేసులు

కరోనా కేసుల అప్డేట్స్..దేశంలో 96 లక్షలు దాటిన కరోనా కేసులు

   16 hours ago


రైతుల ఆందోళనలపై కెనడా ప్రధాని వ్యాఖ్యలు సహించం.. భారత్

రైతుల ఆందోళనలపై కెనడా ప్రధాని వ్యాఖ్యలు సహించం.. భారత్

   18 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో కోలుకున్న 42,916 మంది

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో కోలుకున్న 42,916 మంది

   04-12-2020


ఒక్కరోజులో అమెరికాలో లక్ష కేసులు.. 3 వేలకుపైగా మరణాలు

ఒక్కరోజులో అమెరికాలో లక్ష కేసులు.. 3 వేలకుపైగా మరణాలు

   04-12-2020


రైతుల మాట వినండి సారూ.. లేకుంటే చాలా కష్టమే..!

రైతుల మాట వినండి సారూ.. లేకుంటే చాలా కష్టమే..!

   03-12-2020


హెచ్‌–1బీ వీసాదారులకు భారీ ఊరట..

హెచ్‌–1బీ వీసాదారులకు భారీ ఊరట..

   03-12-2020


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle